మన భారతీయ చిత్రపరిశ్రమలో ఇప్పటికి ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. ఎందరో గొప్ప నటులు ఇప్పటికి ప్రేక్షకులను తమ నటనతో అలరిస్తూనే ఉన్నారు. ఎందరో నటులు వస్తున్నారు పోతున్నారు ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేశాయి. మన భారతీయ చిత్ర పరిశ్రమంలో 1957 నుంచి ఇప్పటివరకు అంతర్జాతీయ ఆస్కార్ అవార్డులకు 54 చిత్రాలు అధికారికంగా నామినేట్ అయ్యాయి. ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా ఎన్నో గొప్ప సినిమాలు […]
Tag: rajamouli
ఆ ఒక్క తప్పు వల్ల చేజేతులా ఆస్కార్ వదులుకున్న ఇండియా..!
ఈ సంవత్సరం 95వ ఆస్కార్ అవార్డుల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా తన ఉనికి చాటుకుంటుందని ఎక్కువ మంది అంచనా వేశారు. కాకపోతే పలు విభాగాల్లో ఎంపిక అవుతుందని ఆశిస్తే.. ప్రస్తుతానికి ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు మాత్రమే నామినేషన్ దక్కింది. ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం విభాగంలో త్రిబుల్ ఆర్ కు నిరాశ తప్పలేదు. ‘నాటు నాటు’ పాటకు ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు ఎన్నో అంతర్జాతీయ […]
ఆస్కార్ నామినేషన్స్ కోసం రాజమౌళి పెట్టిన ఖర్చు తెలిస్తే దిమ్మతిరుగుద్ది!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ `ఆర్ఆర్ఆర్`లోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ సాంగ్ నిలవడంతో తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ భారత దేశ సినీ ప్రేక్షకులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ వారు ఆర్ఆర్‌ఆర్ సినిమాను ఆస్కార్ కి పంపించక పోవడంతో రాజమౌళి టీం ఓపెన్ క్యాటగిరిలో ఆస్కార్ కోసం పోటీపడ్డారు. […]
రాజమౌళిని రిజెక్ట్ చేసిన స్టార్స్ వీళ్లే..!!
.. ఇక తనతో సినిమా చేసేందుకు అవకాశం వస్తే ఏ హీరో కూడా వదులుకోరు. వెంటనే ఓకే చెప్పేస్తూ ఉంటారు. అయితే రాజమౌళి కావాలనే కొందరి నటులను తమ సినిమాలో నటించాలని అడిగినప్పుడు కొంతమంది వివిధ కారణాల చేత రాజమౌళి దర్శకత్వంలో నటించానని తెలియజేసినట్లు సమాచారం. ఆ హీరోలు ఎవరు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.. ఇక […]
రాజమౌళి సినిమాలలో.. ఇష్టం లేని సినిమా అదే.. రమా రాజమౌళి..!!
టాలీవుడ్ లో దిగ్గజ దర్శకుడు డైరెక్టర్ రాజమౌళికి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. రాజమౌళి తెరకెక్కించి ఎలాంటి సినిమా అయినా సరే కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూ ఉంటుంది రాజమౌళి భార్య రమా రాజమౌళి. సినిమాలోని ప్రతి క్యారెక్టర్లు ఎలాంటి కాస్ట్యూమ్స్ కావాలి అనే విషయంపై ఎప్పుడు రాజమౌళి తన భార్యతో చర్చించిన తర్వాతే ఫైనల్ చేస్తారట. వాస్తవానికి రాజమౌళి సినిమాలకి పనిచేసే వారిలో ఎక్కువ మంది అతని కుటుంబ సభ్యులు ఉంటారని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే […]
ఆమే లేకపోతే రాజమౌళి సినిమాల్లోకి వచ్చే వాడే కాదు.. ఇంతకీ ఎవరు ఆమె..?
దర్శకదిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినిమా పరిశ్రమ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా వెలుగొత్తి చాటాడు. బాహుబలితో అతడు టాలీవుడ్ ఇండస్ట్రీని హాలీవుడ్ కి పోటీగా నిలబెట్టాడు. ఆర్ఆర్ఆర్‌తో ఏ భారత సినిమా సాధించలేని రికార్డ్స్‌ను ఇండియాకి తెచ్చి పెట్టాడు. కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా సినిమా ఇండస్ట్రీలో దిగ్విజయంగా కొనసాగిస్తున్న రాజమౌళి అసలు సినిమాల్లోకి ఎలా వచ్చాడో తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్య పోవాల్సిందే. తాజాగా స్వయంగా ఈ డైరెక్టరే తన సినీ ఎంట్రీ గురించి ఆసక్తికర […]
”సింహాద్రి” తో ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలే.. ఇది కదా మాస్…!
ప్రస్తుతం మన టాలీవుడ్ లో సహా సౌత్ సినిమా పరిశ్రమ దగ్గర రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. ఇప్పటికే మన టాలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన హీరోల సూపర్ హిట్ సినిమాలను రీ మాస్టర్ చేసిన వెర్షన్ లను మళ్లీ రిలీజ్ చేస్తూ వాటికి భారీ ఎత్తున కలెక్షన్లు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ రీ రిలీజ్ సినిమాలలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ముందు వరుసలో ఉన్నారు. ఇద్దరు హీరోల సినిమాలు […]
డైరెక్టర్ల ధనవంతుల జాబితాలో రాజమౌళిది ఎన్నో స్థానం తెలుసా..?
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సినిమా హిట్ అవ్వాలంటే డైరెక్టర్ పాత్ర చాలానే ఉంటుంది.తెర వెనుక నుండి సినిమాని ముందుకు నడిపించే వారే డైరెక్టర్ అని చెప్పవచ్చు. ఇలా డైరెక్టర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీగా ఆస్తులు సంపాదించిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే తాజాగా జీక్యు నిర్వహించిన సర్వేలో భాగంగా అత్యంత ధనవంతులైన డైరెక్టర్ల జాబితాను విడుదల చేయడం జరిగింది. ఈ జాబితాలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి కేవలం రాజమౌళి మాత్రమే చోటు […]
ఏంటీ.. మహేష్-రాజమౌళి సినిమా పట్టాలెక్కకముందే రూ. 20 కోట్లు ఖర్చా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్28` వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ మూవీ అనంతరం మహేష్ దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా చిత్రం చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ […]









