అతి చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రెజీనా.. స్టార్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ్ సినిమాలలో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సౌత్ నుంచి బాలీవుడ్ లో అడుగుపెట్టే ఎంతోమంది భాష విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారని.. వారిలో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారంటే చెప్పుకొచ్చింది. మనకు లాంగ్వేజ్ రాదంటే […]
Tag: Regina Casandra
“శాకిని డాకిని” కోసం నివేదా షాకింగ్ స్టెప్..కెరీర్ లోనే ఫస్ట్ టైం అలా..!?
నివేద థామస్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకిని డాకిని. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుధీర్ వర్మ ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమాని దక్షిణ కొరియా యాక్షన్ కామెడీ సినిమా అయిన మిడ్ నైట్ రన్నర్స్ కి రీమేక్ గా తీస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ సినిమా టీజర్ లోప్రధానంగా నివేద ఫుడ్ లవర్ గాను, రెజీనాను […]
మన్మధుడి చెల్లెలిగా టాలీవుడ్ హీరోయిన్.!?
అక్కినేని నాగార్జున, రెజీనా కసాండ్రా కలయికలో సరికొత్తగా ఒక ఆడ్ చేశారు. నాగార్జున బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న కళ్యాణ్ జువెలర్స్ కోసం ఒక కొత్త యాడ్ చేశారు. అందులో ఆయన చెల్లెలిగా రెజీనా నటించారు. కళ్యాణ్ జువెలర్స్ కు నాగార్జున ఎప్పటినుండో బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న సంగతి మనకి తెలిసిందే. కల్యాణ్ జువెలర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించినప్పటినుంచి అక్కినేని నాగార్జున ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గానే కాక ప్రమోటర్‌గా కూడా ఉన్నారు. తన ఇంట్లో పెళ్లి […]