టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కనున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ పుష్ప 2. ఈ ఏడాది డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాట్నాల ట్రైలర్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజై ప్రేక్షకుల వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. దీనికి తగ్గట్టుగా టాలీవుడ్ ప్రముఖ స్టార్ డైరెక్టర్ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ పై […]
Tag: pushpa 2
జగన్ పాపులర్ డైలాగ్ పుష్ప 2లో కాపీ కొట్టారా.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న లేటెస్ట్ వీడియో..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అంటే మెగా అభిమానుల్లో సందడి ఏ రేంజ్ లో ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు చిరు, చరణ్, బన్నీ, పవన్.. ఇలా అందరి సినిమాలను మెగా అభిమానులు కలిసికట్టుగా చూసేవారు. ప్రోత్సహించేవారు. కానీ.. ఇటీవల జరిగిన ఓ సంఘటన కారణంగా మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య వైరం ఏర్పడింది. అల్లు అర్జున్ అభిమానులు, పవన్ అభిమానులు అంటూ ఫ్యాన్స్ మధ్యన బీటలు ఏర్పడ్డాయి. […]
బాహుబలి టూ పుష్ప సౌత్ సినిమా బాలీవుడ్లో సక్సెస్ కు ఆ హీరోయిన్ భర్తే కారణమా.. ?
సౌత్ సినీ ఇండస్ట్రీలో తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజై బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే బాహుబలి నుంచి పుష్ప సినిమా వరకు మొత్తం సౌత్ సినిమాల సక్సెస్ కు కారణం ఓ స్టార్ హీరోయిన్ బర్తే అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా త్వరలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు […]
బన్నీ vs జక్కన్న పై చేయి ఎవరిది పుష్ప 2 రిజల్ట్ తో తేలనుందా..?
సౌత్ టు నార్త్.. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులకు సుపరిచితమైన డైరెక్టర్ ఎవరంటే టక్కున గుర్తుకొచ్చేది రాజమౌళి పేరే. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బాహుబలి సిరీస్, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేని ఖ్యాతిని సంపాదించారు. అంతేకాదు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు కూడా రాజమౌళి సినిమాల ద్వారానే పాన్ ఇండియా ఇమేజ్ దక్కింది. అయితే అల్లు […]
ఇండియన్ వైడ్ గా పుష్ప 2 టికెట్ రేట్స్ భారీగా పెరగనున్నాయా.. ఒక్కో టికెట్ ఎంతంటే..?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కనున్న తాజా మూవీ పుష్ప 2. టాలీవుడ్ ప్రెస్టీజియస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్‌కు గ్రాండ్ లెవెల్లో సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానంలో విపరీతమైన అంచనాల నెలకొన్నాయి. పుష్ప గాడి ఊచకోత చూడాలని అభిమానులను కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే అంచనాలకు తగ్గట్టు సినిమాను […]
పుష్ప 2 ట్రైలర్లో ఈ విషయాలు గమనించారా.. సుక్కు హింట్ ఇస్తున్నాడా.. కన్ఫ్యూజ్ చేస్తున్నాడా..?
పుష్ప ది రూల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. మైత్రి మూవీస్ బ్యానర్ పై సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇక తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఏనుగు గీంకారంతో మొదలైన సంగతి తెలిసిందే. అడవిలో ఉండే అతి శక్తివంతమైన జంతువుల్లో ఏనుగు ఒకటి. విజయం సాధించినప్పుడు.. కథనరంగంలోకి దూకుతున్నప్పుడు.. శత్రు వర్గాల్లో భయం పుట్టించడానికి ఏనుగు గింకరిస్తుంది అంటారు. అంటే.. […]
పుష్ప 2లో ఈ నటుడిని గుర్తుపట్టారా.. పుష్ప లైఫ్ టర్న్ చేసే ట్విస్ట్ ఇదే..
టాలీవుడ్ ఔకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కనున్న పుష్ప ట్రైలర్ రానే వచ్చేసింది. అందరూ అనుకున్నట్లుగానే ట్రైలర్ ఫైర్ తో నిండిపోయింది. పెద్దగా కథ రివీల్ చేయకపోయినా ట్రైలర్ కట్స్ తోనే ప్రేక్షకులు ఆసక్తి నెలకొల్పారు మేకర్స్. తొలిభాగంలో చాలామంది యాక్టర్స్.. ట్రైలర్‌లో కనిపించిన సంగతి తెలిసింది. అంతేకాదు సెకండ్ పార్ట్‌లో మరి కొంతమంది కొత్త నటులు కూడా యాడ్ అయ్యారు. వీరిలో జాతరలో అరగుండుతో కనిపించిన ఓ పాత్ర అందరిలో ఆశక్తి కల్పించింది. […]
పుష్ప 2 ట్రైలర్ సంచలనం… ఓడియమ్మా ఏంది ఈ రికార్డులు బన్నీ…!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లు తెరకెక్కుతున్న పుష్ప సీక్వెల్ పుష్ప 2 ట్రైలర్ తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. బీహార్ పాట్నాలో భారీ జనసందోహం మధ్యన గ్రాండ్ లెవెల్ లో ట్రైలర్ లాంచ్ నిర్వహించారు మేకర్స్. అయితే ఎప్పటినుంచో పుష్ప2 కు సంబంధించిన ట్రైలర్ కోసం అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్ప 2 రిలీజ్ అయిన కొద్ది గంటలకే సంచలనం […]
పుష్ప 2 ట్రైలర్ రివ్యూ.. ఊచకోత కోసిపడేసిన బన్ని(వీడియో)..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కనున్న తాజా మూవీ పుష్ప 2. డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రైలర్ లాంచ్ అయినట్లు మేకర్స్ ఇటీవల అనౌన్స్ చేశారు. ఇక ఆ క్షణం నుంచి ఆడియన్స్ అంతా ఎప్ఫుడెప్పుడా అంటూ ఎదురు చూసిన పుష్ప 2 ట్రైలర్.. బీహార్లో పాట్న వేదిక గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఊర మాస అవతారంలో […]