బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకొని ఉన్నారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ మరీ టూమచ్ గా ఉండడంతో థియేటర్స్ కి వెళ్ళిన జనాలు కళ్ళు పోతాయేమో అని భయపడి థియేటర్స్ కి వెళ్లడమే మానేశారు. అంతలా టూ మచ్ గ్రాఫిక్స్ ఈ […]
Tag: rajamouli
విక్రమార్కుడు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఆ సినిమాలో నటించే చైల్డ్ ఆర్టిస్టులకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఒక్కోసారి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పైనే కథ మొత్తం నడుస్తూ ఉంటుందని చెప్పవచ్చు అందుకు ఉదాహరణ ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్, అఖండ, బింబిసార వంటి సినిమాలే అందుకు నిదర్శనం అని చెప్పవచ్చు . ఈ మూడు సినిమాలు కూడా ఒక చైల్డ్ ఆర్టిస్టును బేస్ చేసుకుని కథ మొత్తం ఆ పాప చుట్టూ తిరిగి […]
ఎన్టీఆర్‌తో తొడ కొట్టించేందుకు జక్కన్న ఇంత పెద్ద స్కెచ్ వేశాడా…!
తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. తన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుంచి తాజాగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా వరకు ఆయన ఒక్కో మెట్టు ఎక్కుతూ భారతదేశంలోనే గొప్ప దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. రాజమౌళి ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధం గురించి మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ లో హీరో ఎన్టీఆర్. ఆ సినిమా నుండి వీళ్లిద్దరి మధ్య బంధం […]
బాలీవుడ్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పి పాన్ ఇండియా లెవెల్లో ఛాలెంజ్ చేసిన ఎన్టీఆర్..
ప్రస్తుతం అన్ని సినిమా ఇండస్ర్టీస్ పాన్ ఇండియా లెవెల్లోనే సినిమాలు రిలీజ్ చేయాలనే ఆలోచనతోనే ఉంటున్నాయి. ఎందుకంటే ఏదైనా ఒక సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి హిట్ కొడితే వారు పెట్టినదానికి వంద రెట్లు వస్తుంది. బాహుబలి సినిమాతో ఈ విషయాన్ని తెలియచేసింది మాత్రం రాజమౌళినే. బాహుబలి పాన్ ఇండియా లెవెల్ లో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. అసలు తెలుగు సినిమాలకు బాలీవుడ్ ప్రేక్షకుల లో సైతం ఇంటరెస్ట్ […]
వావ్: RRR కొత్త పోస్టర్ చూశారా..అద్దిరిపోయిందిగా..!!
దర్శకు ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాలతో తెలుగు సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా మంచిక్రేజ్‌ను తీసుకొచ్చాడు. ఆయన తర్వాత బిగ్గెస్ట్ యాక్షన్ మల్టీస్టారర్ సినిమాగా త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా రాజమౌళిని మరో మెట్టు తీసుకువెళ్ళింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో మంచి విజయాన్ని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ లో […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మళ్లీ రాజమౌళి తోనే..!!
RRR సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నారు ఎన్టీఆర్.. ఇక ఎన్టీఆర్ తన తదుపరిచిత్రం పైన అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మహేష్ బాబు తో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఇక ఈ చిత్రం అయిపోయిన వెంటనే డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్లో తన 29వ సినిమా అని చేయబోతున్నారు మహేష్ బాబు. ఇక ఈ సినిమా భారీ రేంజ్ లో […]
పూరీ అంటే రాజమౌళి తండ్రికి ఎందుకు అంత ఇష్టం?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడిగా.. రచయితగా గుర్తింపు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ప్రస్తుతం ఈయన రాజ్యసభ సభ్యత్వాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ కు పూరీ జగన్నాథ్ అంటే విపరీతమైన ఇష్టం . అంతేకాదు ఆయన ఫోటోను విజయేంద్ర ప్రసాద్ తన మొబైల్ వాల్ పేపర్ గా పెట్టుకున్నారట. ఇక ఈ విషయాన్ని ఆయన పలు ఇంటర్వ్యూల […]
ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఎన్టీఆర్ – అమిత్ షా భేటీ..!!
స్వర్గీయ నందమూరి తారక రామారావు, రాజనాల కాలం నుంచే రాజకీయాలకు, సినీ ఇండస్ట్రీకి మంచి అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ సంబంధం మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు బిజెపి అగ్ర నేత హోంమంత్రి అమిత్ షా తెలుగుదేశం పార్టీతో చాలా సన్నిహితంగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ ను కలవబోతుండడం చాలా ఆసక్తికరంగా మారింది.. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి […]
అనుపమ పరమేశ్వరన్ రాజమౌళి కాళ్ళు మొక్కింది.. గాలం వేస్తోందా?
అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు యువతకు చెప్పాల్సిన పనిలేదు. చేసిన సినిమాలు అడపాదడపా చేసినా ఆమె కుర్రకారు మదిలో గుర్తుండిపోయేలా అభినయిస్తుంది. ఇకపోతే తాజాగా యంగ్ హీరో నిఖిల్ సరసన ఈమె నటించిన కార్తికేయ 2 నిన్ననే థియేటర్లలో పాజిటివ్ టాక్ తో సందడి చేస్తోంది. యువత మెచ్చే విభిన్నమైన కథలతో నిఖిల్ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. తొలి షో నుంచే ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా రోజులుగా థియేటర్స్ సమస్య, కోవిడ్ […]