పెళ్లికి రెడీ అవుతున్న నలుగురు స్టార్ హీరోయిన్లు వీరే..!

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల పెళ్లి సందడి మొదలయింది. ఒకప్పటి నటి అనుష్క శెట్టి సినిమాలో కనిపించక చాలా కాలం అయింది. దాంతో ఆమె పెళ్లి గురించి రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తలపై అనుష్క ఎప్పుడూ స్పందించలేదు. ఇక ఇప్పటికే 41 ఏళ్ళు దాటిన అనుష్క త్వరలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తను వివాహం చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అనుష్క నవీన్ పోలిశెట్టి తో కలిసి మూవీ క్రియేషన్స్ ప్రాజెక్ట్‌లో నటిస్తుంది. ఈ సినిమా […]

ర‌ష్మిక‌కు ఇది బిగ్ షాక్‌… పెద్ద దెబ్బ ప‌డిపోయిందిగా…!

అల్లు అర్జ‌న్ హీరోగా క్రేజీ ద‌ర్శ‌కుడు సూకుమార్ తెర‌క్కేకించిన పాన్ ఇండియా మూవీ పుష్ప ఈ సినిమా విడుద‌లై ఎవ‌రు ఉహించ‌ని విధంగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి భారి క‌ల‌క్ష‌న్లు అందుకుంది. ఈ సినిమాతో బ‌న్నీ క్రేజ్ అంతం పెరిగింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన‌ ర‌ష్మిక క్రేజ్ కూడా భాగా పెరిగింది. దీంతో బాలీవుడ్‌లో కూడా వ‌రుస సినిమాలో న‌టిస్తు బీజిగా ఉంది. ఈ సినిమా డైరెక్ట‌ర్ సుకుమార్ పుష్ఫ 2 షూటింగ్ శ‌ర‌వెగంగా […]

పుష్ప 2.. ర‌ష్మిక‌కు సుకుమార్ దిమ్మ‌తిరిగే షాక్‌.. పాప ఇది అస్స‌లు ఊహించి ఉండదు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, నేష‌నల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `పుష్ప` 2021 డిసెంబ‌ర్ లో విడుద‌లై ఎంతటి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో సునీల్‌, ఫహాద్‌ ఫాజిల్, అన‌సూయ‌, ధనుంజయ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ స్వ‌రాలు అందించాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఈ చిత్రం.. అన్ని భాష‌ల్లోనూ వ‌సూళ్ల వ‌ర్షం […]

ఐదేళ్లలో 5 లగ్జరీ ఇళ్లు కొన్న రష్మిక.. నేష‌న‌ల్ క్ర‌ష్ రియాక్ష‌న్ వైర‌ల్‌!

నేషనల్ క్ర‌ష్‌ రష్మిక మందన్నాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ర‌ష్మిక‌ ఏకంగా ఐదు లగ్జరీ ఇళ్లు కొనుగోలు చేసింది అన్న‌దే ఆ వార్త సారాంశం. టాలీవుడ్ లో త‌క్కువ స‌మ‌యంలో భారీ క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీల్లో ర‌ష్మిక ఒక‌టి. `పుష్ప‌` త‌ర్వాత ర‌ష్మిక మ‌రింత పాపుల‌ర్ అయింది. సౌత్ తో పాటు నార్త్ లోనూ వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది. భారీగా సంపాదిస్తోంది. ఇలాంటి త‌రుణంలో ఓ […]

అమ్మ బాబోయ్… రష్మిక ఇలా మారిపోయింది ఏంటి..!

నాగశౌర్య హీరోగా వచ్చిన ఛ‌లో సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా పరిచయమైంది రష్మిక మందన్న‌. త‌న మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకుని నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ […]

బిగ్ షాకింగ్: రష్మిక కి కోలుకోలేని దెబ్బ..ముఖం ఎక్కడ పెట్టుకుంటుందో..?

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన .. ఏది ముట్టుకున్న బ్లాస్టింగ్ అవుతుంది . కిర్రాక్ పార్టీ అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మిక మందన ..ఛలో అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది . మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రష్మిక.. ఫస్ట్ సినిమాతోనే స్టార్ హీరోస్ కళ్ళల్లో పడింది . ఇక ఇదే క్రమంలో ఆమె అందానికి , నటనకు ఫిదా అయిన స్టార్ […]

క్రేజీ టాక్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ సూప‌ర్ హిట్ మూవీకి సీక్వెల్ రాబోతోంది!?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ‌ నిర్వాణ దర్శకత్వంలో `ఖుషి` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ లవ్ ఎంట‌ర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అలాగే మరోవైపు గౌతమ్ తిన్న‌నూరి దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్‌ త్వరలోనే సెట్స్‌ […]

ఏంటీ.. `మిష‌న్ మ‌జ్ను` మూవీకి ర‌ష్మిక అన్ని కోట్లు పుచ్చుకుందా..?

మిష‌న్ మ‌జ్ను.. నేష‌నల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా బాలీవుడ్ లో సైన్ చేసిన తొలి చిత్ర‌మిది. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరోగా శంత‌ను బాగ్చి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న స్పై యాక్ష‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. ఇందులో షరీబ్ హష్మీ, కుముద్ మిశ్రా, అర్జన్ బజ్వా తదితరులు కీలక పాత్రలు పోషించారు. య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో జ‌వ‌న‌రి 20న నేరుగా విడుద‌ల అయింది. ర‌హ‌స్యంగా పాకిస్థాన్ […]

ఆ హీరోపై ఉన్న మోజుతోనే అది చేశా.. ప‌చ్చిగా మాట్లాడేసిన ర‌ష్మిక‌!

నేషనల్ క్రష రష్మిక మందన్నా ఈ సంక్రాంతికి `వ‌రిసు(తెలుగులో వారసుడు)` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న తమిళంలో, 13న హిందీలో, 14న తెలుగులో విడుదలైంది. అయితే తమిళంలో ఈ సినిమా మంచి విజయం సాధించినా.. మిగిలిన చోట్ల ఊహించిన స్థాయిలో […]