చరణ్ కోసం ప్రభాస్ బ్యూటీ.. సుకుమార్ మాస్టర్ ప్లాన్ కు దిమ్మతిరగాల్సిందే..!

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చరణ్ తాజాగా గేమ్ ఛేంజ‌ర్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నిరాశ పరచ‌డంతో తన నెక్స్ట్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు చరణ్. బుచ్చిబాబు సన్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెర‌కెక్కనుంది. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించనున్నాడు. కాగా ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రానున్న సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొన్నయి. ఇలాంటి క్రమంలో RC 17 కి హీరోయిన్ ఫిక్స్ అయిందంటూ […]