రజిని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వెండితెరపై ‘ తలైవర్ ‘ బయోపిక్ ..?!

కోలీవుడ్‌ సూపర్ స్టార్ రజినీకాంత్ టాలీవుడ్ లో కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రజినీకాంత్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఓ సాధారణ వ్యక్తిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సౌత్ ఇండియాలోనే పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన ఈయన.. లక్షలాది మంది అభిమాని హీరోగా మారాడు. రజనీకాంత్ కు విదేశాల్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు. ఆయన సినిమాలు […]