టాలీవుడ్ లో ఎవరు ఊహించని మరో మల్టీస్టారర్ తెరకెక్కబోతుంది. ఇప్పటికే తెలుగులో మల్టీస్టారర్ సినిమాలో ట్రెండ్ మొదలైంది. ఈ సంక్రాంతికి చిరంజీవి- రవితేజ కలిసి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి అదిరిపోయే హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఇదే సమయంలో రవితేజ మరో భారీ మల్టీస్టారర్‌ను సెట్స్ మీదకు తీసుకువెళ్లబోతున్నాడు. ఈసారి యంగ్ హీరోశర్వానంద్ కలిసి నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం కాగా. ఈ సినిమాను యువ దర్శకుడు […]
Tag: ravi teja
మాస్ మహారాజా వదులుకున్న 10 సూపర్ హిట్ సినిమాలు ఇవే..!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో స్టార్ హీరోలు ఉన్నారు.. వారిలో ముఖ్యంగా చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకున్నాడు. చిరంజీవి తర్వాత ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన హీరో రవితేజ.. రవితేజ తన కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.. రవితేజ తన కెరియర్ ప్రారంభంలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటించి తర్వాత స్టార్ హీరో అయ్యాడు. రవితేజ […]
టాక్ అలా.. కలెక్షన్స్ ఇలా.. రవితేజ `రావణాసుర`కు ఎన్ని కోట్లు నష్టమో తెలుసా?
ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ మిట్స్ ను ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజా రవితేజ రీసెంట్ గా `రావణాసుర` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. సుధీర్ వర్మ దర్శతక్వం వహించిన ఈ చిత్రంలో అను ఇమాన్యువల్, మేఘా అకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్ 7న ప్రేక్షకుల […]
రవితేజ హ్యాట్రిక్ ఆశలపై నీళ్లు జల్లిన `రావణాసుర`.. 3 రోజుల్లో వచ్చింది ఎంతో తెలుసా?
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన `రావణాసుర` రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ ఇందులో హీరోయిన్లుగా నటించారు. ఏప్రిల్ 7న భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించింది. అయినప్పటికీ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద డల్ అయిపోయింది. రూ. […]
`రావణాసుర`కు పెద్ద దెబ్బ.. రెండో రోజుకే భారీగా పడిపోయిన వసూళ్లు!
మాస్ మహారాజా రవితేజ తాజాగా `రావణాసుర` అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్ల పై అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ ఇందులో హీరోయిన్లుగా నటించారు. ఏప్రిల్ 7న భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించింది. […]
బాక్సాఫీస్ వద్ద రవితేజ ఊచకోత.. `రావణాసుర` ఫస్డ్ డే కలెక్షన్స్ ఇవే!
మాస్ మహారాజా రవితేజ నుంచి తాజాగా వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ `రావణాసుర`. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్ల పై అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ ఇందులో హీరోయిన్లుగా నటించారు. సుశాంత్, జయరామ్, శ్రీరామ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఏప్రిల్ 7న భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ […]
ఆ హిట్ మూవీ హిందీలో రీమేక్‌గా రిలీజ్ కానీ తెలుగు వారికే బ్యాడ్‌న్యూస్..?
బాలీవుడ్ హీరోలు హిట్స్ లేక అల్లాడిపోతున్నారు. ఈ సమయంలో వారికి రీమేక్స్ చేసుకోవడం తప్ప మిగతా ఆప్షన్ నేమీ కనిపించడం లేదు. బాలీవుడ్ హీరోలు ఇటీవల కాలంలో ‘విక్రమ్ వేద’, ‘భూలా’ వంటి తమిళ్ సినిమాలను రీమేక్ చేశారు. ఇప్పుడు మరో తమిళ హిట్ మూవీ బీ టౌన్‌లో రీమేక్ కావడానికి సిద్ధమైంది. ఆ మూవీ మరేదో కాదు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ‘మానాడు’. ఇది తెలుగులో ‘ది లూప్’ పేరిట రిలీజ్ అయింది. రిలీజ్ టైమ్‌లో […]
సాలిడ్ ధర పలికిన `రావణాసుర` ఓటీటీ రైట్స్.. ఇంతకీ స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?
మాస్ మహారాజా రవితేజ నుంచి వచ్చిన తాజా చిత్రం `రావణాసుర`. ‘స్వామిరారా’ ఫేమ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్ల పై అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మించారు. ఇందులో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లు గా నటించాడు. హీరో సుశాంత్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించాడు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం […]
`రావణాసుర` ట్విట్టర్ టాక్.. రవితేజకు హ్యాట్రిక్ దక్కేనా?
ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో డబుల్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ.. నేడు `రావణాసుర` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లు గా నటించాడు. హీరో సుశాంత్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించాడు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్ […]