మెగాస్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న సినిమా “గేమ్ చేంజర్ “. ఇక ఈ సినిమాపై చరన్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అదేవిధంగా అతి తక్కువ సినిమాలు చేసినప్పటికీ మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన శర్వానంద్ కూడా మనకి తెలుసు. ఇక శర్వానంద్ కి మరియు రామ్ చరణ్ కి మధ్య ఎంతో సన్నిహితం ఉంటుంది. శర్వానంద్ ఒక్కచరం తోనే కాకుండా […]
Tag: Ram Charan
“1000కోట్లు ఇచ్చిన ఆ డైరెక్టర్లతో సినిమా చేయను”.. రామ్ చరణ్ సంచలన నిర్ణయం..!?
ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింత వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రెసెంట్ గేమ్ చేంజర్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు . ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు దిల్ రాజు. ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి . కాగా ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ […]
తలకు నూనె పెట్టేటప్పుడు ఈ టిప్స్ ని ఫాలో అయ్యి పొడవైన జుట్టు మీ సొంతం చేసుకోండి..!
సాధారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో తమ హెయిర్ కి ఆయిల్ పెడుతూ ఉంటారు. మీ జుట్టు రకాన్ని బట్టి నూనెను ఎంచుకోవడం మంచిది. లోతు నుంచి కండిషన్ చేయడం కోసం కొబ్బరినూనె మరియు పొడిబారిన జుట్టు కోసం ఆర్గాన్ ఆయిల్ ని వాడడం మంచిది. మీ జుట్టు బట్టి ఆయిల్ ఎంచుకోండి. ఇక సాధారణంగా ప్రతి ఒక్కరు ఆయిల్ ని నార్మల్గా పెట్టేస్తూ ఉంటారు. కానీ ఆయిల్ ని పెట్టేటప్పుడు కొన్ని టిప్స్ ని […]
రామ్ చరణ్ ఫ్యాన్స్ కి సూపర్ ఆపర్చునిటీ ఇచ్చిన బుచ్చిబాబు.. వీడియో వైరల్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో బుచ్చిబాబు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్టైన సంగతి తెలిసిందే. ఇక తాజాగా బుచ్చిబాబు చరణ్ అభిమానులకి సూపర్ ఆపర్చునిటీ అందించాడు. ఈ సినిమా కోసం చిన్నపిల్లల దగ్గర నుంచి ఓల్డ్ గ్యాప్ వరకు ఉన్న వారిని ఈ సినిమాలో తీసుకుంటున్నట్లు ఓ వీడియో […]
ఆ హీరోయిన్ తో రామ్ చరణ్ ఎఫైర్”.. ఉపాసన ఆన్సర్ వింటే చేతులెత్తి దండం పెట్టాల్సిందే.. ఆదర్శ భార్య..!!
సోషల్ మీడియాలో పనికొచ్చే విషయాల కన్నా పనికిరాని పనికిమాలిన చెత్త ఎక్కువగా మనం వింటూ ఉంటాం. ఆ హీరోతో ఈ హీరోయిన్ ఎఫైర్.. ఈ హీరోతో ఆ డైరెక్టర్ కి ఎఫైర్ ..వామ్మో ఒకటా రెండా..నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇలాంటివి ఎన్నో ఎన్నో వింటూ ఉంటాం.. చదువుతూ ఉంటాం ..చూస్తూ ఉంటాం. అయితే అలా ట్రోల్ అయ్యే ప్రతి వార్త అబద్దమని చెప్పడానికి లేదు. అలా అని నిజము అని చెప్పడానికి లేదు. కొన్ని […]
“ఎందుకో తెలియదు అది చూసినప్పుడల్లా ఆ ఫీలింగ్ వస్తుంది”.. ఉపాసన నోట నుండి అన్ ఎక్స్పెక్టెడ్ మాటలు(వీడియో)..!
చాలామంది అంటుంటారు ఆడపిల్లలకు తండ్రి అంటే ఇష్టమని .. మగ పిల్లలకు తల్లి అంటే ఇష్టం ఉంటుంది అని ..అయితే ఉపాసన రీసెంట్గా అదే విషయంపై కామెంట్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మెగా కోడలు ఉపాసన రీసెంట్గా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే . ఉపాసన చాలా రేర్ గా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటుంది . అలా ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడే తనకు సంబంధించిన విషయాలను జనాలు […]
రామ్ చరణ్ రికార్డులను సునాయాసంగా బ్రేక్ చేసిన విజయ్ దేవరకొండ.. రౌడీ హీరో మామూలోడు కాదుగా..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్‌లో ఎన్నో సంచలన రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చరణ్ రెండో సినిమా మగధీరతోనే బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రియల్ హిట్ సాధించి చరిత్ర సృష్టించాడు. మగధీర మూవీ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై ఉంటే సులువుగా రూ.250 నుంచి 300 కోట్ల రేంజ్ కలెక్షన్లను సాధించేది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ప్రత్యేక […]
“క్లిం కార” ఆయ నెల జీతం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. అన్ని కోట్లా..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రెసెంట్ గేమ్ చేంజర్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . అంతేకాదు ఒకపక్క పాపతో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ మరొకపక్క సినీ లైఫ్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. పెళ్లయిన పదేళ్ల తర్వాత ఉపాసన రాంచరణ్ కు క్లిం కార జన్మించిన […]
రామ్ చరణ్ ఫాన్స్ కు పండగ చేసుకునే న్యూస్.. చెర్రీ, బుచ్చి బాబు మూవీ గురించి షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన సోహెల్..
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఇక చరణ్ ఈ ప్రాజెక్ట్ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్లో మరో సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా విషయంలో చెర్రీ, బుచ్చిబాబు ఇద్దరు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇదివరకే ఈ సినిమాని ప్రకటించారు. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు సరవేగంగా జరుగుతున్నాయి. రా […]