పుష్ప సినిమాకు షాక్ ఇస్తున్న ట్విట్టర్ టాక్..!

అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ పుష్ప. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. పుష్ప సినిమా ఎలా ఉంది అనే విషయమై యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సినిమా చూసిన వారు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. థియేటర్ల వద్ద నుంచి బయటకు వచ్చిన అభిమానులు మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉందని బ్లాక్ బస్టర్ అని మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ […]

అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: పుష్ప – ది రైజ్ నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, తదితరులు సినిమాటోగ్రఫీ: మీరోస్లావ్ కూబా బ్రోజెక్ సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ డేట్: 17-12-2021 స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం ప్రేక్షకులు గత రెండేళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు థియేటర్లకు జనం వస్తుండటంతో ఈ సినిమాను నేడు ప్రపంచవ్యా్ప్తంగా భారీ ఎత్తున […]

నీచంగా కామెంట్ చేసిన నెటిజ‌న్‌..ర‌ష్మిక దిమ్మ‌తిరిగే రిప్లై!

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2018లో `ఛలో` సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన ఈ సుంద‌రి.. అన‌తి కాలంలోనే స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుని ఏకంగా నేష‌న‌ల్ క్రష్‌గా మారిపోతుంది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హీందీ భాష‌ల్లోనూ న‌టిస్తున్న‌ ఈ బ్యూటీ.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటుంది. ఇప్ప‌టికే ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవ‌ర్స్ సంఖ్య 25 మిల‌య‌న్ల మార్క్ కూడా […]

`పుష్ప‌` క‌థ తెలీదు.. ఇప్పుడు బాధ‌గా ఉంది.. ర‌ష్మిక షాకింగ్ కామెంట్స్‌!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిచ‌గా.. మ‌ల‌యాళ స్టార్ హీరో ఫహాద్‌ ఫాజిల్, సునీల్‌ విల‌న్లుగా క‌నిపించ‌బోతున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న విష‌యం తెలిసిందే. అయితే మొద‌టి భాగం `పుష్ప ది రైజ్‌` డిసెంబ‌ర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ […]

స‌మంత‌లా నేను చేయ‌ను.. ఆ మ్యాట‌ర్‌పై ర‌ష్మిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ర‌ష్మిక మంద‌న్నా.. అతి త‌క్కువ స‌మ‌యంలో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుని టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్‌గా మారింది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో న‌టిస్తున్న ఈ సుందరి.. ప్ర‌స్తుతం `పుష్ప‌` ప్ర‌మోష‌న్స్‌లో బిజీ బిజీగా గ‌డుపుతోంది. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌, అల్లు అర్జున్ కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న […]

ర‌ష్మిక‌ను బన్నీ ముద్దుగా ఏమ‌ని పిలుస్తాడో తెలుసా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా తొలిసారి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా తెర‌కెక్కుతుండ‌గా.. మొద‌టి భాగం `పుష్ప ది రైజ్‌` పేరుతో డిసెంబ‌ర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్న […]

18 అవర్స్..10 మిలియన్స్ వ్యూస్.. ఊ.. అంటావా.. అంటూ ఊపేస్తున్న సమంత..!

అల్లు అర్జున్ -సుకుమార్ -దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే స్పెషల్ సాంగ్ కు పెట్టింది పేరు. వీరి ముగ్గురి కాంబినేషన్ లో మొట్టమొదట వచ్చిన స్పెషల్ పాట.. ఆ అంటే అమలాపురం..ఆర్య సినిమా లోని ఈ పాట అప్పట్లో మాస్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. బన్నీకి డాన్సర్ గా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ఆర్య 2 సినిమా లో రింగ రింగా రింగ రింగా.. అనే […]

మీ మగ బుద్ధే వంకర బుద్ధి అంటున్న సామ్‌.. `పుష్ప‌` ఐటం సాంగ్ అదుర్స్‌!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతుండ‌గా.. సునీల్‌, అన‌సూయ‌, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. […]

సమంత ఫ్యాన్స్ కాస్కోండి.. సాయంత్రం స్పెషల్ సర్ప్రైజ్..!

చైతూతో విడాకుల తర్వాత సమంత వరుస పెట్టి సినిమాలను ఒప్పుకుంటోంది. హాలీవుడ్ లోనూ అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ లోనే చిత్రంలో నటిస్తోంది. తెలుగులో గుణ శేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాలో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమాలో సమంత ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది.స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయింది. అయితే ఆ సాంగ్ కు […]