దృశ్యం వంటి సూప‌ర్ హిట్ మూవీని రిజెక్ట్ చేసిన రజ‌నీకాంత్‌.. రీజ‌న్ తెలిస్తే షాకైపోతారు!

జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంలో మోహన్‌లాల్, మీనా జంట‌గా న‌టించిన‌ ‘దృశ్యం’ సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ఆ తర్వాత దృశ్యం సినిమాను తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ భాష‌ల్లో రీమేక్ చేశారు. తెలుగులో వెంకటేష్, కన్నడలో రవిచంద్రన్, త‌మిళంలో లోకనాయకుడు కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా న‌టించారు. రీమేక్ అయిన అన్ని భాష‌ల్లోనూ దృశ్యం సక్సెస్ సాధించింది. ఆ త‌ర్వాత మూవీకి కొన‌సాగింపుగా వ‌చ్చిన‌ దృశ్యం 2 కూడా […]

ఇన్ డైరెక్ట్ గా రజనీకాంత్ పైన సెటైర్ వేసిన చిరంజీవి..!!

తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోగా పేరుపొందిన వారిలో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటారు.. కేవలం ఇండస్ట్రీలోకి స్వతగానే ఎంట్రీ ఇచ్చి ఒక శిఖరంలా ఎదిగారు. ఆ తర్వాత ఎంతోమంది తన కుటుంబం నుంచి హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం చేసి మెగా కుటుంబంగా పేరు సంపాదించారు.. ప్రతి సినిమాకి కూడా చిరంజీవి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటారట. ఇప్పటివరకు డూప్ లేకుండా డాన్సులు ఫైట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.. ఇంత పేరు వచ్చాక కూడా ఎందుకు […]

`అప‌రిచితుడు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను మిస్ చేసుకున్న స్టార్ హీరో.. చెయ్య‌క‌పోవ‌డ‌మే మంచిదైందా?

కొన్ని కొన్ని సినిమాల‌ను ప్రేక్ష‌కులు అంత త్వ‌ర‌గా మ‌ర్చిపోలేరు. ఈ లిస్ట్ లో అప‌రిచితుడు కూడా ఒక‌టి. ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఈ మూవీని తెర‌కెక్కించ‌గా.. చియాన్ విక్ర‌మ్, స‌దా జంట‌గా న‌టించారు. త‌మిళంలో అన్నియన్, తెలుగులో అప‌రిచితుడు టైటిల్స్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2005లో విడుద‌లై భారీ విజ‌యాన్ని సాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. ఈ సినిమాలో మొద‌ట విక్ర‌మ్ న‌ట‌నే గురించే చెప్పుకోవాలి. మూడు షేడ్స్ లో ఉన్న […]

రజినీ కాంత్ జైలర్-2 మూవీ మొదలు..ఈసారి అంతకుమించి..!!

ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలోనైనా సరే సీక్వెల్ ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతోంది. ప్రతి సినిమా కూడా క్లైమాక్స్ లో సీక్వెల్ ఉన్నట్లుగా హింట్ ఇవ్వడం జరుగుతోంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు సీక్వెల్ ని ప్రకటించి ఆ సినిమాకు ఉన్న హైపుని సైతం వాడుకోవాలని మేకర్స్ పలు రకాల ప్లాన్స్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది విడుదలై హిట్ అయిన సినిమాలు ప్రకటించే పనిలో పడ్డారు. అలా ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన […]

రజినీకాంత్ సిల్క్ స్మితని అంత టార్చర్ చేశారా.. అసలు విషయం ఏమిటంటే..?

ఇండియాలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఫేమస్ అయినట్టుగా మరెవరు కూడా అంతగా ఫేమస్ కాలేదని చెప్పవచ్చు. తన నటనతోనే స్టైల్ తోనే అందరిని ఆకట్టుకున్న రజినీకాంత్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈయన సినిమాలు ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడతాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే జైలర్ సినిమాతో తన స్టామినా ఏంటో నిరూపించారు. అయితే ఇలాంటి రజనీకాంత్ అప్పట్లో ఒక హీరోయిన్ ను సిగరెట్లతో కాలుస్తూ టార్చర్ పెట్టారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయట. […]

రజినీతో సినిమా అంటే నో చెప్పే ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా పేరు పొందారు రజనీకాంత్.. 70 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ నేటి తరం హీరోలకు తన సినిమాలను పోటి గా విడుదల చేస్తూ అదే రేంజ్ లో రికార్డులను సృష్టిస్తూ ఉన్నారు.. రజనీకాంత్ సినిమాలో చిన్న పాత్ర దొరికిన సరే అదృష్టంగా భావించే నటీనటులు చాలామంది ఉన్నారు. రజనీకాంత్ సినిమాలో నటించడానికి చాలామంది క్యూ కడుతూ ఉంటారు. అంతలా రజనీకాంత్ మార్కెట్ ఏ హీరోకి కూడా లేదని చెప్పవచ్చు. రీసెంట్గా […]

ఆ హీరోయిన్ తో ఇద్దరూ అఫైర్.. చివరికి బద్ధ శత్రువులు అయ్యారు, ఎందుకంటే..

కోలీవుడ్ స్టార్  హీరోలుగా మంచి పేరు సంపాదించుకున్న ధనుష్, శింబు ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈ స్టార్ హీరోలిద్దరికి గతం కొంతకాలంగా గొడవలు బాగా జరుగుతున్నాయి. ఒకరంటే ఒకరికి పడదు అనే విషయం అందరికీ తెలిసిందే. అసలు వీరిద్దరి మధ్య గొడవలు ఎందుకు మొదలయ్యాయి అనే విషయానికి సంబంధించిన ఒక వార్త తాజాగా బయటపడింది. హీరో ధనుష్ గురించి మాట్లాడుకుంటే అతను నటించే సినిమాలు నేషనల్ అవార్డ్స్ ని అందుకున్నాయి. కథ […]

‘బాస్‌.. గుండు బాస్‌’ అంటూ రజనీకి వెల్కమ్ పలికిన మలేషియా ప్రధాని.. వీడియో వైరల్!

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం మలేషియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ దేశ ప్రధానమంత్రి అన్వర్‌ ఇబ్రహీంను రజనీ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానే ట్విట్టర్ ద్వారా తెలపడం విశేషం. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను ప్రధాని అన్వర్ `ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న రజనీని కలవడం ఆనందంగా ఉంది` అంటూ ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఈ క్రమంలోనే అన్వర్ రజినీకాంత్ కు వినూత్నంగా వెల్కమ్ పలికారు. శివాజీ […]

సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసిన కావాలయ్యా సాంగ్… ఉబ్బితబ్బిబ్బవుతోన్న తమన్నా…

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ అనే సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ వారు ఆగస్టు 10 న ఈ సినిమా ను విడుదల చేసింది. ఈ సినిమా విడుదలై నెల కాకుండానే 650 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా రజనీకాంత్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రానికి పని చేసిన వారందరికీ నిర్మాణ సంస్థ చెక్కులు ఇచ్చింది. తాజాగా జైలర్ సినిమా […]