టాలీవుడ్ ఇండస్ట్రీలో కనీవినీ ఎరుగని రేంజ్‌లో సక్సెస్ అందుకుంటూ.. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుని ముందుకు సాగుతున్న హీరోలలో అల్లు అర్జున్ ఒకడు. తాజాగా పుష్ప 2 సినిమాతో.. తనదైన రీతిలో సత్తా చాటుకున్న బన్నీ.. ఈ సినిమాతో ఏకంగా రూ.1500 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టాడు. ఇలాంటి క్రమంలోనే బాహుబలి 2 సినిమా రికార్డులను పుష్ప 2 బ్రేక్ చేస్తుందంటూ ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇప్పటివరకు అతి తక్కువ రోజుల్లో ఇంతటి […]
Tag: pushpa 2
‘ పుష్ప 2 ‘ ది రూల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ చిన్న ట్విస్ట్.. !
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా నటించిన తాజా మూవీ పుష్ప 2. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లపరంగా దూసుకుపోతూ రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన మొట్టమొదటి సినిమాగా రికార్డులు క్రియేట్ చేసిన ఈ మూవీ.. బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుకుంటుంది. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ సినిమా అందుకోలేని సరికొత్త రికార్డులను […]
పుష్ప 3 షూట్ కు ముహూర్తం ఫిక్స్.. బన్నీ లేకుండా ఆ యంగ్ హీరోతోనే 30 డేస్ షూట్..?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా మూవీ పుష్ప 2 ది రూల్. ఈ సినిమా సక్సెస్ జోరు ఇంకా తగ్గలేదు. సినిమా రిలీజై 11 రోజులైనా నిన్న కూడా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.120 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. ఇండియన్ సినిమాలోని 11వ రోజు.. ఈ రోజు కలెక్షన్లు కల్లగొట్టిన ఏకైక సినిమాగా పుష్ప 2 రేర్ రికార్డ్ ఖాతాలో వేసుకుంది. కథలో, సినిమా క్లైమాక్స్ లో.. పార్ట్ […]
ఇండియన్ సినీ హిస్టరీలో పుష్ప 2 మాత్రమే కొట్టిన రికార్డ్ ఇది… !
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ పుష్ప 2 రిలీజ్ కు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా అదే రేంజ్ లో సక్సెస్ అందుకుంటుంది. 3 గంటల 18 నిమిషాలు అడిగితే తెరకెక్కిన ఈ సినిమా ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఈ క్రమంలోనే పుష్పరాజ్ మేనరిజానికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అలా పుష్ప 2 ఇప్పటికే భారీ రికార్డులను […]
పుష్ప 1 కు మించిన బ్లాక్బస్టర్.. అయినా పుష్ప 2కు లాభాలు కష్టమేనా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిచ్చిన భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 ది రూల్.. ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్గా మెరిసిన ఈ సినిమాలో.. ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించారు. సునీల్ అనసూయ కీలకపాత్రలో మెప్పించారు. ప్రస్తుతం కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న ఈ సినిమా.. ఆరు రోజుల్లో రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టి.. ప్రభాస్ కల్కి 2898 ఏడి మూవీ రికార్డును […]
ఈ ఇయర్ బాలీవుడ్‌కి కునుకు లేకుండా చేసిన మన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే…!
తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలుగా తమని తాము ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సక్సెస్ కూడా సాధిస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లోనే తెలుగు ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్‌కు చేరుకుంది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు కూడా.. తమదైన రీతిలో సినిమాలు చేయలేని పరిస్థితి నెలకొంది. బాలీవుడ్ వద్ద కూడా మన తెలుగు హీరోలు సత్త చాటుతున్న క్రమంలో.. బాలీవుడ్ స్టార్లకు […]
బన్నీకి హైకోర్ట్ ఎదురుదెబ్బ.. చిరంజీవికి నో చెప్పారు..!
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసులాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడుగా కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇటీవల బన్నీ ఆ కేసు కొట్టేయాలంటూ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇలాంటి క్రమంలో బన్నీని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. వెంటనే అల్లు అర్జున్ తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టుకు ఎమర్జెన్సీ బెయిల్ […]
సుకుమార్ రెడ్డి కాదు… సుకుమార్ నాయుడు… బన్నీ పేర్లు మార్చేస్తున్నావా..?
ఐకాన్ స్టార్ పుష్ప ది రూల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకుని.. కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా సక్సెస్ మీట్ గ్రాండ్ లెవెల్లో ఏర్పాటు చేశారు మేకర్స్. తాజాగా ఢిల్లీలో ఈవెంట్ జరగగా ఇందులో బన్నీ మాట్లాడుతూ పుష్ప ది రూల్స్ సక్సెస్ క్రెడిట్ అంతా సుకుమార్ రెడ్డీదే అంటై కామెంట్లు చేశాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. థాంక్స్ మీట్ […]
రాజమౌళిని దెబ్బ మీద దెబ్బ కొట్టిన సుకుమార్… మహేష్ మూవీ కష్టమే…?
సుకుమార్ అంటే నిన్నటి వరకు ఓ కూల్ డైరెక్టర్ అనే పేరు ఉండేది. ఇప్పుడు సుకుమార్ అంటే ఫైర్ అనే టాక్ వినిపిస్తుంది. గతంలో సుక్కు చేసిన సినిమాలన్నీ చాలా కూల్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక పుష్ప సినిమాతో ఒక్కసారిగా ఆయన సరికొత్త కోణం బయటకు వచ్చింది. ఈ సినిమా సిరీస్‌లుగా రిలీజై ఇప్పుడు సక్సెస్ అందుకోవడమే కాదు.. రికార్డుల వర్షం కురిపిస్తుంది. కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఈ సినిమా గతంలో […]