టాలీవుడ్ స్టార్ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం నేషనల్ క్రష్ గా పాన్ ఇండియా ఇమేజ్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులలో బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఎప్పుడు ఎవర్ గ్రీన్ స్మైల్ తో హెల్దీగా గడుపుతుంది. ఇక ఈ అమ్మడు హ్యాపీ లైఫ్ కోసం తనదైన స్టైల్ లో వివరించిన కొన్ని చిట్కాలు ఒకసారి చూద్దాం. తనలా ఆనందంగా ఉండాలంటే ఈ పనులు తప్పక చేయండి అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ రష్మిక […]
Tag: rashmika
రష్మిక కు మరి ఇంత చిన్న చెల్లి ఉందా.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే..?
ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా ఎదిగిన తర్వాత వారికి సంబంధించిన సినిమాల అప్డేట్స్ తో పాటు.. పర్సనల్ అప్డేట్స్ కూడా నెటింట ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూనే ఉంటాయి. వారు వాడే లగ్జరీ కార్ నుంచి వాళ్ళ లగ్జరీ లైఫ్, వారి ఫ్యామిలీ విషయాల వరకు ఎదో ఓ విషయం బయటకు రావటం.. ఏ విషయం రివీల్ అయ్యినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రష్మిక చెల్లెలుకు సంబంధించిన కొన్ని […]
గీత గోవిందం సినిమాలో రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, హీరోయిన్ లు ఎవరో తెలుసా..?
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా నటించిన మూవీ గీతగోవిందం. 2018 ఆగస్టు 15న ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా.. ఐదు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి దాదాపు రూ.132 కోట్ల కలెక్షన్లు కల్లగొట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంత తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కి ఏకంగా రూ.132 కోట్లు వసూలు చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. దీన్నిబట్టి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అర్థమౌతుంది. అలాంటి […]
కేవలం ఆ ఒక్క స్టెప్ కోసం ఎన్నో గంటలు కష్టపడ్డా.. పుష్ప 2పై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తర్వాత యానిమల్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో పాటు.. ఇతర పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా గడుపుతున్న రష్మిక.. కెరీర్ పట్ల ఎంతో బిజీగా మారిపోయింది. ఇక తాజాగా రిలీజ్ అవుతున్న ఇండియన్ ఐడల్ సింగింగ్ […]
పుష్ప 2 రిలీజ్ కాకముందే అన్ని కోట్లు నష్టం.. నిర్మాతలకు షాకేనా..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం పుష్ప.2021 లో ఈ సినిమా విడుదల ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా బాలీవుడ్లో కాసుల వర్షాన్ని కురిపించింది. అలా విడుదలైన అన్ని భాషలలో కూడా కలెక్షన్స్ పరంగా రికార్డు సృష్టించడమే కాకుండా ఏకంగా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు అందుకునేలా చేసింది. దీంతో పుష్ప-2 సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని పుష్ప […]
సాయి పల్లవి టూ శ్రీ లీల.. మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల డ్రీం రోల్స్ ఇవే..!
ఇండస్ట్రీలో నటించే స్టార్ హీరో, హీరోయిన్ల నుంచి నటీమణుల వరకు ఎవరికైనా ఈ పాత్రలో నటిస్తే బాగుంటుందని డ్రీమ్ రోల్స్ ఉంటాయి. అలా మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సాయి పల్లవి, రష్మిక, అనుపమ, రీతు వర్మ, శ్రీ లీల లాంటి వారికి కూడా డ్రీం రోల్స్ ఉన్నాయి. ఇంతకీ ఈ స్టార్ హీరోయిన్ల డ్రీమ్ రోల్స్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. లేడీ పవర్ స్టార్ గా రాణిస్తున్న నేషనల్ బ్యూటీ సాయి పల్లవి తన ఆందం, […]
ఫ్యాన్స్ కోసం మరోసారి అలాంటి పాత్రలో రష్మిక.. గెట్ రెడీ రా అబ్బాయిలు..!!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ రష్మిక మందనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బన్నీ సరసన పుష్ప సినిమాలో నటించి ఒక్కసారిగా పాన్ ఇండియన్ లెవెల్ లో నేషనల్ క్రష్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. శ్రీవల్లిగా ఆడియన్స్ లో చెరగని ముద్ర వేసుకుంది. కొన్ని పాత్రలో కొంతమంది నటులను చూస్తే ఆ స్థానంలో మరొకరిని ఊహించుకోవడం చాలా కష్టం. వాళ్లకోసమే అలాంటి పాత్రలు పుట్టాయ అనిపించేలా జీవించేస్తూ ఉంటారు. అలా పుష్పా సినిమాల్లో రష్మిక.. శ్రీవల్లి పాత్రలో […]
అప్పుడు భూమిక – ఇప్పుడు రష్మిక ..ఆ పార్ట్ చూడాలంటే వీళ్ళిద్దరి తర్వాతే ఎవరైనా..?
సోషల్ మీడియాలో జనాలు తమ ఫేవరెట్ హీరోయిన్స్ ను ఏ రేంజ్ లో పొగిడేస్తుంటారో ప్రత్యేకంగా చెప్పాలా..? ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో విషయాలలో కంపేర్ చేస్తూ ఆ హీరోయిన్స్ లేటెస్ట్ ఫొటోస్ ట్రెండ్ చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా మా హీరోయిన్ లో ఈ క్వాలిటీ ఉంది అంటే మా హీరోయిన్ లో ఈక్వాలిటీ ఉంది అంటూ తెగ పొగిడేసుకుంటారు . ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకప్పటి హీరోయిన్ భూమిక .. ఇప్పుడు […]
సమంత -రష్మిక- శ్రీ లీల ఈ ముగ్గురు ఫేవరెట్ హీరో ఒకరే.. ఎవరో తెలుసా..?
ఒక్కొక్కరికి .. ఒక్కొక్క ఫేవరెట్ హీరో ఉంటారు ..ఒక్కొక్క హీరోయిన్ ఉంటుంది.. ప్రతి ఒక్కరికి ఒకే హీరో ఫేవరెట్ గా మారాలి అని లేదు.. మరీ ముఖ్యంగా స్టార్స్ కి అయితే అసలు అలాంటి మ్యాచ్ లు కలవవు.. అయితే అలా కలిసిందా వాళ్లు నిజంగా రేర్ టేస్ట్ అనే చెప్పాలి. ప్రెసెంట్ అలాంటి ఒక న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలలో వైరల్ గా మారింది . సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు ట్రెండ్ […]