ఒకే స్టేజిపై మెరువనున్న చిరు, రజిని, కమల్.. ఇక ఫ్యాన్స్ కు పండగే..?!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఆడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేశారు మేకర్స్. చెన్నై నెహ్రూ స్టేడియంలో ఈ వేడుక ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు హాజరు కాబోతున్నారని.. ఇన్విటేషన్ చాలా మందికి అందించారని. అలా ఇన్విటేషన్స్ అందుకున్న వారిలో చిరంజీవి, ఆయ‌న క‌న‌యుడు రామ్ చరణ్ కూడా ఉండడం విశేషం. తమిళ్ యాక్టర్ రజినీకాంత్ తో కలిసి ఆడియో […]

రజిని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వెండితెరపై ‘ తలైవర్ ‘ బయోపిక్ ..?!

కోలీవుడ్‌ సూపర్ స్టార్ రజినీకాంత్ టాలీవుడ్ లో కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రజినీకాంత్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఓ సాధారణ వ్యక్తిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సౌత్ ఇండియాలోనే పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన ఈయన.. లక్షలాది మంది అభిమాని హీరోగా మారాడు. రజనీకాంత్ కు విదేశాల్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు. ఆయన సినిమాలు […]

Rajinikanth birth day spl: బస్ కండక్టర్ టు సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ జర్నీసూప‌ర్‌..

కొలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులలో కూడా భారీ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రజినీకాంత్ ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటికే పలు భాషల్లో స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న రజినీకాంత్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. నటుడు గానే కాకుండా నిర్మాతగా, రచయితగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ అసలు పేరు […]

రాంగోపాల్ వర్మ, చిరు, రజినీకాంత్ కాంబినేషన్లో రావాల్సిన సినిమా ఏంటో తెలుసా..!?

ఏ సినిమా ఎవరు చేయాలనేది ఎవరికీ తెలియదు. ఒక సినిమా చర్చలు సమయంలో ఉండగా డైరెక్టర్ తన మనసులో ఈ కథకు సరిపడా నటీనటులను తన మనసులో ఫిక్స్ చేసుకుంటాడు. తర్వాత నిర్మాతను సంప్రదిస్తాడు. ఒకసారి దర్శకుడు తన మనసులో అనుకున్న నటి నటులు కొన్ని అనుకోని కారణాలవల్ల ఆ సినిమాలో చేయడానికి వారికి సాధ్యం కాకపోవచ్చు. అలాంటి సినిమాలు ఇతర భాషల్లో ఇతర నటీనటులతో తీసి సూపర్ హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటి […]

భాష రీమేక్ రాబోతోందా? రజనీ అభిమానులు ఎందుకని డీలా పడుతున్నారు మరి?

రజనీ… ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. అతని పేరు తెలియని వారు యావత్ భారత దేశంలోనే ఎవరూ వుండరు. అంతలా రజనీ తనడైన స్టైల్ తో, నటనతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక అతని జీవితంలో భాష అనే సినిమా ఓ కలికితురాయి. ఆ సినిమా తరువాత రజనీ పేరు దిగంతాలకు చేరింది. ఆ సినిమా కేవలం తమిళంలోనే కాకుండా చాలా భాషల్లో డబ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ […]

మ‌హేష్‌కు విల‌న్‌గా ప్ర‌భాస్‌… అబ్బా ఫ్యీజులు ఎగిరిపోయే సినిమా వ‌స్తోంది…!

మన భారతీయ ఇతిహాసాలైన‌ రామాయణం, మహాభారత కావ్యాలు ఎంతో మంచి స్కోప్ ఉన్న సినిమాటిక్ స్టోరీలు. ఈ కావ్యాలను ఇప్పటికే మన తెలుగు సీనియర్ హీరోలైన ఎన్టీఆర్, సూపర్ కృష్ణ, శోభన్ బాబు, వంటి అగ్ర నటులు తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు. వారిలో ప్రధానంగా ఎన్టీఆర్ నటించి దర్శకత్వం వహించిన దాన వీర శూర కర్ణ సినిమా మహాభారత ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడుగా, దుర్యోధనుడుగా, కర్ణుడుగా మూడు విభిన్నమైన పాత్రలో కనిపించి […]

రజనీకాంత్ కూడా పరిష్కరించలేని సమస్య తెచ్చుకున్న వనిత విజయ్ కుమార్.. ఆ తర్వాత…?

వనిత విజయకుమార్  ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వనిత. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. వనిత విజయకుమార్ ని కాంట్రవర్సి క్వీన్ గా కూడా పిలుస్తుంటారు. ఈ మధ్య కాలంలోనే ఈమె తన పెళ్లి విషయంలో హైలెట్ గా నిలిచింది. అలాగే విజయ్ కుమార్ తో ప్రాపర్టీ విషయంలో కూడా ఈమె హైలెట్ అయ్యింది. అయితే వనిత విజయ్ కుమార్ మొదట లవ్ మ్యారేజ్ చేసుకొని తన తల్లిదండ్రుల నుంచి […]

ర‌జ‌నీకాంత్‌ అవార్డు పై సీఎం కేసీఆర్ హ‌ర్షం..!

త‌మిళనాట సూప‌ర్‌స్టార్‌ ర‌జ‌నీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావ‌డం ప‌ట్ల తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ర‌జ‌నీకాంత్‌కు కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. న‌టుడిగా ద‌శాబ్దాల పాటు ఆయనకంటూ ఒక ప్ర‌త్యేక శైలి చూపెడుతూ,నేటికి దేశ విదేశాల్లో ఎంతో మంది అభిమానుల‌ ఆద‌ర‌ణ పొందుతున్న ర‌జ‌నీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్రం ప్ర‌క‌టించ‌డం గొప్ప విష‌య‌మ‌ని కేసీఆర్ చెప్పుకొచ్చారు. హిందీ ఇండస్ట్రీ నుండి 32 మంది దాదా సాహెబ్ […]

‘ ర‌జ‌నీ 2.0 ‘ ఓవ‌ర్సీస్ రైట్స్‌… ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీ

దేశ‌వ్యాప్తంగా సినీ జ‌నాలు అంద‌రూ ఎంతో ఆతృత‌తో వెయిట్ చేస్తోన్న సినిమా 2.0. క్రియేటివ్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమా వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 2010లో ర‌జ‌నీ – శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రోబో సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తోన్న ఈ సినిమా ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఇప్ప‌టికే ఎన్నో రికార్డులు త‌న పేరు మీద లిఖించుకుంటోంది. రూ. 450 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో వ‌స్తోన్న ఈ సినిమాపై స్కై రేంజ్‌లో అంచ‌నాలు ఉన్నాయి. […]