సూపర్ స్టార్ అసలు రూపం ఇదే.. రజినీ పై ఫైర్ అవుతున్న నెటిజన్స్.. కారణం ఇదే..

కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ సూపర్ స్టార్ గా పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇటీవల లాల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన‌ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం రజనీకాంత్ వెట్రిమాన్ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో రితిక సింగ్ కీలక పాత్రలో నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా […]

లాల్ సలాం: కేవ‌లం ఆ గెస్ట్ రోల్‌కు రజిని తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే ఫ్యుజులు ఎగిరిపోతాయి..

ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో మరో స్టార్ హీరో కూడా భాగమై మల్టీస్టారర్ సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఏదైనా గెస్ట్ రోల్ ఉన్నా కూడా ఆ పాత్రలో నటించడానికి స్టార్ హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక ఒక హీరో సినిమాలో మరి కొంతమంది హీరోలు నటించడం ప్రస్తుతం సాధారణ అయిపోయింది. అయితే ఇలా గెస్ట్ రోల్‌లో చేసినందుకు కూడా స్టార్ హీరోలు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ సూపర్ […]

కడపలో తలైవర్ రజినీకాంత్.. షూటింగ్ స్పాట్ కు భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్..

ఇటీవల ఆంధ్రాలో సందడి చేశాడు తమిళ్ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్. కడప జిల్లాలో ప్రస్తుతం ఆయన సినిమా షూటింగ్ జరుగుతుండడంతో.. రజిని కడపకు వచ్చారు. శ‌ఖ్‌ఖ‌ఢ‌ జమ్మలమడుగు నియోజకవర్గం లోని ఎర్రగుంట్ల ప్రాంతంలో ఉన్న నాపరాయి క్వారిలో ర‌జినీ లేటెస్ట్ మూవీ షూటింగ్ స్కేడ్యూల్ కంటిన్యూ చేస్తున్నారు. ఇందులో భాగంగా రజనీకాంత్ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఆ క్వారిలో రూపొందించారు. దీనికోసం నిన్న కడప చేరుకున్నారు రజినీకాంత్. షూటింగ్ కోసం జమ్మలమడుగు వచ్చిన రజినీకాంత్ […]

సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కి సాలిడ్ అప్డేట్ అందించిన విష్ణు విశాల్..!

యువ నటీనటులు విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలలో ఐశ్వర్య, రజనీకాంత్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కనున్న సాలిడ్ మూవీ ” లాల్ సలాం “. ఈ మూవీలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ కీల‌క‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రావాల్సిన ఈ మూవీ కొన్ని అన్ని నివారణ కారణాలు మూలంగా ఫిబ్రవరి 9కి షెడ్యూల్ అయింది. ఇక అసలు విషయం ఏమిటంటే.. తాజాగా నటుడు విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ఈ మూవీ […]

మాజీ మామ‌తో అల్లుడికి వార్ త‌ప్ప‌ట్లేదా… మ‌ళ్లీ గొడ‌వ మొద‌లైందిగా…!

స్టార్ హీరో ధనుష్ తాజాగా నటించిన మూవీ కెప్టెన్ మిల్లర్. ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అరుణ్ మాదేశ్వ‌ర‌న్ కథ, దర్శకత్వం వహించారు. నివేదిత సతీష్, జాన్ సురేష్ కుమార్, శివరాజ్ కుమార్ కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాని సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. తర్వాత కార్యక్రమాలను జరుపుకుంటుంది. సంక్రాంతి […]

వరల్డ్ కప్ పై రజిని జోష్యం.. ఎవరు గెలుస్తారో చెప్పిన తలైవార్..

ప్రస్తుతం ఐసిసి వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వన్డే మ్యాచ్ లలో భారత్ జైత్రయాత్ర చేస్తుంది. వరల్డ్ కప్ 2023 లో భాగంగా వన్డే మ్యాచ్‌లు అన్నీ పూర్తయ్యాయి. ఫైనల్ మ్యాచ్ లోకి ఇండియా అడుగుపెట్టింది. వరుసగా ఎనిమిదో సారి ఫైనల్ కు వచ్చింది భారత్. ఈసారి ఎలాగైనా మ్యాచ్ గెలిచి కప్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు టీం. ఇక ఈ ఆదివారం టీమిండియా మరియు ఆస్ట్రేలియా మధ్యన క్రికెట్ పోరు హోరాహోరీగా జరగనుంది. […]

రజినీకాంత్ లాల్ సలాం టీజర్ అదుర్స్..!!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రాలలో లాల్ సలాం సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. గతంలో ధనుష్ నటించిన మూడు చిత్రాలకు ఈమె దర్శకత్వం వహించింది. ఇప్పుడు తాజాగా లాల్ సలాం అనే సినిమానీ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో రజినీకాంత్ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా కూడా మాఫియా డాన్ […]

రజనీకాంత్ ని ఢీకొట్టే పాత్రలో టాలెంటెడ్ స్టార్ హీరో..!!

జైలర్ సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే జైలర్ సినిమా తర్వాత వరస సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న రజనీకాంత్ ఇప్పుడు తాజాగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తన 170 సినిమాలో నటిస్తూ ఉన్నారు.. ఈ సినిమా తర్వాత 171వ సినిమా షూటింగ్లో కూడా బిజీ కాబోతున్నారు. అయితే ఈ చిత్రంలో స్టార్ హీరో రాఘవ లారెన్స్ విలన్ గా నటించబోతున్నారని సమాచారం. అసలు వివరాల్లోకి […]

రోడ్డు ప‌క్కన టీ అమ్ముకుంటున్న ర‌జ‌నీకాంత్‌.. వైర‌ల్ గా మారిన పిక్స్‌!

మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగులు ఉంటార‌ని అంటుంటారు. ఏడుగురిని మనం చూడకపోయినా ఒకరు లేదా ఇద్దరినీ ఒకే పోలికలతో ఉండడం మనం చూస్తూనే ఉంటాము. తాజాగా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పోలిక‌ల‌తో ఉన్న ఓ వ్య‌క్తి వెలుగులోకి వ‌చ్చాడు. అత‌డిని దూరం నుంచి చూస్తే ర‌జ‌నీకాంతే అని భ్ర‌మ ప‌డ‌టం ఖాయం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మలయాళం డైరెక్టర్ నాదిర్ షా పోర్ట్ కొచ్చిన్ కి వెళ్లగా అక్కడ ఓ వ్యక్తి రోడ్డు ప‌క్క‌న టీ […]