మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న 12th ఫెయిల్ మూవీ.. వరల్డ్ వైడ్ గా ఎన్నో స్థానం అంటే…!

సాధారణంగా మన టాలీవుడ్ లో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి సినిమాకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు చిన్న సినిమాలు గా విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినప్పటికీ అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంటాయి. అలాంటి వాటిలో 12th ఫెయిల్ మూవీ కూడా ఒకటి. దీనిని బాలీవుడ్ డైరెక్టర్ విధు వినోద్ తెరకెక్కించుగా శ్రీకాంత్ కీలక పాత్రలో వహించాడు. ఈ మూవీ గత ఏడాది అక్టోబర్ […]

నేటి త‌రం హీరోల్లో ప్ర‌భాస్ కు మాత్ర‌మే సొంత‌మైన అరుదైన రికార్డు ఇదే!

ప్ర‌భాస్ అంటే తెలియ‌ని ఇండియ‌న్ సినీ ప్రియులు ఉండ‌రు. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉండ‌టం వ‌ల్ల ప్ర‌భాస్ కు అవ‌కాశాలు సుల‌భంగానే వ‌చ్చినా.. స్టార్డ‌మ్ మాత్రం త‌న సొంత టాలెంట్ తోనే సంపాదించుకున్నాడు. రెబ‌ల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. గొప్ప న‌టుడిగానే కాకుండా గొప్ప మ‌న‌సున్న వ్య‌క్తిగా కోట్లాది ప్రేక్ష‌కుల గుండెల్లో గూడు క‌ట్టుకున్నాడు. అంద‌రికీ డార్లింగ్ అయ్యాడు. అలాగే నేటి త‌రం హీరోల్లో ఎవ‌రికీ సాధ్యం కాని అరుదైన రికార్డును […]

ఒక్క ఏడాదిలోనే 25 హిట్లు కొట్టిన ఏకైక స్టార్ హీరో ఎవ‌రో తెలుసా..?

ప్ర‌స్తుత రోజుల్లో హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయ‌డ‌మే గ‌గ‌నం అయిపోయింది. కానీ, ఒక‌ప్పుడు మాత్రం హీరోలు ఏడాదికి ప‌ది, ఇర‌వై చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేవారు. అంతేకాదు సౌత్ పిల్మ్ ఇండ‌స్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో కేవ‌లం ఒక్క‌ ఏడాదిలోనే 25 హిట్లు కొట్టి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో తెలుసా.. మ‌ల‌యాళ సూప‌ర్‌ స్టార్ మోహ‌న్ లాల్‌. దాదాపు నాలుగు ద‌శాబ్దాల నుంచి సినీ రంగంలో కొన‌సాగుతున్న […]

శృతి హాసన్ అరుదైన రికార్డు.. ఈ జనరేషన్‌లో మ‌రెవ‌రికీ సాధ్యం కాలేదుగా!

సీనియ‌ర్ స్టార్‌ కమలహాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హోదాను అందుకున్న అందాల భామ శృతిహాసన్.. ఈ సంక్రాంతికి రెండు సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమయింది. నేడు ఈ భామ నుంచి `వీర సింహారెడ్డి` విడుదలైన సంగతి తెలిసిందే. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఇక రేపు మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న `వాల్తేరు వీరయ్య` విడుదల కానుంది. […]

పునీత్ రాజ్ కుమార్ కి అరుదైన గౌరవం… పాఠ్యాంశంగా అతని జీవిత చరిత్ర!

