వారికీ అండ‌గా ర‌కుల్..?

క‌రోనా మ‌హ‌మ్మారి పేద‌, ధ‌నిక అనే తేడా లేకుండా అంద‌రితో చెల‌గాట‌మాడుతోంది. స‌రిప‌డ ఆక్సిజ‌న్‌, బెడ్స్ దొర‌క‌క చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ చూడ‌ని విషాధాన్ని భార‌త్ ఎదుర్కొంటోంది. ఇక భార‌త్‌ను ఈ క‌ష్ట‌కాలం నుంచి భార‌త్‌ను బ‌య‌ట‌ప‌డేయ‌డానికి అంతా ఏకమ‌వుతున్నారు. ముఖ్యంగా సెల‌బ్రిటీలు త‌మ‌వంతు సాయం చేస్తున్నారు. ఆక్సిజ‌న్‌, బెడ్స్ స‌మ‌కూర్చ‌డం కోసం విరాళాలు సేక‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ప్రియాంక చోప్రా, ఆమె భ‌ర్త జోన‌స్ కోవిడ్ బాధితుల కోసం గీవ్ […]

టాప్ లేపిన చైతు: ” రారండోయ్ ” ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌

అక్కినేని నాగచైతన్య – రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన రారండోయ్ వేడుక చూద్దాం ఫ‌స్ట్ వీక్ అదిరిపోయే క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. సినిమాకు అనుకున్న స్థాయిలో టాక్ రాక‌పోయినా చైతు త‌న కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు. చైతు – స్టార్ హీరోయిన్ సమంతల ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌డం కూడా సినిమాకు బాగా క‌లిసొచ్చిన‌ట్ల‌య్యింది. ఫ‌స్ట్ వీక్ ముగిసేస‌రికి రారండోయ్ వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.30 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక సినిమా షేర్ రూ 17.43 కోట్లు. ఏరియాల […]

రొమాంటిక్‌ అవతారమెత్తిన చైతూ.

రొమాంటిక్‌ మూవీగా చైతూ సినిమా ‘ఏ మాయ చేశావె’ రొమాంటిక్‌ ప్రియులను బాగా ఆకర్షించింది. ఆ సినిమాతో చైతూ రొమాంటిక్‌ హీరోగా సెటిలైపోతాడనుకున్నారు అంతా. కానీ మాస్‌ హీరో అన్పించుకోవాలనే ప్రయత్నంలో కొంచెం తడబడ్డాడు. అయినా ‘తడాఖా’ రూపంలో నాగచైతన్యకి మంచి మాస్‌ హిట్‌ దక్కిందిలెండి. అయితే తిరిగి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌పై దృష్టి పెట్టిన ఈ అక్కినేని వారబ్బాయ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో కలిసి మాంఛి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చేయబోతున్నాడట. ఈ సినిమా కోసం ‘ఒకసారి ఇటు […]