`వాల్తేరు వీర‌య్య‌` ప్రీ రిలీజ్‌ బిజినెస్.. చిరు ముంగిట భారీ టార్గెట్‌!

ఆచార్య‌, గాడ్ ఫాద‌ర్ వంటి ఫ్లాపుల అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న తాజా చిత్రం `వాల్తేరు వీర‌య్య‌`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర‌ను పోషించాడు. శృతి హాస‌న్‌, కేథ‌రిన్ ఇందులో హీరోయిన్లుగా న‌టించారు. విశాఖపట్టణం బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 13న ప్రేక్ష‌కుల […]

`వాల్తేరు వీర‌య్య‌` విడుద‌ల‌లో బిగ్ ట్విస్ట్‌.. తేదీ మార‌బోతోంది..?!

ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి అప‌జ‌యాల అనంతరం మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న చిత్రం `వాల్తేరు వీరయ్య` ఈ సినిమాపై చిరు ఎంతో నమ్మకంగా ఉన్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. శృతిహాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, […]

`వీర‌య్య‌` ఈవెంట్‌కు శ్రుతి డుమ్మా.. రాకుండా బెదిరించారేమో అంటూ చిరు సెటైర్లు!

ఈ సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య`, నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `వీర సింహారెడ్డి` చిత్రాలు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల అవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్స్ కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల ఒంగోలులో […]

చిరు చెప్పిందే నిజం….వీరయ్య పరమ బోర్‌..!

చిరంజీవి సినిమా అంటేనే అభిమానులకు అదోరకమైన ఆనందం ఉత్సాహం. పోస్టర్ తో మొదలుపెట్టి విడుదల తేదీ దాకా ఏదైనా అప్డేట్ వస్తే చాలు అభిమానులు తెగ సంబరపడిపోతారు. సినిమా ఎప్పుడు ఎప్పుడు తమ ముందుకు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మెగా అభిమానుల్లో ఆ జోష్ లేదు. రాజకీయాల నుంచి సినిమాలకు కంబ్యాక్ ఇచ్చాక ఖైదీ నెంబర్ 150 సినిమాతో సూపర్ కమర్షియల్ విజయం అందుకునీ తన రేంజ్ ను నిరూపించుకున్నాడు. కానీ […]

రవితేజ కెరీర్‌పై పెద్ద దెబ్బ వేస్తున్న ఆ వర్గ ప్రజలు.. ఎవరంటే..?

మాస్ మహారాజ రవితేజ రీసెంట్‌గా చేసిన యాక్షన్ కామెడీ ఫిలిం ధమాకా. ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చి కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. పాజిటివ్ రెస్పాన్స్‌తో ధమాకా సినిమా కొన్ని రోజుల్లోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇదే విషయాన్ని మూవీ యూనిట్ ప్రకటించింది అలాగే అధికారికంగా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. అయితే 100 కోట్లు కలెక్ట్ చేయడం అబద్ధం అంటూ ఒక మీడియా సంస్థ వార్త రాసి పెద్ద వివాదానికి […]

అదిరిపోయిన `వాల్తేరు వీర‌య్య‌` ట్రైల‌ర్.. ఇక ఫ్యాన్స్ కి పున‌కాలే!

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌లిసి న‌టించిన ఊర మాస్ ఎంట‌ర్టైన‌ర్ `వాల్తేరు వీయ్య‌`. బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. ఇందులో శృతి హాస‌న్‌, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా న‌టించారు. సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సంక్రాంతి పండుగ కానుక‌గా జ‌న‌వ‌రి […]

సుమ షోలో చిరంజీవి… మెగాస్టార్ ఎంట్రీకి అదే కార‌ణ‌మా…!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మెగా స్టార్ చిరంజీవి వెండితేర‌పై తిరుగు తేని మ‌హ‌రాజు. అదే విధంగా తెలుగు బుల్లి తెర‌పై యింక‌ర్ సుమ కూడా అదే విధంగా తిరుగులేని స్టార్ యాంక‌ర్‌గా కోన‌సాగుతుంది. అయితే చిరంజావి సినిమాల‌కు యాంక‌ర్‌గా ఎన్నో సినిమాల‌కు చేసింది. అయితే సుమ హోస్ట్ చేస్తున్న షో లో మెగాస్టార్ గ్రేస్ చేయనున్నట్టుగా ఇప్పుడు వార్తలు కన్ఫర్మ్ అయ్యాయి.   ప్ర‌స్తుతం చిరు- బాబీ దర్శకత్వంలో న‌టిస్తున‌ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వ‌స్తున‌ […]

100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన ధమాకా..?

మాస్ హీరో రవితేజ నటించిన తాజా చిత్రం ధమాకా. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీ లీల నటించింది. ఈ సినిమాని డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పటికీ విజయవంతంగా మూడో వారంలో అడుగుపెట్టింది. తాజాగా ఈ సినిమా కలెక్షన్లతో అరుదైన ఘనతను సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కేవలం రెండు వారాలలోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు సమాచారం. ఈ రకంగా రవితేజ కెరియర్ లోనే రూ.100 […]

`ధ‌మాకా` హిట్ అయినా ర‌వితేజ భారీగా న‌ష్ట‌పోయాడ‌ని మీకు తెలుసా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ నుంచి రీసెంట్ గా విడుద‌లైన `ధ‌మాకా` సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా నిర్మాత‌ల‌కు మంచి లాభాల‌ను అందిస్తోంది. అయితే ఈ సినిమా పెద్ద హిట్ అయినా.. ర‌వితేజ మాత్రం భారీగా న‌ష్ట‌పోయార‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గ‌త కొంత కాలం నుంచి ర‌వితేజ రెమ్యున‌రేష‌న్ కు బ‌దులుగా లాభాల్లో వ‌చ్చే షేర్‌ను తీసుకుంటున్నారు. అలా `క్రాక్‌` సినిమాకు దాదాపు […]