లక్ వర్కౌట్ అయ్యి పుష్ప 2 హిట్ అయిందా.. బన్నీ నెక్ట్స్ సినిమాకు ఇన్ని క‌లెక్ష‌న్లు రావా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు రిలీజై బ్లాక్ బస్టర్ అందుకుంటు ఉంటాయి. అయితే టాలీవుడ్ సినిమా నార్త్ లో రిలీజై సక్సెస్ అందుకోవడమే గొప్ప విషయం. అలాంటిది కలెక్షన్ల పరంగా దూసుకుపోవ‌డ‌మంటే సులువైన పని కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగు వెలిగిన వారే సరైన ఆఫర్ లేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్ పుష్ప 2తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తున్నాడో చూస్తూనే […]

రాజమౌళి అనుకున్న భయాన్ని నిజం చేసిన సుకుమార్ .. దెబ్బ మీద దెబ్బ కొట్టాడుగా..!

ఇక గతంలో రాజమౌళి ఒక ఈవెంట్లో మాట్లాడుతూ సుకుమార్ ఎక్కువగా క్లాస్ కంటెంట్ మీద వెళ్తున్నాడని నిజంగా ఆయన కనుక మాస్ సీరియస్ గా తీసుకుంటే తాము వెనుకబడి పోతామని చెప్పడం అప్పట్లో ఎంతో వైరల్ అయింది .. జగడం లాంటి డార్క్ యాక్షన్ సినిమాలో ఇంట్రడక్షన్ సీన్‌ ని రాజమౌళి ఎంతగానో ఇష్టపడతారు .. ఆ సీన్లు అందరూ వెనక్కు వెళుతుంటే రౌడీ మొకకు రామ్ ఒక్కటే ఎదురు వెళ్లే సీన్ ఓ రేంజ్ లో […]

‘ పుష్ప 2 ‘లో బ‌న్నీ కాస్ట్యూమ్స్‌ వెనుక ఇంత క‌థ ఉందా.. స్పెషాలిటీ ఇదే..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తాజాగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని రప రప రికార్డుల ఊచకోత కోస్తున్న మూవీ పుష్ప 2 ది రూల్ ఇప్పటికే కలెక్షన్ల పరంగా వెయ్యికోట్ల క్లబ్‌లో జాయిన్ అయినా ఈ సినిమా రూ.1500 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా పుష్ప మానియా కొనసాగుతుంది. పుష్పరాజ్‌ పేరు మారుమోగిపోతుంది. అల్లు అర్జున్ మేనరిజం ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలో డైలాగ్స్ పిక్స్ […]

మోహ‌న్‌బాబు – నాగ‌బాబు దెబ్బ‌కు 3వ ప్లేస్‌లోకి వెళ్లిపోయిన పుష్ప‌..!

సినీ ఇండస్ట్రీలో మొన్నటి వరకు ఎక్కడ చూసినా పుష్ప న్యూస్.. పుష్ప రికార్డుల మొత్తం మోగిపోయింది. అలాంటిది ఒక్కసారిగా సోషల్ మీడియా దృష్టి అంత మార్చేశారు. సడన్గా సీన్లోకి మోహన్ బాబు కుటుంబ గొడవలు, నాగబాబు మంత్రి పదవి ఎంటర్ అయ్యి.. పుష్పరాజ్‌ను వెనక్కితోశాయి. ఇందులో మొదటి స్థానంలో మోహన్ బాబు ఫ్యామిలీ.. తాజాగా మోహన్ బాబుకి.. చిన్న కొడుకు మనోజ్‌కి మధ్యన మనస్పర్ధలతో వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. మనోజ్ రెండో పెళ్లి వారిమధ్య మరింత […]

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ పుష్ప 2 ఊచకోత.. ఆరు రోజుల్లో రూ. 1000 కోట్ల క్లబ్ లోకి..

అల్లు అర్జున్ పుష్ప దీ రూల్‌ ప్రస్తుతం భారీ బ్లాక్ బ‌స్ట‌ర్‌ సక్సెస్ గా పాన్ ఇండియా లెవెల్ లో.. వరల్డ్ వైడ్ గాను మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు.. ఊహించని విజయంతో మేకర్స్ ఆనందంలో మునిగిపోయారు. రిలీజ్‌కి ముందు దేశ వ్యాప్తంగా జరిగిన ప్రమోషన్స్ లో అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న బన్నీ.. ఇప్పుడు సక్సెస్ తర్వాత మరోసారి అభిమానులు కలవాలని భావిస్తున్నాడట. ఈ సినిమా బన్నీ కెరీర్‌లోనే కాదు.. టాలీవుడ్ […]

పుష్ప 2 అర గుండు విలన్.. నటిస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ పక్కా.. ఆ లిస్ట్ ఇదే.. 

ఇండస్ట్రీలో చిన్న చిన్న సెలబ్రిటీస్ నుంచి.. స్టార్ హీరో, హీరోయిన్ల వరకు ఎంతో మంది సెంటిమెంట్లను నమ్ముతూ ఉంటారు. ఫ‌లానా హీరో లేదా హీరోయిన్‌ సినిమాలో నటిస్తే.. సినిమా బ్లాక్ బస్టర్ ఖాయమంటూ.. సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు. అలాగే.. సినిమాకు ఎలాంటి టైటిల్ పడితే సినిమా సక్సెస్ అవుతుందో అని.. అదే తేదిన సినిమా రిలీజ్ అయితే సూపర్ హిట్ కాయమని ఇలా కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం మాత్రం ఓ […]

పుష్ప2.. సినిమా నుంచి ఆ పదం తీయకపోతే గుడ్డలు ఊడదీసి కొడతాం.. మేకర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్..

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా పుష్ప 2 రిలీజ్ అయ్యి ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నో అడ్డంకులు దాటుకొని థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా.. రిలీజ్ తర్వాత క‌లెక్ష‌న్‌ల ప‌రంగా దూసుకెళ్ళుతుంది. కానీ ఇప్ప‌టికీ మేకర్స్ ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రిలీజ్ రోజు రేవతి అనే మహిళ చనిపోవడంతో అల్లు అర్జున్ పై ఎంతమంది మండిపడ్డారు. కేవలం సినిమాకు ఆయన వచ్చి ర్యాలీ చేయడం వల్లే అంత క్రౌడ్ పోగైందని.. […]

” పుష్ప 2 ” సినిమా థియేటర్లో అభిమాని మృతి.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ హీరో అల్లుఅర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్‌లో వ‌చ్చిన‌ పుష్ప 2 ఎలాంటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుని కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే అతి తక్కువ సమయంలో కోట్లు కొల్లగొట్టిన సినిమాగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన పుష్ప 2.. ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. కేవలం బన్నీ ఫాన్స్‌నే కాదు.. తెలుగు ప్రేక్షకులంతా అల్లు అర్జున్ మేనరిజానికి ఫిదా అయ్యారు. ఆయన నట విశ్వరూపాన్ని చూపించాడు. అయితే.. ఇలాంటి సక్సెస్ తో పుష్ప […]

పుష్ప 2 క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన ఈ వ్యక్తిని గుర్తుపట్టారా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ నట‌న‌తో మూవీలో న‌టించిన ప్రతి ఒక్కరూ మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. కాగా ఈ సినిమా క్లైమాక్స్‌లో అనుకోకుండా సడన్‌గా ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అదే పార్ట్ 3కి కారణం. ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరు.. పుష్ప 2కు క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన ఆ […]