త్రిబుల్ ఆర్ సినిమా వచ్చి సంవత్సరం అవుతున్న ఇప్పటికే ఆ సినిమాలోని నాటు నాటు ఫ్లేవర్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ పాటకు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ ఆస్కార్ అవార్డులు కూడా వచ్చాయి. ఈ పాట రాసిన చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ, వీరిపై ఇప్పటికీ ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఈ పాట ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ […]
Tag: rashmika
ఐపీఎల్ లో ఆడిపాడేందుకు రష్మిక రెమ్యునరేషన్ తెలిస్తే గుండె ఆగిపోతుంది!
క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2023 మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం లో డిపెండింగ్ ఛాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇకపోతే ఈ సారి ఐపీఎల్ 2023 ఆరంభ వేడుకలకు గ్లామర్ టచ్ కూడా ఇవ్వబోతున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, మిల్కీ బ్యూటీ తమన్నా ఓపెనింగ్ సెర్మనీలో లైవ్ పెర్ఫామెన్స్ తో స్టేడియంను […]
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ప్రారంభోత్సవం… చిందులేయనున్న తమన్నా, రష్మిక
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మధ్య జరగనుంది. మ్యాచ్‌కి ముందు గ్రాండ్‌గా ప్రారంభోత్సవం జరగనుంది. 2018 తర్వాత తొలిసారి ఐపీఎల్‌లో ఓపెనింగ్ వేడుక జరగనుంది. 2023 IPL ప్రారంభ వేడుకలో నటి తమన్నా భాటియా, రష్మిక మందన్న, ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అరిజిత్ సింగ్ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ యాజమాన్యం గురువారం వెల్లడించింది. […]
`పుష్ప 2` లో సాయి పల్లవి.. చాలా హ్యాపీ అయ్యానంటూ ఓపెన్ అయిన బ్యూటీ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన `పుష్ప` చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా చేశాడు. 2021 డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం.. పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 తెరకెక్కుతోంది. ఇటీవల సెట్స్ మీదకు […]
ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న రష్మిక.. వామ్మో ఇలా తయారైందేంటి?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజా లుక్ చూసి అభిమానులు షాక్ అయిపోతున్నారు. వామ్మో రష్మిక ఇలా తయారైందేంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. బాలీవుడ్ హంగామా స్టైల్ ఐకాన్ అవార్డ్స్ ఈవెంట్‌కు రష్మిక హాజరయ్యారు. బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ డ్రెస్ లో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఇందులో సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ పిక్స్ లో రష్మిక చిరునవ్వులో, పెదవులు చాలా భిన్నంగా కనిపించాయి. రష్మిక […]
బ్లేజర్లో ఎద అందాలు కవ్విస్తున్న రష్మిక..!!
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ప్రతి ఒక్కరికి సుపరిచితమే. నేషనల్ క్రష్ గా కూడా బాగా పాపులారిటీ సంపాదించింది. రష్మిక అందాల ఆరబోత ఒక రేంజ్ లో ఉంటోందని చెప్పవచ్చు. బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గిపోకుండా తన గ్లామర్ను ప్రదర్శిస్తూ ఉంటుంది. వెటర్నర్ మోడల్ ట్రెడిషనల్ దుస్తులను తన నడుము అందాలని యధా అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారులకు సైతం నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. రష్మిక సౌత్ నుండి నార్త్ కు వెళ్ళిన గ్లామర్ విషయంలో మాత్రం ఎక్కడ […]
బాబోయ్.. ఇక నా వల్ల కాదంటూ చేతులెత్తేసిన రష్మిక.. ఏం జరిగిందంటే?
`పుష్ప`.. 2021లో ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా చిత్రమిది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. అలాగే ఈ సినిమాలోని పాటలు మాస్ ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేశాయి. సమంత చేసిన `ఊ అంటావా ఊ ఊ అంటావా` తర్వాత బాగా ఫేమస్ అయిన పాటల్లో `సామి సామి` ముందు వరసలో ఉంది. […]
ఈ ఒక్క ట్విట్టితో ..మళ్లీ వైరల్ గా మారుతున్న రష్మిక..!!
టాలీవుడ్ లో విజయ్ దేవరకొండతో అప్పుడప్పుడు క్లోజ్ గా ఉంటూ తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది హీరోయిన్ రష్మిక. విజయ్, రష్మి క కలిసి పలుసార్లు వెకేషన్ కి వెళ్ళారంటూ అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా కూడా వార్తలు రావడంతో పాటు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని టాక్ బాగా వినిపిస్తూ ఉంటోంది. కానీ వీటిపై ఎప్పుడు కూడా ఈ జంట క్లారిటీ ఇవ్వడం లేదు కేవలం సామిద్దరం స్నేహితులం అంటూ […]
అందంగా కనిపించేందుకు రష్మిక ఎలాంటి పనులు చేస్తుందో తెలుసా?
హీరోయిన్లకు అందం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ పరిశ్రమలో టాలెంట్ కన్నా అందాన్ని చూసే ఎక్కువగా ఆఫర్లు ఇస్తుంటారు. అందుకే హీరోయిన్లు అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కేవలం మేకప్ తోనే ఇది సాధ్యం కాదు. నిజజీవితంలో ఎంతో క్రమశిక్షణ, నిబద్ధత అవసరం. ఇక మన రష్మిక మందన్నా అందంగా కనిపించేందుకు ఎలాంటి పనులు చేస్తుందో తాజాగా వివరించింది. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన రష్మిక.. తన అందం వెనక దాగిన రహస్యాన్ని పంచుకుంది. […]