`ఆర్ఆర్ఆర్` ట్రైల‌ర్ వాయిదా.. కార‌ణం ఏంటంటే?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దానయ్య నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమాలో చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు, ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తుంటే.. అజ‌య్ దేవ్గ‌న్‌, శ్రీయ‌లు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న […]

ఈనాటి బంధం ఏనాటిదో.. బాలయ్యపై బన్నీ పొగడ్తల వర్షం..!

బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో అఖండ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగింది. ఈ వేడుకల్లో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, రాజమౌళి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ ‘నందమూరి బాలకృష్ణ కుటుంబంతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. ఈనాటి బంధం ఏనాటిదో. ఎన్టీఆర్ తో మా తాతగారికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఎన్టీఆర్ గారి కిచెన్లోకి […]

రవితేజ‌ను జుట్టు ఊడేలా చిత‌క‌బాదిన న‌టి.. అస‌లేమైందంటే?

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ను జుట్టు ఊడిపోయేలా చిత‌క‌బాదిందో న‌టి. ఆమె ఎవ‌రో కాదు.. జయ వాణి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. ర‌వితేజను స్టార్ హీరోల చెంత‌ చేర్చిన చిత్రం `విక్రమార్కుడు`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, రావితేజ కాంబోలో తొలిసారి తెర‌కెక్కిన ఈ మూవీలో అనుష్క శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. ఎంఎల్. కుమార్ చౌదరి నిర్మించిన ఈ సినిమా 2006లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ఫస్టాఫ్ మొత్తం అత్తిలి సత్తిబాబు అనే ఘరానా దొంగగా, […]

ఆర్ఆర్ఆర్‌లో ఆ స్టార్ కేవలం పావుగంటే!

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దర్శకధీరుడు రాజమౌళి తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను పూర్తిగా ఫిక్షనల్ కథతో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. కాగా ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో తారక్, చరణ్‌లు కలిసి […]

సెన్సార్ పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్.. రన్ టైమ్ చూస్తూ షాకే!

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ సంక్రాంతి బరిలో జనవరి 7న రిలీజ్‌కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుందా అని అప్పుడే ఇండస్ట్రీ వర్గాలతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తుండగా, ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఈ సినిమాలో […]

ఆర్ఆర్ఆర్ లో యాక్షన్ సీక్వెన్స్ కన్నా దానికే ఇంపార్టెన్స్.. రాజమౌళి కామెంట్స్ ..!

దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలే గుర్తుకొస్తాయి. రాజమౌళి సినిమాలు ఎక్కువగా యాక్షన్ ప్రధానంగా సాగుతుంటాయి. ఆయన సినిమాలు ఎంత యాక్షన్ నేపథ్యంలో సాగినా సెంటిమెంట్ కు మాత్రం ఎలాంటి ఢోకా ఉండదు. ఛత్రపతి వంటి మాస్ సినిమాలో కూడా మదర్ సెంటిమెంట్ బాగా క్లిక్ అయింది. సై సినిమాలో తమ కాలేజీని కాపాడు కోవడం కోసం స్టూడెంట్స్ పడే తపన, బాహుబలి లో మదర్ సెంటిమెంట్, కట్టప్పతో బంధం, విక్రమార్కుడు […]

ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌కు ముహూర్తం పెట్టిన జక్కన్న.. ఎప్పుడో తెలుసా?

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి […]

ఛత్రపతి `సూరీడు` ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే మైంబ్‌బ్లాకే!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కాంబోలో వ‌చ్చిన మొట్ట మొద‌టి చిత్రం `ఛ‌త్ర‌ప‌తి`. శ్రీయ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం 2005లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. వర్షం సినిమా తర్వాత సరైన సక్సెస్ లేని ప్రభాస్‌కు ఛ‌త్ర‌ప‌తి సినిమా మాంచి బూస్ట్ ఇవ్వ‌డ‌మే కాదు..స్టార్ హీరోగా ఆయ‌న స్థానాన్ని సుస్థిరం చేసింది. తల్లి కొడుకుల సెంటిమెంట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం అప్ప‌ట్లో రూ.30 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ సినిమా విడుద‌లై 15 ఏళ్లు […]

ఓకే ఫ్రేమ్ లో పవన్, మహేష్, ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు ఇక పూనకాలే..!

తెలుగు టాప్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు టాప్ హీరోలు ఒకచోట చేరితే అభిమానులకు కన్నుల విందుగా ఉంటుంది. కానీ టాప్ స్టార్స్ అరుదుగా మాత్రమే కలుస్తుంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు అనే కార్యక్రమానికి హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఇప్పటిదాకా రామ్ […]