ట్రెండీ టాక్.. పుష్ప -2 బాయ్ కాట్ నినాదం..?

ఇండస్ట్రీలో సినిమాల పైన బాయ్కాట్ అనే పదం ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తూనే ఉంది.. ఏదో ఒక బ్యాచ్ ఎప్పుడు ఏదో ఒక సినిమా పైన ఇలాంటి బాయ్కాట్ అంటూ ప్రచారం చేస్తూనే ఉంటారు. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా పుష్ప -2 నుంచి చిత్ర బృందం ఒక పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో అమ్మవారి గెటప్ లో కనిపించి అభిమానులకు పూనకాలు తెప్పించే విధంగా కనిపించారు అల్లు అర్జున్. అయితే ఇప్పుడు దాని […]

టీజర్: అదరగొట్టేస్తున్న పుష్ప చిత్రం టీజర్..!!

గత కొద్ది రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు పుష్ప.. ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం అభిమానులైతే చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గడిచిన రెండు రోజుల క్రితం తిరుపతి జైలు నుంచి పారిపోయిన పుష్ప ఎక్కడ ఉన్నాడు అనే విషయం పైన ట్రెండీగా మిగిలింది.. దీంతో దానికి ఆన్సర్ తేలిపోయింది అంటూ ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది. ఇప్పుడు పుష్ప-2 తో అందరికీ అదిరిపోయే ట్రీట్ […]

Puspa -2 నుంచి రష్మిక బర్తడే అప్డేట్..!!

టాలీవుడ్ లో హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ.. ఈ రోజున తన 27వ బర్తడే ని చాలా ఘనంగా జరుపుకోబోతోంది.. దీంతో రష్మిక అభిమానులు సైతం ఇమే పుట్టినరోజు కనుకాగ పుష్ప-2 సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ విడుదల చేస్తారని ఆశగా ఎదురు చూశారు. అనుకున్నట్టుగానే ఈ […]

పుష్ప.. డిజిటల్ రైట్స్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప -2 చిత్రంపై భారీగానే ఆశలు ఉన్నాయి అభిమానులకు.. పుష్ప 2021 లో విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. దాదాపుగా ఈ సినిమా రూ .300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. పుష్ప -2 సినిమా దాదాపుగా రూ .1000 కోట్ల మార్పుని అందుకోవాలని లక్ష్యంతో అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలోని మాస్ అంశాలు చాలా […]

పుష్ప చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సుకుమార్..!!

అల్లు అర్జున్, సుకుమార్ కలయిక లో వచ్చిన చిత్రం పుష్ప. ఈ సినిమా ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ చిత్రం 2021 లో విడుదలై భారీగానే కలెక్షన్లు రాబట్టింది. ఒక రీజనల్ సినిమాగా తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ ని అందుకొని ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్టైల్ ,డైలాగ్స్ ,మేనరిజం ఇంటర్నేషనల్ లెవెల్ లో ఫేమస్ అయ్యేలా చేశాయి. ముఖ్యంగా ఈ సినిమాలో తగ్గేదేలే […]

అల్లు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. పుష్ప వచ్చేది అప్పుడే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవాయిడ్ చిత్రంగా పేరు పొందింది పుష్ప-2. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్ ప్రకటించాలని అభిమానులు పలు రకాల ధర్నాలు కూడా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ 17న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలై పాన్ ఇండియా వైడ్ గా మంచి సక్సెస్ అయ్యింది. ఈ చిత్రం ఉత్తరాదిలో ఏకంగా రూ. 100 కోట్ల […]

పుష్ప -2 సినిమాతో ఒరిగేది ఏమీ లేదా..?

డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్ల పరంగా భారీగానే వసూలు చేసింది. ఇక విడుదలైన ప్రతి చోట కూడా ఈ సినిమా అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. అయితే ఇప్పుడు తాజాగా పుష్ప -2 సినిమాని తెరకెక్కిస్తున్నారు సుకుమార్ దీంతో ఈ సినిమా బడ్జెట్ హద్దులు దాటుతున్నాయని వార్తలు ఇండస్ట్రీలో చాలా వినిపిస్తున్నాయి. ఇక […]

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పుష్ప-2 సినిమా నుంచి అప్డేట్..!!

మొదట గంగోత్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ ఆ తర్వాత ఆర్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసుకుంటు బిజీ హీరోగా మారిపోయారు. అంతేకాకుండా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. కలెక్షన్ల పరంగా కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది..ప్రస్తుతం పుష్ప -2 పైన చిత్ర బంధం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఏడాది మొదట్లో ప్రారంభం కావాల్సి ఉండగా కానీ […]