చ‌ర‌ణ్‌-శంక‌ర్ మూవీపై న‌యా అప్డేట్‌..!

ఇప్ప‌టికే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌`ను పూర్తి చేసుకున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. త‌న 15వ చిత్రాన్ని ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యానర్ పై భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌లె పూణెలో ప్రారంభం అవ్వ‌గా.. తాజాగా ఫ‌స్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నాడు చ‌ర‌ణ్‌. ఈ విషయాన్ని […]

గెట్ రెడీ..`ఆచార్య‌` సెకెండ్ సింగిల్‌పై అప్డేట్ వ‌చ్చేసింది!

మెగాస్టార్ చిరంజీవి, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కిన చిత్ర‌మే `ఆచార్య‌`. ఈ మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేలు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 4న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, గ్లింప్స్‌, ఫ‌స్ట్ సింగిల్‌కి మంచి రెస్పాన్స్ రాగా.. ఆచార్య మేక‌ర్స్ తాజాగా సెకెండ్ సింగిల్‌పై కూడా అప్డేట్ ఇచ్చేశారు. పూజా […]

రాజమౌళిపై స్టార్ హీరోల ఫ్యాన్స్ ఆగ్రహం..!

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం RRR .ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల చేయడం జరిగింది.ఇందులో రాజమౌళి ఊహించనీ స్థాయిలో విజువల్స్ తో ట్రీట్ ఇచ్చారు. ఇక ఈ వీడియోతో హీరోలకంటే రాజమౌళిని ఎక్కువ ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇందులో తమ హీరోల ఫేవరెట్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అభిమానులు. కానీ కొంతమంది అభిమానులు మాత్రం లో ఒక్క డైలాగు కూడా లేకపోవడంతో స్టార్ హీరో అభిమానులు చాలా కోపంతో […]

చిరు ఆచార్య నుంచి సరికొత్త అప్డేట్..!!

మెగాస్టార్ చిరంజీవి , రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ వారు అలాగే మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ , రామ్ చరణ్ కు జోడిగా పూజాహెగ్డే లు హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టులు, […]

`ఆర్ఆర్ఆర్‌` ఫ‌స్ట్ గ్లింప్స్ వ‌చ్చేసింది.. చూస్తే గూస్ బంప్స్ ఖాయం!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన `ఆర్ఆర్ఆర్ (రణం రౌద్రం రుధిరం)`. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్‌ను వేగ‌వంతం చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్‌.. […]

ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్‌ల‌లో ఎవ‌రు బెస్టో తేల్చేసిన జ‌క్క‌న్న‌..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ఈ ముగ్గురు హీరోల‌తోనూ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ముగ్గురు హీరోల్లో ఎవ‌రు బెస్ట్‌..? అన్న ప్ర‌శ్న తాజాగా రాజ‌మౌళికి ఎదురైంది. దాంతో ఆయ‌న‌ ఏం స‌మాధానం చెబుతారా అని అంద‌రూ ఆస‌క్తిక‌రంగా ఎదురు చూడ‌గా.. జ‌క్క‌న్న మాత్రం చాలా స్మార్ట్‌గా అన్స‌ర్ ఇచ్చారు. ఆయ‌న మాట్లాడుతూ.. `ఒక్కొక్క సంద‌ర్భంలో ఒక్కొక్క‌రు ఇష్టం. సినిమా […]

కొడుకు హీరోయిన్‌తో చిరంజీవి రొమాన్స్..ఇంత‌కీ ఎవ‌రామె..?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. అందులో డైరెక్ట‌ర్ బాబీ చిత్రం కూడా ఒక‌టి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించ‌బోతున్న ఈ చిత్రానికి `వాల్తేర్ వీర్రాజు` అనే టైటిల్ ఖ‌రారు అయిన‌ట్టు తెలుస్తుండ‌గా..దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజ్ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ఆ అప్డేట్ ఏంటంటే.. ఈ చిత్రంలో స్టార్ బ్యూటీ శ్రుతిహాస‌న్‌తో చిరంజీవి రొమాన్స్ చేయ‌బోతున్నార‌ట‌. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. డైరెక్ట‌ర్ […]

ఆర్ఆర్ఆర్ అప్డేట్.. గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ప్రఖ్యాత డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ మూవీ లో ఎన్టీఆర్, చరణ్ సరసన అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ కు సంబంధించిన టీజర్లు విడుదలై ఆకట్టుకున్నాయి. నిన్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కన్నడ […]

`ఆర్ఆర్ఆర్‌` నుంచి లీకైన మ‌రో బిగ్ న్యూస్..?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్ర‌మే `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థతో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌లో డివివి దానయ్య నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ […]