మహేష్ కోసం రాజమౌళి కథ సిద్ధం చేయలేద.. ఇందులో నిజమెంత?

September 20, 2021 at 9:06 pm

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి , అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అంటూ చాలా రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఇస్తున్న రాజమౌళి తన తర్వాత సినిమా మహేష్ బాబుతో చేయబోతున్నారు. మహేష్ బాబు కోసం రాజమౌళి రెడీ చేశారు అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇన్ సైడ్ వర్గాల సమాచారం ప్రకారం రాజమౌళి ఇప్పటివరకూ మహేష్ బాబు కోసం కథను సిద్ధం చేయలేదట.

ఇప్పటివరకు రాజమౌళి రెండు మూడు లైన్లు మహేష్ బాబు కు వినిపించాడట. అయితే అందులో ఏ ఒక్కటి మహేష్ బాబుని సంతృప్తి పరచలేక పోయిందట. మహేష్ బాబు సినిమా చేయడానికి చాలా సమయం ఉందని, ఆలస్యం అయినా పర్లేదు టైమ్ తీసుకుని స్టోరీని రెడీ చేయమను రాజమౌళి చెప్పారట. రచయిత విజయం కొన్నాళ్లుగా ఈ కథ ఎవరికి చేస్తున్నారు. మహేష్ బాబు విషయానికి వస్తే ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలు లో బిజీగా ఉన్నాడు. సినిమా అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు.

మహేష్ కోసం రాజమౌళి కథ సిద్ధం చేయలేద.. ఇందులో నిజమెంత?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts