ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. ది రాజా సాబ్ ఫస్ట్ గ్లింప్స్ మరి కొద్దిసేపట్లో వచ్చేస్తుందోచ్..!

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోగా ప్రభాస్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాహుబలి 2 తరువాత వరుస పరాజయాలను ఎదుర్కొన్న ప్రభాస్.. గతేడాది రిలీజ్ అయినా సలార్‌తో సక్సెస్ ట్రాక్‌ఎక్కాడు. ఇటీవల రిలీజ్ అయిన కల్కి 2898ఏడి తో రూ. వెయ్యి కోట్ల కలెక్షన్లను రాబట్టి మరోసారి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక […]