రాజశేఖర్ చాలా గ్యాప్ తర్వాత హీరో నటించిన సినిమా పి ఎస్ వి గరుడవేగ. రాజశేఖర్ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.30 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకుంది. టీజర్, ట్రైలర్లతో ఆకర్షించిన ఈ సినిమా ఈ రోజు వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. సినిమాలో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్, సన్నిలీయోన్ ఐటెం సాంగ్ ఈ సినిమాకు హైలెట్స్‌గా నిలిచాయి. ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ […]