ప్రస్తుతం ఇప్పుడు ప్రేక్షకులు, అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా..RRR ఈ సినిమా బాహుబలి తర్వాత అంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి నుంచి వస్తున్న తర్వాత భారీ బడ్జెట్ చిత్రం ఇది. దీనిపై భారీ అంచనాలు సర్వత్రా నెలకొన్నాయి. దీనికి తోడుగా టాలీవుడ్లో స్టార్ హీరోలైన, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటిస్తుండడం గమనార్హం.ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్ […]
Tag: ramcharan
ఎవరి మనసులో ఎంత వుందో !!
ప్రస్తుతం దేశంలోని సినీ ప్రేమికులు మొత్తం RRR సినిమా కోసం ఎదురు చుస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు! ఎందుకంటే ఆ సినిమాని డైరెక్ట్ చేస్తున్నది పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి కాబట్టి. బాహుబలి సినిమాతో దేశ ప్రజలందరి మనస్సులో అంతటి గొప్ప స్థానాన్ని రాజమౌళి సంపాదించుకున్నారు. పైగా RRR సినిమాలో నటిస్తుంది టాలీవుడ్ స్టార్ హీరోస్ అయిన ఎన్టీఆర్, రాంచరణ్. ఈ ముగ్గురి కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సినీ అభిమానుల్లో ఎంతో క్యూరియాసిటీ ఉండిపోయింది. ఇప్పుడు ఆ […]
ఆర్ఆర్ఆర్ రిలీజ్ : సరిహద్దులు దాటి వెళ్లనున్న ఫ్యాన్స్..!
రామ్ చరణ్ – ఎన్టీఆర్- రాజమౌళి కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమాలో ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటించడంతో ప్రేక్షకులు ఈ మూవీ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా […]
ఆర్ఆర్ఆర్ విడుదలకు బ్రేక్ …. రాజమౌళి ఫైర్..!
రాజమౌళి -రామ్ చరణ్ -ఎన్టీఆర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలకానుంది. ఇప్పటికే రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తిరుగుతూ ప్రమోషన్లు జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. అయినా ఈ సినిమా జనవరి 7వ తేదీన విడుదల అవుతుందా.. లేదా..అనే సందేహం మాత్రం వీడటం లేదు. దీనికి కారణం […]
మహాభారతం’లో ఎన్టీఆర్, చరణ్.. బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..!
రాజమౌళి ఎన్నో కలలు కన్న ప్రాజెక్ట్ మహాభారతం. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. రాజమౌళి మరి ఆ సినిమా ని ఎప్పుడు తెరకు ఎక్కిస్తారు అంటే మాత్రం.. రాజమౌళి ఆ సినిమా తీయాలంటే ఇంకా అనుభవం కావాలి.. ఆ అనుభవం తనకు రాలేదని.. అలాంటి అనుభవం వచ్చింది అనుకున్నాకే భవిష్యత్తులో ఈ సినిమాని చేస్తానని తెలియజేశాడు. అయితే ఇంకో 10 సంవత్సరాల తరువాత ఆ సినిమాని తీయవచ్చని 7 సంవత్సరాల క్రిందటే తెలియజేశాడు జక్కన్న. అయితే […]
ఎల్లలు దాటిన అభిమానం : ముంబైలో ఎన్టీఆర్, చరణ్ లకు నిలువెత్తు కటౌట్లు..!
దర్శక ధీరుడు రాజమౌళి మగధీర, బాహుబలి సినిమాలతో దేశంలోనే అతి పెద్ద డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కుతోంది. తాజాగా ఆయన దర్శకత్వంలో తాజాగా వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించారు. ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో విడుదల కానుంది. దీంతో రాజమౌళి ప్రమోషన్లు జోరుగా నిర్వహిస్తున్నాడు. నిన్న […]
ఆర్ఆర్ఆర్ జోరుకు పుష్ప పరేషాన్..!
దేశవ్యాప్తంగా ఇప్పుడు సినీ లోకమంతా ఆర్ఆర్ఆర్ జపం చేస్తోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా.. అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ఇంకా 26 రోజులు ఉన్నప్పటికీ ఇప్పటినుంచే అందరూ ఆ మూవీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమా మరో ఐదు రోజుల్లో అంటే డిసెంబర్ 17 వ తేదీ విడుదల కానుంది. ముందు నుంచీ ఈ సినిమాపై భారీగా […]
ఆర్ఆర్ఆర్ నుంచి మరో సర్ప్రైజ్ : భీమ్ నుంచి రామ్ కి ట్రైలర్ టీజ్..!
రాజమౌళి- ఎన్టీఆర్ -చరణ్ ల ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో జక్కన్న వరుస పెట్టి అభిమానులకు సర్ప్రైజ్ లు ఇస్తున్నారు. సినిమా నుంచి రోజూ ఏదో ఒక అప్డేట్ ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నారు. నిన్న ఉదయం ఎన్టీఆర్ భీమ్ లుక్, సాయంత్రం అల్లూరి లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఈ మూవీ నుంచి మరో సర్ప్రైజ్ ఇచ్చాడు రాజమౌళి. కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ సీతారామ రాజు పాత్రలో నటిస్తున్న […]
చరణ్ న్యూ లుక్ .. మాటల్లేవ్ అంతే..!
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. జనవరి 7వ తేదీన ఈ సినిమా దేశంలోని పలు భాషల తో పాటు, ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రూ.450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ పై భారీగా అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో జక్కన్న వరుసబెట్టి ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం కొమరం భీమ్ […]