ఇండస్ట్రీ అనగానే రంగుల ప్రపంచం ఒకప్పుడు ఏ హీరోకైనా ఇండస్ట్రీలో అవార్డు వచ్చిందంటే గొప్పగా చెప్పుకునే వారు.. ఇప్పుడు అలా కాదు ఆ అవార్డు వెనుక ఎవరు ఉన్నారు అని అడుగుతున్నారు. బహుశా అందుకేనేమో అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చినా కూడా అదేమి గొప్ప విషయం కాదు అనేలా భావించారు. కానీ ఆస్కార్ అవార్డు మాత్రం ఎవరు ఇప్పించలేరు. ఎందుకంటే ఆ అవార్డుకు అంతా ఇమేజ్ ను గౌరవాన్ని దక్కించుకుంది. అందుకు ప్రధాన కారణం.. […]
Tag: Ram Charan
రామ్ చరణ్ ఇటలీకి వెళ్లడం వెనుక మెగా కుటుంబంలో అంత జరుగుతోందా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబంలో ఏదైనా వేడుకలు జరగబోతున్నాయి అంటే పెద్ద ఎత్తున సంబరాలు చేస్తూ ఉంటారు.అయితే ఈ ఏడాది వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ చాలా అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహం కూడా ఈ ఏడాది చివరిలో ఉంటుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ని చాలా హైలెట్ గా చేస్తూ ఉన్నారు ఇక పెళ్లి పనులు అన్నిటిని కూడా వరుణ్ తేజ్ అన్న వదిన రామ్ […]
కూతురుతో ఫస్ట్ ఫారెన్ ట్రిప్ కు బయలుదేరిన రామ్ చరణ్ దంపతులు.. వైరల్ గా మారిన పిక్స్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత ఈ జంట తమ మొదటి బిడ్డకు వెల్కమ్ పలికారు. జూన్ 20వ తేదీన హైదరాబాద్ లో అపోలో హాస్పటల్ లో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపకు క్లీన్ కారా అంటూ నామకరణం కూడా చేశారు. అయితే ఇంతవరకు ఉపాసన తమ కూతురు ఎలా ఉంటుందో చూపించలేదు. ఇదిలా ఉంటే తాజాగా […]
`మగధీర` వంటి ఇండస్ట్రీ హిట్‌ను రిజెక్ట్ చేసి రాజమౌళిని బాధపెట్టిన స్టార్ హీరో.. ఇంతకీ ఎవరతను?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాల్లో మగధీర ఒకటి. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. శ్రీహరి, దేవ్ గిల్, ఛత్రపతి శేఖర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. అల్లు అరవింద్ దాదాపు రూ. 40 కోట్లు బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 2010లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. టాలీవుడ్ రూపు రేఖలు మార్చేసిన సినిమాగా రికార్డులు తిరగరాసింది. రామ్ చరణ్ కెరీర్ లో […]
రామ్ చరణ్ వల్ల ఫ్లాప్ అవ్వబోతున్న `లియో`.. ఇదెక్కడి తలనొప్పి రా బాబు!?
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ `లియో`. చెన్నై సోయగం త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తే.. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మోస్ట్ అవేటెడ్ పాన్ […]
రామ్ చరణ్ కెరీర్ లో 1000 రోజులు ఆడిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
ఇటీవల కాలంలో ఒక సినిమా నెల రోజులు థియేటర్స్ లో ఆడటం ఎంత గగనం అయిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అద్భుతమైన టాక్ వస్తే సినిమాను మూడు లేదా నాలుగైదు వారాలు ఉంచుతున్నారు. ఒకవేళ టాక్ అటు ఇటుగా వస్తే రెండు వారాలకే ఎత్తేస్తున్నారు. కొన్ని కొన్ని సినిమాలైతే వారం రోజులు కూడా ఆడట్లేదు. అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాయి. కానీ ఒకప్పుడు వంద, రెండు వందలే కాకుండా వెయ్యి రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. […]
RC -16 లో స్టార్ హీరోయిన్ కూతురు..!!
RRR చిత్రం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించిన రామ్ చరణ్ మంచి పాపులారిటీ సంపాదించారు. ఆ తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజెర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమాలో నటించబోతున్నారు రామ్ చరణ్. అయితే ఇందులో హీరోయిన్గా ఒక స్టార్ కిడ్ ను తీసుకోబోతున్నట్లు సమాచారం. హీరోయిన్ల విషయంలో ఎన్నో పేర్లు వినిపిస్తూనే […]
రామ్ చరణ్ కి షాక్ ఇస్తున్న ఫ్యాన్.. సూసైడ్ నోట్ వైరల్..!!
రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. అన్ని భాషలలో ఒకేసారి ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. హీరోయిన్గా కీయారా అద్వానీ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. 2025 లో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు సమాచారం. అయితే ఎప్పుడెప్పుడు అభిమానులు ఈ సినిమా విడుదలవుతుందంటే చాలా […]
సినిమా షూటింగ్లో రామ్ చరణ్ కు గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్ ..!!
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తాజాగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. చాలామంది సెలబ్రిటీల సైతం ఇందులో నటిస్తూ ఉండడం గమనార్హం .తాజాగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రామ్ చరణ్ కు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రామ్ చరణ్ ముఖానికి […]