2వ రోజే ర‌వితేజ‌కు దెబ్బ‌.. `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

ద‌స‌రా పండుగ కానుక‌గా విడుద‌లైన భారీ చిత్రాల్లో `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` ఒక‌టి. మాస్ మ‌హారాజా ర‌వితేజ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీ ఇది. వంశీకృష్ణ నాయుడు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నుపూర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా న‌టించారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించ‌గా.. జి. వి. ప్రకాష్ సంగీతం అందించారు. అక్టోబ‌ర్ 20న భారీ అంచ‌నాల న‌డుమ తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ […]

ఆ బ్యాడ్‌ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన `భ‌గ‌వంత్ కేస‌రి`.. ఇక బాల‌య్య‌ను ఎవ‌డ్రా ఆపేది!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తాజాగా `భ‌గ‌వంత్ కేస‌రి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ చిత్రం ద‌స‌రా పండుగ కానుక‌గా భారీ అంచ‌నాల విడుద‌లై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌ను అందుకుంటోంది. అలాగే గ‌త కొన్నేళ్ల నుంచి రిపీట్ అవుతున్న ఓ బ్యాడ్ సెంటిమెంట్ ను సైతం భ‌గ‌వంత్ కేస‌రి బ్రేక్ చేసి ప‌డేసింది. ఈ ద‌స‌రాకు తెలుగులో భ‌గ‌వంత్ కేస‌రితో పాటు మాస్ […]

రాంగ్ టైమ్ లో దిగిన ర‌వితేజ‌.. ఫ‌స్ట్ డే `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` ఎంత వ‌సూల్ చేసిందంటే..?

ఈ ద‌సరా పండుగ‌కు విడుద‌లైన చిత్రాల్లో `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` ఒక‌టి. వంశీకృష్ణ నాయుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టించాడు. నుపూర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా చేస్తే.. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, నాజ‌ర్, మురళీశర్మ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. స్టువర్ట్‌పురంలో టెర్రర్ రాజ్యంపై ఆధిపత్యం చెలాయిస్తూ గ‌జ‌దొంగగా పేరు తెచ్చుకున్న టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవితం ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు […]

భగవంత్ కేసరి-లియో-టైగర్ నాగేశ్వరరావు.. ఈ ద‌స‌రా సినిమాల్లో ఉన్న కామ‌న్ పాయింట్ ఏంటో తెలుసా?

ఈ ద‌స‌రా పండుగ‌కు మూడు పెద్ద సినిమాలు పోటీ ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అందులో నంద‌మూరి బాల‌కృష్ణ భ‌గ‌వంత్ కేస‌రి ఒక‌టి కాగా.. మ‌రొక‌టి ర‌వితేజ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు. ఇంకొక‌టి ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ `లియో`. భ‌గ‌వంత్ కేస‌రి ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ డ్రామా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక లియో యాక్ష‌న్ మూవీ అయితే.. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ గా వ‌చ్చింది. ఈ రెండు సినిమాల‌కు మిక్స్డ్ రివ్యూలు […]

ఫాన్స్ ఆశలమీద నీళ్ళు చల్లిన టైగర్ నాగేశ్వరరావు… ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే?

వంశీ దర్శకత్వంలో రవితేజ ప్రధాన పాత్రలో సంచలనం సృష్టించిన బందిపోటు గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ టైగర్ నాగేశ్వరరావు ఈరోజు రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఇటీవల విడుదలైన భగవంత్ కేసరి, లియో వంటి వాటి నుండి గట్టి పోటీని ఎదుర్కొంటుంది, ఇవి విమర్శకులు, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూస్‌ సంపాదించాయి. అయితే, టైగర్ నాగేశ్వరరావు మూవీ లెంగ్తి రన్‌టైమ్, బలహీనమైన సెకండాఫ్, పేలవమైన విజువల్ ఎఫెక్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దారుణంగా ఫెయిల్ […]

`టైగర్ నాగేశ్వరరావు` ప్రీ రిలీజ్‌ బిజినెస్.. హిట్ కొట్టాలంటే ర‌వితేజ ఎంత రాబ‌ట్టాలి?

మాస్ మ‌హారాజా ర‌వితేజ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీ `టైగర్ నాగేశ్వరరావు`. 70వ దశకంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టెర్ర‌ర్ సృష్టించిన‌ గ‌జ దొంగ‌ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించాడు. నుపూర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా న‌టించారు. అక్టోబ‌ర్ 20న తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో […]

ర‌వితేజ‌కు `మాస్ మ‌హారాజా` అనే ట్యాగ్ ఎవ‌రిచ్చారు.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

మాస్ మ‌హారాజా అంటే అంద‌రికీ గుర్తుకువ‌చ్చే పేరు ర‌వితేజ‌నే. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి.. టాప్ స్టార్ గా ఎదిగిన అతి కొద్ది మంది హీరోల్లో ర‌వితేజ ఒక‌రు. చిన్న చిన్న పాత్ర‌ల‌తో మొద‌లు పెట్టి.. హీరో అయ్యారు. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ భారీ స్టార్డ‌మ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు. ర‌వితేజ కెరీర్ లో అత్యంత ప్ర‌తిష్మాత‌కంగా రూపుదిద్దుకున్న చిత్రం `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు`. స్టూవర్టుపురంలో పేరు మోసిన గ‌జ‌దొంగ […]

తన బయోపిక్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన రవితేజ..!!

హీరో రవితేజ డైరెక్టర్ వంశీ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం టైగర్ నాగేశ్వరరావు.. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్స్ నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తూ ఉండగా రేణు దేశాయ్, మురళీ శర్మ, అనుపమ్ కేర్ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ […]

ర‌వితేజ డెడికేష‌న్‌కు ఇదే నిద‌ర్శ‌నం.. తీవ్ర గాయ‌మై 12 కుట్లు ప‌డినా త‌గ్గేదేలే..!!

ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌంట్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా ఎదిగిన టాలీవుడ్ నటుల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. ప్రస్తుతం ఈయన `టైగర్ నాగేశ్వరరావు` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. స్టూవ‌ర్ట్‌పురానికి చెందిన గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ కు వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. నుపుర్ స‌న‌న్‌, గాయ‌త్రి భ‌ర‌ద్వాజ్ హీరోయిన్లుగా న‌టిస్తే.. రేణుదేశాయ్, అనుప‌మ్‌ఖేర్, ముర‌ళీ శ‌ర్మ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. […]