సత్యదేవ్ మూవీకి ప్రెజెంటర్ గా మారిన కొరటాల శివ..?

కథ, సంభాషణల రచయితగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొరటాల శివ నిర్మాణ రంగంలోకి కూడా ప్రవేశిస్తున్నారు. యంగ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాకి సమర్పకుడిగా కొరటాల శివ వ్యవహరిస్తున్నారు. ఐతే ఈరోజు సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా పోస్టర్ విడుదల చేయగా.. ఈ పోస్టర్ లో కొరటాల శివ ప్రజెంట్స్ అని రాసి ఉండడం చూడొచ్చు. ఈ బర్త్ డే పోస్టర్ లో సత్యదేవ్ అర్జున్ రెడ్డి మాదిరి గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ […]