హృతిక్ రోషన్ కి ఇంతమంది హీరోయిన్స్ తో అఫైర్స్ ..?

హృతిక్ రోషన్ అంటే ముందుగా సినిమా అభిమానులకు గుర్తొచ్చేది.. కండలు తిరిగిన శరీరాకృతి, సూది ముఖం, అదరగెట్టే డాన్స్.. మొత్తంగా దిమ్మతిరిగే అందం. అవును. అప్పటి తరం అమ్మాయిలకు హృతిక్ ఓ కలల రాకుమారుడు. అందుకేనేమో అతన్ని బి టౌన్ సరదాగా గ్రీకు వీరుడు అని పిలుస్తుంది. కహో నా ప్యార్ హై సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఇతగాడు అనతికాలంలోనే సూపర్ స్టార్ గా అవతారం ఎత్తాడు. తరువాతి కాలంలో ‘సుహానే’ని పెళ్లి చేసుకున్న హృతిక్ మంచి […]

ప్రియాంక చోప్రా.. చేతికున్న ఉంగరం ఖరీదు ఎన్ని కోట్లు అంటే..?

మన దేశంలోనే మోస్ట్ లవబుల్ కపుల్స్ జాబితాలో హీరోయిన్ ప్రియాంక చోప్రా, తన భర్త నిక్ జోనస్ ముందు వరుసలో ఉంటారు. వీరికి వివాహమై దాదాపుగా ఇప్పటికి మూడు సంవత్సరాలు కావస్తోంది. ప్రియాంక చోప్రా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని విషయాలను తెలియజేసింది. తన వివాహం గురించి, అందుకు సంబంధించిన విషయాల గురించి తెలియజేసింది. ప్రియాంక చోప్రా మాట్లాడుతూ తన ఎంగేజ్మెంట్ రింగ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా చెప్పుకొచ్చింది. ప్రియాంక చోప్రాకు ఇష్టమైన వాటిలో […]

ఆ విషయంలో ప్రియాంక చోప్రా కి థ్యాంక్స్ చెప్పిన సమంత?

టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె పెళ్లి అయిన తర్వాత కూడా మంచి మంచి సినిమాల్లో నటిస్తూ కెరీర్లో దూసుకెళుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే కొద్ది రోజులుగా సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో ఎన్నో రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఈ విషయంలో సమంత మాత్రం స్పందించలేదు. ప్రస్తుతం సమంత శాంకుతలం సినిమాను కంప్లీట్ చేసుకుని, విగ్నేష్ శివన్ […]

తన భర్త పుట్టినరోజు.. సర్ప్రైజ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా?

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ జంట నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ జంట 2018లో వివాహబంధంతో ఒక్కటైన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇది ఉంటే తాజాగా ప్రియాంకా చోప్రా తన భర్త నిక్ జోనస్ పై తనకున్న ప్రేమను మరొకసారి చాటిచెప్పింది. తన ప్రియుడు పుట్టినరోజు సందర్భంగా వారిద్దరూ […]

షూటింగ్‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ ప్రియాంక చోప్రా..వైర‌ల్‌గా పిక్స్‌!

గ్లోబల్‌ స్టార్‌, మాజీ విశ్వసుందరి ప్రియాంక చోప్రా త‌ల‌కు తీవ్రంగా గాయ‌మైంది. ప్రస్తుతం ప్రియాంక `సిటాడెల్` అనే యాక్షన్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సిరీస్ షూటింగ్ లండ‌న్ లో జ‌రుగుతుండంగా.. ప్రియాంక కూడా షూటింగ్‌లో పాల్గొంటోంది. అయితే ఈ సమయంలోనే ప్రియాంక గాయపడింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపింది. ప్రియాంక పోస్ట్‌ చేసిన ఫొటోలలో మొహంపై మొత్తం రక్తం మరకలే ఉన్నాయి. ఇది చూస్తే భారీ గాయమైనట్లు కనిపిస్తోంది. […]

భర్త నిక్‌కు ప్రియాంక చోప్రా స్వీట్ సర్ప్రైజ్.. ఏమిటంటే?

ప్రియాంక చోప్రా ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ఈమె హాలీవుడ్ పాప్ సింగర్ అయిన నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరి అన్యోన్య దాంపత్యం గురించి తెలియాలంటే వీరి సోషల్ మీడియా అకౌంట్ లో చూస్తే చాలు. ప్రియాంక చోప్రా తన కంటే వయసులో పదేళ్లు చిన్నవాడైనా నిక్ జోనస్ తో కలిసి డేటింగ్ చేసి ఆపై […]

ఆ ఏజ్‌లోనే ప్రియుడితో అలా చేసిన ప్రియాంక చోప్రా..అత్త చూడ‌టంతో..?

గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాలీవుడ్‌, హాలీవుడ్ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ఈ బ్యూటీ.. `అన్ ఫినిష్డ్` పేరుతో ఓ బుక్ రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న జీవితంలో జ‌రిగిన ఎన్నో విష‌యాల‌ను ఈ బుక్ ద్వారా అంద‌రితోనూ పంచుకుందీమె. ఈ నేప‌థ్యంలోనే ప్రియాంక.. ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుకుంటున్న స‌మ‌యంలో త‌న బాయ్ ఫ్రెండ్‌తో చేసిన ఓ చిలిపి సంఘ‌ట‌న‌ గురించి చెప్పుకొచ్చింది. పదో తరగతిలో బాబ్ […]

గోల్డెన్ గాళ్‌గా బాలీవుడ్ బ్యూటీ..?

ప్రియాంక చోప్రా ఒకప్పుడు బాలీవుడ్ ను ఏలిన అందాల భామ. ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా అంతర్జాతీయ వేదికలపై తన సత్తా చాటుతోంది. హాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతోంది. అంతేకాదు భర్త నిక్ జోనాస్ తో కలిసి అంతర్జాతీయ వేదికలపై హంగామా సృష్టిస్తోంది. అవకాశం దొరకాలే కానీ ఈ భామ తన అందాల ఆరబోతతో అభిమానులను మెస్మరైజ్ చేస్తుంటుంది. లేటెస్ట్ గా ప్రియాంక క్లీవేజ్ షో ఫోటోలు వైరల్ గా మారాయి. ప్రియాంక చోప్రా గోల్డెన్ […]