” గేమ్ ఛేంజర్ ” ప్రభంజనం.. ఒక్క గంటలో ఎంత గ్రాస్ వచ్చిందో చూస్తే దిమ్మతిరిగిపోద్ది.. !

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా.. కియారా అద్వాని హీరోయిన్గా, అంజలి ప్రధాన పాత్రలో నటించిన మూవీ గేమ్ ఛేంజర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. పొలిటికల్ కమర్షియల్ డ్రామాగా రూపొందిన గేమ్ ఛేంజ‌ర్‌ రిలీజ్ కు ముందు నుంచే ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలను నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా బుకింగ్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అంటూ బాలయ్య అభిమానులతో పాటు సాధార‌ణ‌ సినీ ప్రియులు […]

నార్త్ లో ‘ గేమ్ ఛేంజర్ ‘ గట్టెక్కేనా.. పొజిష‌న్ ఇదే..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ష‌న్‌లో ఈ సినిమా సాలిడ్ పొలిటికల్ డ్రామాగా ఆడియన్స్ను పలకరించింది. అయితే ఆర్ఆర్‌ఆర్‌, ఆచార్య తర్వాత వస్తున్న సోలో సినిమా కావడంతో.. రిలీజ్ కి ముందు సినిమాపై మంచి అంచనాలను నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా లెఎల్ ఇమేజ్ వ‌చ్చిన త‌ర్వాత నార్త్ మార్కెట్ పై ప్రత్యేక దృష్టి […]

ఏపీలో గేమ్ ఛేంజర్ సంచలనం.. కేవలం బెనిఫిట్ షోస్ నుండి ఎంత గ్రాస్ వచ్చిందో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కనున్న గేమ్ ఛేంజర్ సినిమాపై ఆడియన్స్‌లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల.. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఇక కొన్ని మెజారిటీ ప్లేస్ లలో మాత్రం బెనిఫిట్ షోలకు మాత్రమే బుకింగ్స్ ని ఓపెన్ చేశారు. వాటిల్లో రెస్పాన్స్ అదిరిపోయింది. 600 రూపాయల రేంజ్ లో టికెట్ రేటు పెట్టిన హాట్‌ […]

గేమ్ ఛేంజర్ … ఆ లక్కీ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న చెర్రీ.. వర్కౌట్ అయితే ఇండ‌స్ట్రీ హిట్టే..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ డైరెక్షన్‌లో తెర‌కెక్క‌నున్న గేమ్ చేంజర్‌ సినిమా.. జనవరి 10 అంటే మరికొద్ది గంటలో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ వర్గాల్లో వైరల్ గా మారుతుంది. చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం విషయంలో ఎలాంటి సక్సెస్ అందుకున్నాడో తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో ఆ సినిమాలోని సక్సెస్ ఫార్ములాను.. గేమ్ ఛేంజర్‌లో కూడా రిపీట్ చేయబోతున్నాడు అంటూ టాక్ నడుస్తుంది. చరణ్ కెరీర్‌లోనే […]

” గేమ్ ఛేంజర్ ” హైలెట్స్ ఇవే.. ఈ రెండు సీన్ల‌కు గూస్‌బంప్స్ మోతే..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో రూపొందిన తాజా మూవీ గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించనున్నారు. ఈ సినిమా ఎలాగైనా బ్లాక్ బ‌స్టర్ అవుతుందంటూ.. తిరిగి మళ్ళీ ఫామ్ లోకి రావచ్చు అన్న నమ్మకంతో ఉన్నాడు. ఇక సినిమాలో కీయారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా.. అంజలి మరొక పాత్రలో కనిపించనుంది. […]

టికెట్ల విషయంలో ” డాకు మహారాజ్ ” కు ఇంత అన్యాయమా..?

సంక్రాంతి బరిలో టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్, బాలయ్య నుంచి గేమ్ ఛేంజ‌ర్‌, డాకు మహ‌రాజ్‌ సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాల టికెట్ ధరల పెంపుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చేసింది. 14 రోజులపాటు టికెట్ రేట్లను పెంచుకునేలా జీవో పాస్ చేసింది. ప్రీమియర్ షో లతో పాటు సినిమాలకు 14 రోజులపాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని ఇచ్చింది. అయితే ఈ నిర్ణయాని అంగీకరించని హైకోర్టు.. […]

” గేమ్ ఛేంజర్ ” ఆడియన్స్‌కు ఫ్యీజులు ఎగిరే స‌ర్‌ఫ్రైజ్ ఇది..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శంకర్ దర్శకత్వంలో చరణ్ గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా.. పాన్ ఇండియా లెవెల్‌లో జనవరి 10, 2025న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. అయితే కియారా అద్వానీ హీరోయిన్గా.. అంజలి, […]

ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం గ్లోబల్స్టార్ రేంజ్‌కు ఎదిగిన సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో.. పాన్ ఇండియా లెవెల్‌లో మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న చరణ్.. మరికొద్ది రోజుల్లో గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై.. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా.. భారీ బడ్జెట్ సినిమాను ఎంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బ‌స్టర్లు అందించిన శంకర్.. ఈ సినిమాకు డైరెక్టర్గా […]

మ‌హేష్ – ప్ర‌భాస్‌లో చ‌ర‌ణ్ మ‌ల్టీస్టార‌ర్ ఎవ‌రితో అంటే..!

సినీ ఇండస్ట్రీలో గ‌త కొనేళ్ళుగా మల్టీ స్టార‌ర్‌ల‌ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఆర్‌ఆర్ఆర్ సినిమా ఎలాంటి సంచలన సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్.. మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా తర్వాత మరిన్ని క్రేజీ మల్టీ స్టార‌ర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇలాంటి క్రమంలో రామ్‌చరణ్.. తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా […]