ప్ర‌స్తుతం నా ప్రతి సినిమా చివరిదిగానే భావిస్తున్నా.. సమంత షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. గత కొద్ది సంవత్సరాలుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో పలు వెబ్ సిరీస్‌ల‌లో నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు.. చివరిగా సెటాడెల్‌ హాని.. బని..లో యాక్షన్స్ సన్నివేశాలతో మెప్పించింది. ప్రస్తుతం సెలెక్టివ్గా సినిమాలలో నటిస్తున్న ఈ అమ్మడు.. తాజాగా ఇంగ్లీష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. సవాలుగా అనిపించే సినిమాలనే ఎంపిక చేసుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది. […]