ఆ విషయంలో చరణ్ అంటే నాకు అసలు నచ్చదు.. తారక్ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ యంగ్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ ఎంత మంది స్నేహితులు అందరికీ తెలిసిందే. వీరు సొంత అన్నదమ్ముల్లా ఉంటారు అనే విషయం ఈమధ్య వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా చూస్తే అర్థమవుతుంది. అయితే వీరిద్దరూ మంచి స్నేహితులే కాకుండా నటన పరంగా కూడా మంచి టాలెంట్ ఉన్న హీరోలు. ఒక్క నటన అనే కాకుండా ఎదుటివారికి గౌరవించే విషయంలో […]

కూతురును వదిలేసి సడెన్ గా ప్యారిస్ వెళ్లిన రామ్ చరణ్ దంపతులు.. కారణం ఏంటో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవలే పేరెంట్స్ గా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఆ పాపకు క్లీన్ కారా అంటూ నామకరణం చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ బేబీతో క్వాలిటీ సమయాన్ని గడుపుతున్నారు. అయితే రీసెంట్ గా ఈ దంపతులు తమ కూతురును వదిలేసి సడెన్ గా ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు. అయితే వీరిద్దరూ […]

క్రేజీ న్యూస్ : అంతర్జాతీయ అవార్డు నామినేషన్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..

ఇండియా స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్లో రూపొందిన ఆర్‌ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా ఈ సినిమాకి దక్కాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక హీరోలు ఇద్దరు కూడా భారీ క్రేజ్‌తో గ్లోబల్ స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా లేటెస్ట్ గా గ్లోబల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు సినీ వర్గాల్లో మరోసారి వైరల్‌గా మారింది. ప్రముఖ ఇంటర్నేషనల్ […]

హాట్ టాపిక్ గా `మెగా` హీరోల రెమ్యున‌రేష‌న్స్‌.. ఒక్కొక్క‌రు ఎంత తీసుకుంటున్నారంటే..?

ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగిన అతికొద్ది మందిలో మెగాస్టార్ చిరంజీవి ఒకడు. అయితే ఆ త‌ర్వాత ఆయ‌న స‌పోర్ట్ తో త‌మ్ముళ్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్, నాగ‌బాబు వ‌చ్చారు. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి రెండో తరంలో రామ్ చ‌ర‌ణ్‌, వ‌రుణ్ తేజ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్‌, వైష్ణ‌వ్ తేజ్‌, అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారు. నాగ‌బాబు మిన‌హా మిగిలిన వారంద‌రూ హీరోగా బాగా నిల‌దొక్కుకున్నారు. రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ […]

3 సార్లు నామినేట్ అయ్యి నేష‌న‌ల్ అవార్డు మిస్ చేసుకున్న తెలుగు హీరో ఎవ‌రో తెలుసా?

69వ నేషనల్ అవార్డ్స్ లో టాలీవుడ్ పంట పండింది. భారత ప్రభుత్వం ఢిల్లీ వేదికగా ప్ర‌క‌టించిన 69వ నేషనల్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయకుడు, యాక్షన్ కొరియోగ్రాఫర్, కొరియోగ్రాఫర్, ఉత్తమ రచయిత, ఉత్తమ చిత్రం విభాగాలతో స‌హా మొత్తం 11 అవార్డ్స్ టాలీవుడ్ గెలుచుకుంది. పుష్ప సినిమాకుగానూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్త‌మ న‌టుడు అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇది కేవలం ఒక్క ‘పుష్ప’ యూనిట్‌కే కాదు.. తెలుగు […]

`గేమ్ ఛేంజ‌ర్‌`పై అదిరిపోయే అప్డేట్‌.. మెగా ఫ్యాన్స్ కి ఇక పండ‌గే!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం `గేమ్ ఛేంజ‌ర్‌` అనే మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ వంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ అనంత‌రం రామ్ చ‌ర‌ణ్ సోలోగా చేస్తున్న సినిమా ఇది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో రామ్ చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. అంజ‌లి, కియారా అద్వానీ హీరోయిన్లుగా న‌టిస్తే.. ఎస్.జె.సూర్య, జయరామ్, నవీన్ చంద్ర, నాజర్, […]

పెళ్లి తరువాత బన్నీ, చరణ్ అలా మారిపోయారు: వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “గాంఢీవదారి అర్జున”పైన మంచి అంచనాలే వున్నాయి. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమ చిత్ర యూనిట్ కు బాణాల్లాంటి ప్రశ్నలు సంధించి వారి నుంచి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టారు. […]

ఫ‌స్ట్ టైమ్ కూతురు ఫోటో షేర్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌.. తండ్రికి స్పెష‌ల్ బ‌ర్త్‌డే విషెస్‌!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కొద్ది రోజుల క్రిత‌మే తండ్రిగా ప్ర‌మోట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న స‌తీమ‌ణి పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఆమెకు క్లిన్ కారా కొణిదెల అంటూ నామ‌క‌ర‌ణం కూడా చేశాడు. అయితే రామ్ చ‌ర‌ణ్ ఫ‌స్ట్ టైమ్ సోష‌ల్ మీడియా ద్వారా త‌న కూతురు ఫోటోను పంచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, క్లిన్ కారా క‌లిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న రామ్ చ‌ర‌ణ్‌.. త‌న తండ్రికి స్పెష‌ల్ బ‌ర్త్‌డే విషెస్ […]

రామ్ చరణ్-చిరంజీవి మరో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తండ్రి కొడుకులుగా వీరిద్దరూ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి పొజిషన్లో ఉన్నారు. ఒకప్పుడు చిరంజీవి క్రేజ్ ఎలా ఉండేదో చెప్పాల్సిన పనిలేదు..అగ్ర హీరోగా పేరు పొందిన చిరంజీవి ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు.. 10 సంవత్సరాలా పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్గా రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ చిత్రంతో రీఎంట్రీ […]