గాడ్ ఫాదర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ చరణ్..!!

చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా మలయాళం లో బ్లాక్ బాస్టర్ చిత్రంగా నిలిచిన లూసిఫర్ సినిమా ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం దీపావళికి విడుదలై ఫస్ట్ వీకెండ్ మంచి సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక తర్వాత కాంతార చిత్రం రావడంతో గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్ల పైన ఎఫెక్ట్ పడింది ఒక జాతీయ మీడియా తో ఇంటర్వ్యూలో మాట్లాడిన రామ్ చరణ్ గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్ల […]

ఆ విషయంలో ప్రభాస్, మహేష్, పవన్, రామ్ చరణ్ అందరూ ఒక్కటేనని మీకు తెలుసా?

ఈ విషయాలు మీరు గమనించారో లేదో గాని, టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలైనటువంటి హీరోలలో ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్, బన్నీల గురించి తెలియని తెలుగు ఆడియన్స్ ఉండనే వుండరు, ఈ హీరోలలో ముఖ్యంగా ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ మధ్య ఒక కామన్ పాయింట్ ఉందని ఎపుడైనా గమనించారా? అదేమంటే ఈ హీరోలు స్టేజ్ లపై, ఇంటర్వ్యూలలో ఎక్కువగా మాట్లాడటానికి ఎక్కువ ఇష్టం చూపరు. ఒకవేళ మాట్లాడవలసి […]

ప్రభాస్, మహేశ్ ను వెనక్కి నెట్టిన రామ్ చరణ్… చెర్రీ క్రేజ్ పీక్స్!

RRR సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ దిగంతాలకు చేరిందంటే ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాతోనే చరణ్ తెలుగునాట మంచి నటుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యుత్తమ నటులలో ఒకరిగా చేరిపోయారు. మరీ ముఖ్యంగా RRRలో చరణ్ పెర్ఫామెన్స్ తో వరల్డ్ వైడ్ గా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో చెర్రీ ఫ్యాన్ ఫాలోయింగ్ జెట్ స్పీడ్ తో […]

మళ్లీ మొదలైన మెగా – నందమూరి లోల్లి..ఎన్టీఆర్-చరణ్ స్పందించాల్సిందేనా..?

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆ సినిమా తర్వాత వారు చేసే తర్వాత సినిమాలను కూడా పాన్ ఇండియా ఇమేజ్ కు మ్యాచ్ అయ్యేలా చూసుకుంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ సినిమాలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా తన తర్వాత సినిమాని స్టార్ దర్శకుడైన కొరటాల శివతో చేయబోతున్నాడు. ఈ సినిమాల తర్వాత కూడా వీరిద్దరి లైన్ అప్ […]

మెగా కుటుంబాన్ని నష్టాలలో మిగిల్చిన చిత్రం రీ రిలీజ్..?

మెగా బ్రదర్ నాగబాబు నటుడుగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మెగాస్టార్ కుటుంబం నుంచి రావడంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అంతేకాకుండా పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎన్నో చిత్రాలలో విజయవంతంగా నిలిచారు. నాగబాబు నిర్మాతగా కూడా పలు చిత్రాలను తెరకెక్కించడం జరిగింది.అందులో మెగా ఫ్యామిలీ తరఫున స్టార్ హీరోలకు అండగా ఉండి నాగబాబు ఎదగలేకపోయారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. నిర్మాతగా మారి అంజన ప్రొడక్షన్ బ్యానర్లో చిరంజీవితో […]

జ‌పాన్ లో `ఆర్ఆర్ఆర్‌` బీభ‌త్సం.. 30 రోజుల్లో ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబోలో వ‌చ్చిన బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ల పై డివివి దాన‌య్య భారీ బ‌డ్జెట్ తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ఇందులో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తే.. రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, స‌ముద్ర‌ఖ‌ని త‌దితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఎన్నో వాయిదాల అనంత‌రం ఈ ఏడాది మార్చి 25న […]

బుచ్చిబాబు సాధించాడు.. మెగా హీరోతో సినిమా క‌న్ఫార్మ్‌!

బుచ్చిబాబు సనా.. `ఉప్పెన` సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడీయన. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఉప్పెన మూవీతో హీరో హీరోయిన్లకే కాదు డైరెక్టర్ బుచ్చిబాబు కూడా సూపర్ క్రేజ్ ద‌క్కింది. ఈ నేప‌థ్యంలోనే బుచ్చిబాబు త‌న త‌దుప‌రి చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని భావించాడు. కానీ వీరి […]

చ‌ర‌ణ్ స్టైలిష్ లుక్‌కు బాలీవుడ్ భామ ఫిదా.. ఏం చేసిందో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో `ఆర్సీ15` షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు హై బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం న్యూజిలాంగ్ లో చ‌ర‌ణ్‌, కియారాల‌పై ఓ డ్యూయెట్ సాంగ్ ను గ్రాండ్ గా చిత్రీక‌రిస్తున్నారు. ఈ సాంగ్ చిత్రీకరణలో […]

అబ్బబ్బా..మెగా అభిమానులు పండగ చేసుకునే న్యూస్.. ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో తన 15వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సమ్మర్ కు ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని సన్నాహాలు జరుగుతున్నాయి. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమాలపై పాన్ […]