కన్నిడుగుల ఆరాధ్య నటుడు, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురించి తెలుగు ప్రజానీకానికి కూడా బాగా తెలుసు. ముఖ్యంగా ఆయన కాలం చేసిన తరువాతనే జనాలు ఆయన ప్రత్యేకతలు గుర్తించారు. కాగా ఆయన జీవిత కథను పాఠ్యాంశంగా చేర్చింది బెంగుళూరు యూనివర్సిటీ. అవును, దానికి అతను వంద శాతం అర్హుడు. సినిమాల్లో తన నటనతోనే కాకుండా పలు సేవ, సహాయక కార్యక్రమాల ద్వారా మానవత్వాన్ని చాటుకున్న కలియుగ దానకర్ణుడు పునీత్ రాజ్ కుమార్. పునీత్ రాజ్ […]

US న్యూస్ పేపర్‏ మొదటి పేజీలో రాజమౌళి… జక్కన్న క్రేజ్ దిగంతాలకు చేరింది!

ఇండియన్ దర్శక దిగ్గజం రాజమౌళి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. బాహుబలి సిరీస్ తరువాత రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో సెలిబ్రిటీ అయిపోయాడు. అంతేకాకుండా తెలుగు సినిమాను సగర్వంగా తలెత్తుకొనేలా చేసాడు. అదే మార్గంలో నేడు ఎంతోమంది సౌత్ ఫిలిం మేకర్స్ పయనిస్తున్నారు అంటే అది అంతా రాజమౌళి చలవే అని అనుకోవాలి. ఇక ఇప్పుడు RRR మూవీతో యావత్ ప్రపంచాన్నే తెలుగు సినిమా వైపు చూసేలా చేసాడు. అవును, మన జక్కన్న aహాలీవుడ్ దర్శకులను సైతం […]

బాలయ్యకు ఆ విషయంలో పోటీ ఇచ్చే వ్యక్తి ఇంకా పుట్టలేదా?

నందమూరి నట వారసుడు బాలయ్య గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమధ్య బాలయ్య వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా నవ్వులు పోయిస్తున్నాడు. ఒకప్పుడు స్టార్ హీరోలు కేవలం వెండితెరకే పరిమితమయ్యేవారు. కానీ ఇపుడు కాలం మారింది. బుల్లితెర షోలకు కూడా వారికి దండిగా డబ్బులు సమర్పిస్తుండటంతో టీవీ, ఓటీటీలపై కూడా పలువురు స్టార్లు దుమ్ము లేపుతున్నారు. అయితే వారిలో ప్రథముడు మాత్రం బాలయ్య అనే చెప్పుకోవాలి. అంతలాగ అతను తనదైన మేనరిజంతో దుమ్ము దులుపుతున్నారు. […]

సత్తా చాటిన సమంత… ఇప్పటికీ ఆమెనే టాప్ హీరోయిన్ తెలుసా?

హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె నాగ చైతన్య నుండి విడిపోయి సంవత్సరం అయింది. జీవితం గడ్డు పరిస్థితులలో వున్నపుడే మంచి మంచి సినిమాలలో నటించి పేరు తెచ్చుకుంది. ఎంతలా అంటే ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో సామ్ పేరు మారుమ్రోగిపోతోంది. మరోవైపు అనారోగ్య సమస్యలు కూడా ఆమెని వెంటాడుతున్నాయి. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా సామ్ తన సత్తాని చాటుతుంది. తాజాగా మరోసారి తన సత్తాని చాటింది. ఇండియా వైడ్‌గా తానేంటో […]

రాజమౌళికి మరో అరుదైన గౌరవం… ఇంటర్నేషనల్ ఈవెంట్ వేదికపై మరోమారు మెరిశాడు!

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు సినిమాకే కాకుండా యావత్ భారత సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఘనత మన రాజమౌళిదే అని సగర్వంగా చెప్పుకోవచ్చు. బాహుబలి సిరీస్ తో దేశం మెచ్చిన దర్శకుడైన రాజమౌళి RRRతో ఏకంగా దేశాలు దాటి ప్రపంచమే విస్తుపోయే విధంగా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో అనేక అవార్డులు అతనిని వరిస్తున్నాయి. అవును, గ్లోబల్ వేదికలపై RRR సత్తా చాటుతుంది. దాంతో RRR దర్శకుడైన రాజమౌళి ఇంటర్నేషనల్ […]