ప్రభాస్ – చరణ్ – తారక్ – బన్నీ ..ఆ విషయంలో ఈ నలుగురు ఒకటే.. ఎంత చెప్పినా వినరు-మారారు..!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కొంతమంది అభిమానులు తమ ఫేవరెట్ హీరో కోసం ఏమైనా చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోలు అనగానే మన అందరికీ గుర్తుచేవి నలుగురే నాలుగు పేర్లు . ప్రభాస్ – చరణ్ – తారక్ – బన్నీ ఈ నలుగురు కూడా పాన్ ఇండియా స్థాయి రేంజ్ లో దూసుకుపోతున్నారు . […]

ఎంతో అన్యోన్యంగా ఉన్న ఉపాసన – చరణ్ లు కూడా.. ఆ విషయం కారణంగా ఇప్పటికీ గొడవపడతారా..?

మెగాస్టార్ వన్ అండ్ ఓన్లీ సన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీలో ఎంత హై స్థానంలో ఉన్నాడో మనకు తెలిసిందే. గ్లోబల్ ఇమేజ్ గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రెసెంట్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. రీసెంట్ గానే గేమ్ ఛేంజర్ అనే సినిమా షూట్ ను కంప్లీట్ చేసుకున్నాడు. కాగా మరోసారి సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 2 సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. […]

బన్నీని కాదని చరణ్ తో మగధీర సినిమా తీసిన అల్లు అరవింద్.. కారణం ఇదే..

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి ఇమేజ్‌ను సంపాదించుకున్నాడో తెలుసు. ఆయన తెర‌కెక్కించిన మొట్టమొదటి సినిమా నుంచి చివరిగా రిలీజైన‌ ఆర్ఆర్ఆర్ సినిమా వరకు తన కష్టం మొత్తం సినిమాల్లో కనిపిస్తుంది. ఎన్నో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళితో సినిమా అంటే ఎవ‌రైనా సై అనాల్సిందే. అలానే మొదట చిరంజీవి కూడా తన కొడుకుని టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ చేయమని రాజ‌మౌళిని అడిగారట. అయితే రాజమౌళి.. చిరంజీవితో మొదట సినిమా ఎవరితో అయినా చేపించండి.. […]

చరణ్ సినిమాలో జాన్వీ హీరోయిన్ గా చూస్ చేసింది ఆ హీరోనేనా..? బయటపడ్డ టాప్ సీక్రేట్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జాన్వి కపూర్ కి.. ఆ టాలీవుడ్ హీరో సపోర్ట్ చేస్తున్నాడా ..?అంటే ఎస్ అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది . మనకు తెలిసిందే.. శ్రీదేవి ముద్దుల కూతురుగా జాన్వి కపూర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన రాని గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అనగానే వచ్చేసింది . దేవర సినిమా […]

అప్పుడు ఎన్టీఆర్ తో..ఇప్పుడు చరణ్ తో.. అదే కలర్ శారీ కట్టుకున్న జాన్వీ..రీజన్ ఏంటో తెలుసా..?

జాన్వి కపూర్ .. ప్రెసెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు . అమ్మడు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి డెబ్యూ ఇవ్వబోతుంది. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే చరణ్ తో అదిరిపోయే ఆఫర్ ని అందుకునింది . త్వరలోనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది . రీసెంట్గా ఈ సినిమాకి […]

క్లీంకారకు బీచ్ అందాలు పరిచయం చేసిన చరణ్.. ఫొటోస్ వైరల్..

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం బిజీ హీరోగా మారిపోయాడు. వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెట్టుకుంటున్న చ‌ర‌ణ్‌.. ఇటీవల ఫ్యామిలీ మొత్తం తో కలిసి వైజాగ్ బీచ్ లో ఎంజాయ్ చేశారు. తన కూతురు క్లిం కారా, భార్య ఉపాసనతో కలిసి బీచ్ ఎన్విరాన్మెంట్ను సరదాగా గడిపారు. తాజాగా చెర్రీ తన కూతురుతో రిలాక్స్ అవుతూ ఉన్న ఫొటోస్.. ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. చ‌ర‌ణ్ – ఉపాస‌న‌ దంపతులు పెళ్లయిన 10 […]

జనసేన ప్రచార కార్యక్రమాల్లో చెర్రీ.. ఆర్డర్స్ పాస్ చేయడమే ఆలస్యం అంటూ..

సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలుగా స్టార్ సెలబ్రిటీలుగా సక్సెస్ సాధించి తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధిస్తున్నారు. అలానే టాలీవుడ్ లోనూ చాలామంది స్టార్ సెలబ్రిటీస్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాజకీయాల్లో వర్కౌట్ కాదనిపిస్తే వారు కామ్‌గా తిరిగి తమ సినిమాలను చేసుకుంటూ బిజీ అయిపోతున్నారు. అయితే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజకీయాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప‌వ‌న్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత పట్టు వదలని […]

రామ్ చరణ్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ నుంచి కియారా ఫోటో లీక్..!

మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో చరణ్ కూడా ఒకరు. ఈయన కొత్తగా చేయబోతున్న సినిమా గేమ్ చేంజర్ అని తెలిసిందే.రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో,స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నపొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్. ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్లాని ఆర్‌కె బీచే లో స్టార్ట్ అయినా సంగతి తెలిసిందే. అయితే, […]

ఆ ఊరు బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చరణ్ – బుచ్చిబాబు సినిమా..?

త్రిబుల్ ఆర్ సినిమాతో అలా వచ్చి ఇలా పాపులారిటీ దక్కించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. ఒకప్పుడు అడపా దడపా సినిమాలు చేసిన ఈయన జక్కన్న సినిమా అనంతరం పాన్ ఇండియా సినిమాలకి మాత్రమే సైన్ చేస్తున్నాడు ‌. ఇక ఇదే క్రమంలో బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఓ సినిమాకి సైన్ చేశాడు చరణ్. గతంలో ఈయన తెరకెక్కించిన ఉప్పెన సినిమా ఎంతటి విజయవంతం అయ్యిందో మనందరికీ తెలిసిందే. […]