ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తుండగా.. ఆలియా భట్, ఒలీవియా మోరీస్, అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. జక్కన్నతో ఆటాడుకున్నాడు ఎన్టీఆర్. మ్యాటర్ ఏంటంటే.. నిత్యం షూటింగ్‌లో బిబీగా ఉండే ఎన్టీఆర్, రాజమౌళి కొంత ఖాళీ […]
Tag: rajamouli
రికార్డు ధరకు అమ్ముడైన `ఆర్ఆర్ఆర్` ఆడియో హక్కులు!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా అలియా భట్, తారక్ సరసన ఒలీవియా మోరీస్ నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఎమ్‌ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న […]
`ఆర్ఆర్ఆర్` కోసం బరిలోకి దిగనున్న ప్రభాస్-రానా?!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించగా.. ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గన్, శ్రియ శరణ్, సముద్రఖని తదితరలు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న అక్టోబర్ 13న విడుదల కానుంది. అలాగే డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ విడుదల కంటే ముందే ప్రమోషన్ సాంగ్‌తో జనాల్లో […]
కొమరం భీమ్ ముస్లిం టోపీ ఎందుకు ధరించాడో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో వస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్, చరణ్ అల్లూరి సీతారామారజుగా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో ఎన్టీఆర్ భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనీట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ టీజర్ చివర్లో భీమ్‌గా నటిస్తున్న ఎన్టీఆర్ ముస్లిం టోపీ […]
పోలిస్ స్టేషన్‌లో ఎన్టీఆర్..విడిపించిన రామ్‌చరణ్?!
పోలీస్ స్టేషన్‌లో ఎన్టీఆర్ ఏంటీ..? రామ్ చరణ్ విడిపించడమేంటీ..? అనేగా మీ సందేహం.. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం యావత్ భారతదేశం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరాం భీమ్‌గా, చరణ్ అల్లూరి సీతరామరాజుగా కనిపించనున్నారు. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 13న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇదిలా […]
గ్రాండ్‌గా స్టార్ట్ అయిన `ఛత్రపతి` హిందీ రీమేక్..పిక్స్ వైరల్!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2005లో విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ హిందీ రీమేక్ చిత్రం తెరకెక్కనుంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతిలాల్ గడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ రోజు ఛత్రపతి హిందీ రీమేక్ పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా స్టార్ట్ […]
తన మూవీకి తానే స్పెషల్ గెస్ట్ అవుతున్న జక్కన్న?!
అందరూ జక్కన్న అని ముద్దుగా పిలుచుకునే దర్శకధీరుడు రాజమౌళి.. తన మూవీకి తానే స్పెషల్ గెస్ట్ అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 2005 విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ హిందీ రీమేక్ చిత్రం తెరకెక్కనుంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతిలాల్ గడ […]
వామ్మో..`ఆర్ఆర్ఆర్`లో ఆలియా సాంగ్‌కే అన్ని కోట్లా?!
దర్శకధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపుదిద్దుకుంటున్న ఈ మల్టీస్టారర్‌ను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో భాలీవుడ్ భామ ఆలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. […]
ఫ్రెండ్‌షిప్ డే.. `ఆర్ఆర్ఆర్` నుంచి మరో అదిరిపోయే ట్రీట్!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. డీవీవీ దానయ్య నిర అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ పాన్ ఇండియా చిత్రం అక్టోబరు 13న గ్రాండ్ రిలీజ్ కానుంది. దాంతో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ షురూ చేసింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ నుంచి ఒక సాలిడ్ మేకింగ్ వీడియో కట్ ను […]