నాని కోర్ట్ మూవీ సక్సెస్.. దిల్ రాజు ఏం చేస్తున్నాడో తెలుసా..?

నాచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన కోర్టు మూవీ అతి తక్కువ బడ్జెట్‌తో చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం రూ.11 కోట్ల బడ్జెట్ రూపొందిన ఈ మూవీ ఇప్పటికైనా రూ.40 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి దూసుకుపోతుంది. కేవలం రూ.5 కోట్ల షేర్ కలక్షన్‌ల టార్గెట్ తో రిలీజ్‌లో భారీ లాభాలు తెచ్చిపెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ మూవీలో […]

కోర్ట్.. 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్ల లెక్కలివే.. నాని పై కాసుల వర్షం..!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్ గా వ్య‌వ‌హ‌రించిన‌ తాజా మూవీ కోర్ట్.. ఇటీవల రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని.. లేదంటే హిట్ 3 థియేటర్స్ లో చూడొద్దంటూ నాని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఛాలెంజ్ చేసి మరి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమా పై విమర్శకుల ప్రశంసల సైతం ద‌క్కుతున్నాయి. ఇది నిజంగా అభినందించదగ్గ విషయం. మొదటి రోజు సినిమాకి దాదాపు kp.8 […]

” కోర్ట్ ” ప్రొడ్యూసర్‌గా నాని.. ఇప్పటివరకు ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా..?

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి.. తాజాగా తెర‌కెక్కించిన‌ మూవీ కోర్టు.. స్టేట్ వర్సెస్ ఏ నోబడి.. బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ద‌క్కించుకొని రాణిస్తుంది. ప్రియ‌దర్శి ప్రధాన పాత్రలో.. రోషన్, శ్రీదేవి ఇత‌ర ప్ర‌ధాన పాత్రలో నటించిన ఈ సినిమాల్లో.. శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలో మెరిశారు. ఇక మార్చి 14న హోలీ సందర్భంగా గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమాకు రామ్ జగదీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇక ఈ […]

డ్రగ్స్ వ్యవహారంపై షాకింగ్ కామెంట్స్ చేస్తున్న హీరో నిఖిల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కార్తికేయ-2 చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు నిఖిల్.. ఆ తర్వాత తన తదుపరి చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేయబోతున్నారు. తాజాగా తన నటించిన స్పై సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించి ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. గత కొద్దిరోజులుగా సినీ సెలబ్రిటీలను భయభ్రాంతులకు గురి చేస్తున్న డ్రగ్స్ వ్యవహారం మళ్లీ వైరల్ గా మారుతోంది. కభాలి సినిమా నిర్మాత కేపీ […]

`బ‌ల‌గం` వంటి సూప‌ర్ హిట్ ను మిస్ చేసుకున్న‌ దుర‌దృష్ట‌వంతుడు ఎవ‌రో తెలుసా?

ఇటీవ‌ల కాలంలో చిన్న సినిమాగా వ‌చ్చి పెద్ద విజ‌యం సాధించిన చిత్రాల్లో `బ‌లగం` ఒక‌టి. ప్ర‌ముఖ క‌మెడిన్ వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంట‌గా న‌టించారు. శిరీష్‌ సమర్పణలో దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై హర్షిత్‌ రెడ్డి, హన్షిత ఈ చిత్రాన్ని నిర్మించారు. చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం ఎక్కువ లాభాల‌ను తెచ్చిపెట్టింది. ఎన్నో రివార్డులు, అవార్డులు అందుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి […]

వామ్మో.. టాలీవుడ్ కమెడియన్స్ రోజుకు అంత సంపాదిస్తున్నారా?

ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో, హీరోయిన్ ఎంత అవసరమో కమెడియన్ కూడా అంతే అవసరం.తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో రాజా బాబు, అల్లు రామలింగయ్య, రేలంగి హాస్యనటులు ఉండేవారు. ప్రస్తుతం బ్రహ్మానందం సునీల్, వెన్నెల కిషోర్, ఆలీ ప్రియదర్శి లాంటి హాస్యనటుల హవా కొనసాగుతోంది. అయితే ఈ కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుంది అని తెలుసుకోవాలని ఎంతోమంది ఆసక్తిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కమెడియన్ ల రెమ్యూనరేషన్ […]

రాధేశ్యామ్‌లో నా పాత్ర అదే..ప్ర‌భాస్ అలా పిలుస్తాడు:ప్రియదర్శి

ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం రాధే శ్యామ్‌. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగుతో పాటు మలయాళం, హిందీ, తమిళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ప్రియ‌ద‌ర్శి కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ప్రియ‌ద‌ర్శి.. రాధేశ్యామ్‌లో త‌న పాత్ర ఏంటో రివిల్ చేశాడు. రాధే శ్యామ్ […]