మెగా వారసుడు కి చిట్టి చెల్లి రక్షాబంధన్

మెగా వారసుడు రాఖీ కట్టించుకున్నాడు అందులో విశేషమేముంది అనుకుంటున్నారా ? నిజంగానే విశేషం వుంది రాఖీ పండగ రోజు తన సొంత సోదరీమణులతోపాటు రాఖీ కట్టించుకున్న ఈ మెగా హీరో తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – అన్నా ల గారాల పట్టి పోలేనా తో కూడా రాఖీ కట్టించుకున్నాడు ఈ విషయమే ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా చక్కెర్లు కొడుతుంది. రాఖీ కట్టించుకున్న చరణ్ చెల్లి పోలేనా కి ఏం కనుక ఇచ్చాడనేది […]

‘బ్రాట్’ కోరిక కాదనలేక పోయిన చరణ్

సెలబ్రిటీల్లో చాలామంది పెట్స్‌ను ఇష్టపడుతుంటారు. ఒత్తిడిని దూరం చేసుకునేందుకు రోజులో కొద్దిసేపు పెంపుడు జంతువులతో గడుపుతుంటారు. ఈ లిస్ట్‌లో మన మెగా హీరో రామ్‌ చరణ్‌ కూడా ఉన్నారు. ఆయన వద్ద ‘బ్రాట్’ అనే విదేశీ జాతికి చెందిన కుక్కపిల్ల ఉంది. ఈ పప్పీని శ్రీమతి ఉపాసన నుంచి బాహుమతిగా పొందారు. ఈ కుక్కపిల్ల చాలా ఇంటెలిజెంట్. యాక్టివ్. అదంటే ‘మగధీర’ చరణ్ కి ప్రాణం. చరణ్ ఎక్కడికి వెళుతున్నా … తానూ వచ్చేస్తానంటూ ‘బ్రాట్’ కూడా […]

చరణ్‌తో సమంత ఇంక అంతేనా?

సమంత ప్రెజెంట్‌ ఉన్న యంగ్‌ హీరోలందరితోనూ జత కట్టింది. ఒక్క మెగా పవర్‌స్టార్‌ చరణ్‌తో తప్ప. ఎందుకో మరి ఈ ముద్దుగుమ్మకి చరణ్‌తో జతకట్టే అవకాశం రాలేదు ఇంతవరకూ. తన కన్నా ఎంతో వెనక వచ్చిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చరణ్‌తో రెండో సారి అవకాశం దక్కించుకుంది. మరి ఈ మద్దుగుమ్మకి ఎందుకో ఒక్కసారి ఛాన్స్‌ కూడా రాలేదు. త్రివిక్రమ్‌ హీరోగా సమంత ఫిక్స్‌ అయిపోయింది. ఫ్యూచర్‌లో చరణ్‌ త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా వరకూ సమంతని […]