సినిమాలు చెయ్యనంటు సంచలన నిర్ణయం తీసుకున్న స్టార్ హీరో..!!

టాలీవుడ్ లో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న నటులలో మాస్ మహారాజ్ రవితేజ కూడ ఒకరు.. ఈయన కూడా ఇండస్ట్రీలోకి ఎవరి అండా లేనిదే అడుగుపెట్టాడు. ఈ మధ్యనే వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి తమ్ముడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. అప్పట్లో రవితేజ చిన్న క్యారెక్టర్లు చేస్తూ తన కెరీర్ ని ముందుకు కొనసాగించాడు. ఆ తరువాత ఒక్కొక్క అవకాశం తో తను ఎదుగుతూ ప్రేక్షకుల్లో క్రేజ్ ను ననుసంపాదించుకున్నాడు. కంటెంట్ లేని సినిమాను కూడా తన […]

ఐరన్ లెగ్ హీరోయిన్ ని సెట్ చేసుకుంటున్న మాస్ మహారాజా..!!

హీరో రవితేజ సినిమాలలో హీరోయిన్లను మాత్రం తన క్రేజ్ కు తగ్గట్టుగానే సెట్ చేసుకుంటూ ఉంటారు.. రవితేజ ఎలాంటి సినిమా చేసిన సరే ట్రెండీగా ఉన్న హీరోయిన్స్ ని ఖచ్చితంగా తమ సినిమాలో ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంటారు. కొత్త వాళ్ళతో రిస్క్ తీసుకోవడం కన్నా సక్సెస్ అయిన వారికి ఎక్కువగా అవకాశాలు ఇస్తూ ఉంటారు. తాజాగా ఇటీవల గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ మరో సినిమాకి కమిట్ అయినట్లుగా తెలుస్తోంది. వరుస షూటింగ్లతో బిజీగా ఉన్న […]

ఈ హీరోలు స్టార్ హీరోల చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేశారని తెలుసా..?

ఏ సీని ఇండస్ట్రీలోనైనా సరే హీరోలుగా హీరోయిన్గా రాణించాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం అంటే అది అసాధ్యమని చెప్పవచ్చు.. కొంతమంది డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఊహించని విధంగా యాక్టర్స్ అయి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటివారు ఇప్పుడు మన టాలీవుడ్ లో కూడా ఉన్నారు వారి గురించి తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోదగ్గ హీరో పేరు ఎవరంటే రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలతో బిజీగా […]

ఆ స్టార్ హీరో వల్లే సురేఖ వాణి కెరియర్ నాశనం అయ్యిందా..!!

టాలీవుడ్లో నటి సురేఖ వాణి పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తరచు ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది.తాజాగా ప్రముఖ నిర్మాత కె.పి చౌదరి డ్రగ్స్ కేసులో సురేఖ వాణి పేరు కూడా వినిపించడం జరిగింది. అయితే ఈ విషయం పైన ఈమె వీడియోతో క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే సురేఖ వాణి సినిమాలలో ఎక్కువగా హోమ్లీ పాత్రలతోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. దీని మొదట ఇండస్ట్రీకి […]

ర‌వితేజ‌కు కూడా రూ. 100 కోట్లు ఇస్తున్నారా.. మాస్ రాజా మామూలోడు కాద‌య్యో!?

మాస్ మ‌హారాజా ర‌వితేజ హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ధ‌మాకా, వాల్తేరు వీర‌య్య వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ అనంత‌రం ర‌వితేజ నుంచి రావ‌ణాసుర మూవీ వ‌చ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. ప్ర‌స్తుతం ర‌వితేజ `టైగర్ నాగేశ్వరరావు` మూవీతో బిజీగా ఉన్నాడు. వంశీకృష్ణ నాయుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నుపూర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అక్టోబ‌ర్ […]

అమ్మ బాబోయ్‌.. ర‌వితేజ‌కు, ఆయ‌న భార్య‌కు మ‌ధ్య ఏజ్ గ్యాప్ మ‌రీ అంత ఎక్కువా..?

మాస్ మ‌హారాజా ర‌వితేజ గురించి కొత్త‌గా చెప్ప‌క్క‌ర్లేదు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ర‌వితేజ‌.. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా కెరీర్ ప్రారంభించారు. చిన్న చిన్న పాత్ర‌ల‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత హీరోగా మారి అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హోదాను ద‌క్కించుకున్నాడు. ఇప్ప‌టికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ ను జెట్ స్పీడ్ ను తీసుకెళ్తున్నారు. ఇక‌పోతే ర‌వితేజ వ్య‌క్తిగ‌త జీవితంకు సంబంధించిన విష‌యాలు పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌వు. […]

సేమ్ స్టోరీతో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన రవితేజ, మహేష్ సినిమాలు.. ఏవంటే..

ఇండస్ట్రీలో చాలామంది హీరోలు అప్పుడప్పుడు ఒకే రకం స్టోరీ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ మహారాజా రవితేజ లాంటి స్టార్ హీరోల కెరీర్లో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. గతంలో వీరిద్దరూ ఒకే స్టోరీ ఉన్న సినిమాలో నటించారు. అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఆ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అలా ఒకే స్టోరీ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ […]

భారీగా రెమ్యునరేషన్‌ పెంచేసిన మాస్ మహారాజ్… ఎన్ని కోట్లో తెలుసా?

టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ గురించి ఇక్కడ పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో వున్న మంచి నటులలో రవితేజ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తరువాత మరలా అంత కస్టపడి సినిమా పరిశ్రమకు వచ్చింది ఆణిముత్యం రవితేజ. ఐతే కొన్ని సంవత్సరాలుగా సినిమా ప్రేక్షకులను రంజింపజేయడంలో రవితేజ కాస్త వెనకబడ్డాడనే విషయం అందరికీ విదితమే. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైన్‌లో పెడుతున్న రవితేజ మంచి కధలను ఎంచుకోవడంలో తడబడుతున్నాడు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమంటే, వరుస ప్లాపులు […]

టైటిల్ టీజర్ తోనే అదరగొట్టేస్తున్న రవితేజ ఈగల్..!!

టాలీవుడ్ లో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి సక్సెస్ అయిన వారిలో రవితేజ ఒకరిని చెప్పవచ్చు.వరుసగా పలు సినిమాలలో నటిస్తూనే బిజీగా ఉన్నారు రవితేజ.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ సరికొత్త కథలను ఎంచుకుంటూ అభిమానులను ఆనందపరిచేలా చేస్తూ ఉన్నారు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా బలమైన కథలతో కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా త్రిల్లింగ్ కదా అంశంతో రాబోతున్న చిత్రం ఈగల్.. ఈ సినిమాని […]