హైపర్ ఆది గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. 1990లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, చీమకుర్తి లో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆది అసలు పేరు మీకు తెలుసా? అతని అసలు పేరు కోట ఆదయ్య. హైపర్ ఆది బి.టెక్ పూర్తి చేశాక కొంతకాలం సాప్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేసాడు. తరువాత ఉద్యోగంలో ఇమడలేక నటనపై ఆసక్తితో షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. ఆ తరువాత జబర్దస్త్ షో లో అవకాశం రాగా స్క్రిప్ట్ రైటర్‌గా […]
Tag: ravi teja
పూరీ జగన్నాథ్ రుణం తీర్చుకో.. ఆ హీరోకు ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్!?
టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన దర్శకుల్లో పూరీ జగన్నాథ్ ఒకరు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా దారుణంగా మారింది. `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో వరుస ఫ్లాపుల నుంచి బయటపడ్డ ఈయన.. `లైగర్` సినిమాతో మళ్ళీ కోలుకొని దెబ్బ తిన్నారు. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కారణంగా బయ్యర్లు, నిర్మాతలుగా వ్యవహరించిన ఛార్మీ, […]
వరుస డిజాస్టర్‌లు.. అయినాసరే రవితేజ `ధమాకా`కు ఈ డిమాండ్ ఏంటి సామీ?
`క్రాక్` సినిమాతో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కిన మాస్ మహారాజ్ రవితేజ.. మళ్లీ `ఖిలాడి`, `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రాలతో వరుస ఫ్లాపులను మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం ఈయన `ధమాకా` సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23న […]
రవితేజ సిని కెరియర్ అయిపోయిందా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ మహారాజుగా పేరుపొందిన రవితేజ మొదట పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఉండేవారు. ఆ తర్వాత హీరోగా ఎవరు సపోర్టు లేకుండా ఎదిగారని చెప్పవచ్చు. ఒకానొక దశలో రవితేజ సినిమా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి మంచి లాభాలను పొందే వారు నిర్మాతలు కానీ ఈ మధ్యకాలంలో రవితేజ నటిస్తున్న సినిమాలు డిజాస్టర్లు కావడంతో కనీసం పెట్టుబడి పెట్టిన వాటిలో నిర్మాతలకు నష్టాలని మిగులుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ రవితేజతో […]
మెగా అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్… వాల్తేరు వీరయ్య నుంచి బిగ్ అప్డేట్..!!
‘గాడ్ ఫాదర్’ లాంటి సూపర్ సక్సెస్ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ‘వాల్తేరు వీరయ్య’.. ఈ సినిమాను యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక తాజా అప్డేట్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఇంటర్వెల్ సీన్ ఎవరు ఊహించని రీతిలో ఉంటుందట. ఇక అందులో చిరంజీవి తన మాస్ లుక్స్ తో ఫైట్లతో అభిమానుల […]
బిరుదులు మార్చుకున్న టాలీవుడ్ హీరోలు… చిరంజీవి నుండి బన్ని వరకు, ఏవంటే?
బేసిగ్గా సినిమా వాళ్లకు వారి వారి సినిమాలు బాగా వాడినపుడు ముఖ్యంగా సినిమా హీరోలకు బాగా పేరు వస్తుంది. దాంతో జనాలు నీరాజనాలు పడతారు. ఓ రకంగా ఈ ఫ్యాన్స్ గ్రూప్స్ అనేవి వాళ్ళని పెంచి పెద్దవాళ్ళను చేస్తాయి. వారే మాస్ హీరోలుగా పిలవబడతారు. తెలుగులో ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటివారు మాస్ హీరోలుగా వెలుగొందుతున్నారు. వీళ్ళ సినిమాలు రిలీజైతే థియేటర్లలో రచ్చ జరగాల్సిందే. ముఖ్యంగా అభిమానులు […]
ఎద సొగసులతో సెగలు పుట్టించిన ‘ఖిలాడి’ భామ.. పిక్స్ చూస్తే చమటలు ఖాయం!
మీనాక్షి చౌదరి.. మాస్ మహారాజా రవితేజ సరసన `ఖిలాడి` సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో తనదైన అందం అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక అంతేకాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన అందాల హాట్ ఫోటో షూట్ లను షేర్ చేస్తూ సందడి చేస్తుంది. అయితే తాజాగా మీనాక్షి మరో హాట్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇక ఈ ఫోటోలలో ఎద […]
ఎన్టీఆర్ తలరాతనే మార్చిన సినిమాను వదులుకున్న స్టార్ హీరో..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ వరుస ప్లాపులతో సతమతమవుతున్న సమయంలో టెంపర్ సినిమా వచ్చి ఒక్కసారిగా తన కెరీర్ ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ఈ చిత్రం కథని ఒక్కంతం వంశీ అందించారు. ఈ చిత్రానికి దర్శకత్వం పూరి జగన్నాథ్ వహించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా ,కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. వాస్తవానికి ఒక్కంతం వంశీ ఈ సినిమాను తన డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించి సక్సెస్ పొందాలని అనుకున్నారట. కానీ ఎన్టీఆర్ […]
మెగా 154 సినిమా నుండి అదిరిపోయే న్యూస్.. మెగా అభిమానులకు పూనకాలే..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు బాబి దర్శకత్వంలో వస్తున్న మెగాస్టార్ 154వ సినిమా( వాల్తేరు వీరయ్య) అనే పవర్ఫుల్ మాస్ టైటిల్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాను బాబి అవుట్ అండ్ అవుట్ పక్క మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఆ వార్త నిజమైతే మెగా అభిమానులకు పూనకాలే. దీపావళి సందర్భంగా ఈ సినిమాకు […]