కరోనా మహమ్మారి తర్వాత సినిమా రంగానికి గడ్డు పరిస్థితులు తలెత్తాయని స్పష్టమౌతోంది. ఈ క్రమంలో థియేట్రికల్ మార్కెట్ కంటే, OTT మార్కెట్ గణనీయంగా పెరగడం కూడా చిత్ర పరిశ్రమపై గొడ్డలిపెట్టులాగా మారింది. దీంతో రెగ్యులర్ సినీ ప్రేమికులు, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా OTTల వైపే మొగ్గు చూపుతున్నారు. కొన్ని సినిమాలకు థియేటర్ దాకా వెల్లే బజ్ క్రియేట్ కాకపొవడంతో.. బాక్సాఫాస్ వద్ద అవి ఫ్లాప్ లుగా నిలిచిపోతున్నాయి. అయితే.. గత నెలలో రిలీజ్ అయిన సినిమాల్లో కొన్ని […]
Tag: ram
రాపో “ది వారియర్” మూవీ..హిట్టా..ఫట్టా..?
టాలీవుడ్ ఎనర్జటిక్ హీరో రామ్ పోతినేని..తాజాగా హీరోగా నటించిన చిత్రం ..”ది వారియర్”. రామ్, కృతి శెట్టి, ఆది పినివెట్టి వంటి క్రేజీ స్టార్స్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా నేడు ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి..సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పై మొదటి నుండి అభిమానులు ఓ రేంజ్ అంచనాలనే పెట్టుకుని ఉన్నారు. లింగుస్వామీ గత ట్రాక్ […]
కృతి శెట్టి బర్త్‌డే.. సూపర్ ట్రీట్ ఇచ్చిన రామ్- నాని!
కృతి శెట్టి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన `ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కృతి.. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం కృతి నాని సరసన `శ్యామ్ సింగరాయ్`, సుధీర్ బాబు సరసన `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నాగచైతన్య సరసన `బంగార్రాజు`, నితిన్ సరసన `మాచర్ల నియోజకవర్గం`, రామ్ సరసన ఓ చిత్రం చేస్తోంది. అయితే […]
సిటీమార్ మూవీని వదులుకున్న స్టార్స్ హీరోలు..?
డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో..గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా వస్తున్న చిత్రం సిటీమార్.ఈ చిత్రం ఈ వారంలో విడుదల కానుంది.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం గౌతమ్ నంద.కానీ ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ను చేకూర్చే లేకపోయింది. అయితే వీరిద్దరూ మంచి హిట్ కొట్టాలని కసితో సిటిమార్..అనే సినిమాను తెరకెక్కించారట.అయితే ఈ సినిమా ఇద్దరు స్టార్ హీరోలు మిస్ చేశారు ఆన్నట్లుగా తెలుస్తోంది వాటి వివరాలను చూద్దాం. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను […]
‘ఉన్నది ఒక్కటే జిందగీ’ వసూళ్ల సంగతేంటి?
యంగ్ ఎనర్జిటిక్ రామ్ నటించిన ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా ఈ శుక్రవారం బాక్సాఫీస్ వేట స్టార్ట్ చేసింది. రామ్ – తిరుమల కిషోర్ కాంబినేషన్‌లో వచ్చిన నేను శైలజ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో రిలీజ్‌కు ముందు ఈ జిందగీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే తొలి రోజు రామ్ కెరీర్‌లోనే అత్యధికంగా ఏకంగా రూ 3.63 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ఫస్ట్ వీకెండ్‌లో రూ.11 కోట్ల షేర్ కొల్లగొట్టడంతో ఈ […]
‘ ఉన్నది ఒక్కటే జిందగీ ‘ బాక్సాఫీస్ రిపోర్ట్… అసలు పరీక్ష స్టార్ట్
రామ్ లేటెస్ట్ మూవీ ఉన్నది ఒక్కటే జిందగీ ఫస్ట్ వీకెండ్ వసూళ్ల వరకు బాగానే జిందగీ చేసింది. సినిమాకు జస్ట్ ఓకే టాక్ ఉన్నా కూడా ఫస్ట్ వీకెండ్‌లో మూడు రోజులకు వరల్డ్‌వైడ్‌గా రూ. 10.8 కోట్ల షేర్.. రూ.17.4 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఇక మూడు రోజుల వసూళ్లతో రామ్ రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. రూ 3.63 కోట్ల ఫస్ట్ డే హయ్యస్ట్ షేర్‌తో పాటు ఫస్ట్ వీకెండ్‌లో రూ […]
‘ ఉన్నది ఒక్కటే జిందగీ ‘ ఫస్ట్ డే షేర్
యంగ్ ఎనర్జిటిక్ రామ్ ఉన్నది ఒక్కటే జిందగీ అంచనాలకు తగ్గట్టే తొలి రోజు బాక్సాఫీస్ వద్ద బాగా పెర్పామ్ చేసింది. సినిమాపై ముందునుంచి ఉన్న అంచనాల నేపథ్యంలో తొలి రోజు ఏపీ+తెలంగాణలో 3.63 కోట్ల షేర్ రాబట్టి, రామ్ కెరీర్‌లోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇప్పటి వరకు రామ్ కెరీర్‌లో హయ్యస్ట్ ఓపెనింగ్స్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన నేను శైలజ 3.45 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పుడు జిందగీ ఆ […]
ఉన్నది ఒక్కటే జిందగీ TJ రివ్యూ
టైటిల్: ఉన్నది ఒక్కటే జిందగీ జానర్: ఎమోషనల్ లవ్+ఫ్రెండ్‌షిఫ్ డ్రామా నటీనటులు: రామ్, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి, శ్రీవిష్ణు సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి మ్యూజిక్ : దేవిశ్రీ ప్రసాద్ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ నిర్మాతలు: స్రవంతి రవికిషోర్, కృష్ణ చైతన్య దర్శకత్వం: కిషోర్ తిరుమల రిలీజ్ డేట్: 27 అక్టోబర్, 2017 నేను శైలజ తో హిట్ కొట్టిన హీరో రామ్, దర్శకుడు తిరుమల కిషోర్ తాజాగా ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు […]
‘ ఉన్నది ఒక్కటే జిందగీ ‘ ప్రీమియర్ షో టాక్… టాక్ ఎలా ఉందంటే
యంగ్ ఎనర్జిటిక్ రామ్ హైపర్ తర్వాత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఉన్నది ఒక్కటే జిందగీ. రామ్ – తిరుమల కిషోర్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన నేను శైలజ సినిమా మంచి హిట్ అవ్వడంతో పాటు రామ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. మరోసారి అదే కాంబినేషన్ రిపీట్ అవ్వడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. రిలీజ్‌కు ముందే రూ.19 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఈ రోజు […]