ప్రియదర్శి, నభా నటాష్ మధ్య ‘ డార్లింగ్ ‘ లొల్లికి వెనుక అసలు కథ ఇదే.. ఏం జరిగిందంటే..(వీడియో)?!

టాలీవుడ్ స్టార్ కమెడియన్ ప్రియదర్శి.. హీరోయిన్ న‌భా నటేష్‌లు గొడవపడినట్లుగా రీసెంట్గా వార్తలు వైర‌ల్ అయినా సంగతి తెలిసిందే. ట్విట్టర్ వేదికగా వీరిద్దరి మధ్యన మాటలవార్‌ కొనసాగింది. ప్రభాస్ వాయిస్ తో మాషప్‌ వీడియోను నభా నటేష్‌ రిలీజ్ చేయగా.. దీనిపై ప్రియదర్శి స్పందిస్తూ వావ్.. సూపర్ డార్లింగ్ కిరాక్ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో నభా నటేష్‌ కోపం గా డార్లింగ్ ఎవరు.. ఐసిసి సెక్షన్ 354 ప్రకారం పరిచయం లేని స్త్రీని డార్లింగ్ అంటే […]

నటుడు ప్రియదర్శికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నభా నటేష్.. లిమిట్స్ దాటి ప్రవర్తించకు అంటూ ఫైర్ అయినా స్టార్ బ్యూటీ..?!

ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో సినిమా ప్రమోషన్స్ చాలా వైవిధ్యంగా మొదలు పెడుతున్నారు మేకర్స్. ఈజీగా జనాల్లోకి సినిమాను తీసుకెళ్లేందుకు వినూత్నమైన ప్రయత్నాలను చేస్తున్నారు. ఊహించని విధంగా వీధుల్లోకి వచ్చి అల్లరి చేయడం.. లైవ్‌లో సిల్లీ రీజ‌న్‌ల‌కు యాంకర్ తో గొడవ పెట్టుకోవడం.. ఇలాంటివన్నీ చేస్తున్నారు. అయితే ఇదంతా ముందుగానే ప్లాన్ చేసుకుని చేస్తున్న విష‌యం తెలియక జనం కూడా అసలు ఈవెంట్లో గొడవ ఎందుకు జరిగి ఉంటుంది.. అనే ఆసక్తితో ఆటోమేటిక్గా ఈవెంట్ ను చూస్తున్నారు. దీంతో […]