ఇండస్ట్రీలో కెరీర్ లేకుండా చేస్తాం.. రాకింగ్ రాకేష్ పై ఫైర్ అవుతున్న పవన్ ఫ్యాన్స్.. వెంటనే వీడియో డిలీట్.. ఏం జరిగిందంటే..?!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేనాని అధినేతగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అహర్నిశలు శ్రమిస్తున్నారు. కమెడియన్ పృథ్వీరాజ్, అలాగే జబర్దస్త్ కమెడియన్స్ ఆది, రాంప్రసాద్, గెటప్ శీను, సుధీర్, సన్నీ లాంటి ఎందరో కమెడియన్లు పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలని కోరుతూ అతని వైపు అండగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ మద్దతుగా కొందరు టాలీవుడ్ సెలబ్రిటీస్ […]