`రామ‌బాణం`కు సాలిడ్ బిజినెస్‌.. గోపీచంద్ హిట్ కొట్టాలంటే ఎంత రాబ‌ట్టాలి?

గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచింద్ తాజాగా `రామాబాణం` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. లౌక్యం, సౌక్యం వంటి సూప‌ర్ హిట్స్ త‌ర్వాత డైరెక్ట‌ర్ శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో గోపీచంద్ చేసిన హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో డింపుల్ హ‌యాతి హీరోయిన్ గా న‌టించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు, ఖుష్బూ, నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. […]