త్రివిక్రమ్ స్కెచ్ అదిరిపోయిందిగా.. మహేష్ కోసం బాలీవుడ్ నటి రంగంలోకి..!?

టాలీవుడ్ అగ్ర దర్శకులలో త్రివిక్రమ్ కూడా ఒకరు ఆయన సినిమాలు చూసుకుంటే కామన్ గా ఒక పాయింట్ ఉంటుంది. అదే ఆయన సినిమాల్లో కీలకమైన లేడీ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కోసం ఆయన తన సినిమాల కోసం బాగా పేరు గడించిన సీనియర్ నటిమణులనే ఏరి కోరి ప్రత్యేకించి ఎంపిక చేసుకుంటాడు. ఆ పాత్రకు ఉన్న నిడివి, ఆ క్యారెక్టర్ కు ఉన్న బలం అందులో ఎవరు ఇమడగలరన్న‌, సామర్ధ్యాలతో పాటు పాత్రకు ప్రాణం పోసే సీనియర్ […]

రాణీముఖర్జీ ని పట్టాడు 5 కోట్లు కొట్టాడు

ఐటీ శాఖకు షాకిచ్చింది బాంబే హైకోర్టు. ఓ ఇన్ఫార్మర్ కు ఐదు కోట్లివ్వకుండా ఆలస్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వీఐపీల ఆస్తుల వివరాలను రహస్యంగా అందించడంలో ఐటీ శాఖకు కొంతమంది సహకరిస్తుంటారు. అలాంటి వారికి కమిషన్ ఇస్తుంటుంది ఆదాయపన్ను శాఖ. అలాంటి వారిలో ఒకరు… బాలీవుడ్ స్టార్స్ రాణీముఖర్జీ, శేఖర్ సుమన్, బాలాజీ టెలీఫిలింస్ లతో పాటు 17 మంది వీఐపీల ఆస్తుల వివరాలను ఐటీ శాఖకు అందించాడు. దీంతో ఐటీ శాఖ నోటీసులు పంపి.. […]