బాలీవుడ్ స్టార్ హీరోయిన్, రణ్‌వీర్ సింగ్ భార్య దీపిక పదుకోనె తల్లి కాబోతోందనే వార్త ప్రస్తుతం నెట్టంట వైరల్‌గా మారింది. ఉన్నట్టు ఉంది ఈ ప్రచారం జగడానికి కారణం లేకపోలేదు. రణవీర్, దీపిక శుక్రవారం సాయంత్రం ముంబైలోని హిందూజా ఆసుపత్రి నుండి బయటకు వస్తూ మీడియా కంట పడ్డారు. దాంతో దీపికా ప్రెగ్నెంట్ అనీ, అందుకే చకప్ కోసం భర్తతో హాస్పటల్‌కి వెళ్లిందనే ప్రచారం ఊపందుకుంది. మరి తాజా ప్రచారం ఎంత వరకు నిజమో తెలియంటే.. దీపిక […]
Tag: Ranveer Singh
శంకర్ దర్శకత్వంలో బాలీవుడ్ టాప్ హీరో..!
బ్లాక్‌బస్టర్ సినిమా అయిన అపరిచితుడు మూవీ హిందీలో రీమేక్ కాబోతోంది. లెజెండరీ డైరెక్టర్ శంకర్ ఏ హిందీలోనూ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్ చేస్తున్నాడు. ఈ సంగతిని రణ్‌వీరే స్వయంగా ఇన్‌స్టా ద్వారా ప్రకటించాడు. శంకర్‌తోపాటు ప్రొడ్యూసర్ జయంతిలాల్‌తో కలిసి ఉన్న పిక్ హీరో రణ్‌వీర్ ఈ సందర్భంగా షేర్ చేశాడు. ఇండియన్ సినిమా మార్గదర్శకుడితో ఇలా చేతులు కలుపుతున్నానని ప్రకటిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు రణ్‌వీర్. అద్భుతమైన సినిమాటిక్ విజన్ […]
బాలీవుడ్‌కు `అపరిచితుడు`..విక్రమ్‌గా స్టార్ నటుడు?
`అపరిచితుడు`.. ఈ చిత్రాన్ని అంత త్వరగా ఎవరూ మరచిపోలేరు. స్టార్ డైరెక్టర్ శంకర్, విక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం 2005లో విడుదలై.. సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. విక్రమ్ నటనలోని వివిధ కోణాలను ఆవిష్కరించిన ఈ సినిమా.. నటుడిగా ఆయనను మరోస్థాయికి తీసుకెళ్లింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్‌లోకి రీమేక్ కానుంది. ఈ చిత్రం హిందీ రీమేక్ లో బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ రీమేక్ చిత్రం పనులు […]



