గత కొన్నేళ్లుగా ఏ ఇండస్ట్రీలోనైనా పాన్ ఇండియా సినిమా తెరకెక్కించాలని హీరోలు అభిమానులు చాలా ఆత్రుతగా ఉంటున్నారు. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ రేంజ్ కు ఎదిగేస్తూ ఉంటోంది. ఇక ఈ ఏడాది విడుదల కావస్తున్న కొన్ని పాన్ ఇండియా సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వేలు పడుతున్నాయి. ప్రభాస్ నటించిన మూడు పాన్ వరల్డ్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయని టాక్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. ఆది పురుష్, […]
Tag: prabhas
తన పెళ్లి గురించి ప్రభాస్‌కు కాల్ చేసిన శర్వా.. ఏం మాట్లాడాడంటే..?
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చే హీరోల్లో ప్రభాస్, శర్వానంద్, అడివి శేష్ ముందు వరుసలో ఉంటారు. ఈ లిస్టులో ఒకప్పుడు రానా కూడా ఉండేవాడు కానీ ఈ దగ్గుబాటి హీరో ఇప్పుడు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు. ఇప్పుడు అడివి శేష్, శర్వానంద్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా ఉన్నారు. ముందుగా అడవి శేష్ పెళ్లెప్పుడు చేసుకుంటావు అంటే శర్వానంద్ తర్వాతనే అంటాడు. సర్లే అని శర్వానంద్ […]
షారుఖ్ ఖాన్‌తో పోటీగా బన్నీ, ప్రభాస్ అరుదైన రికార్డు..!
ప్రేక్షకులు ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీలలో కొన్ని సినిమాలు ఈ ఏడాది విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ విషయానికి సంబంధించి IMDB అధికారిక జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో సౌత్ సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ సౌత్ సినిమా కంటే ఎక్కువగా ఒక్క హిందీ సినిమా టాప్‌లో ఉంది. IMDB నివేదికల ప్రకారం బాలీవుడ్ ప్రముఖ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్ ‘ సినిమా అగ్ర స్థానంలో ఉంది. ఈ […]
ప్రభాస్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
టాలీవుడ్లో హీరో ప్రభాస్ ఎన్నో చిత్రాలలో నటించారు. ప్రభాస్ నటించిన చిత్రాలలో రాఘవేంద్ర సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా నటనపరంగా ప్రభాస్ కు మంచి క్రేజ్ ను తెచ్చి పెట్టింది. అయితే ఇందులో హీరోయిన్ గా నటించిన అన్షు అంబానీ ప్రతి ఒక్కరికి సపరిచితమే. ముఖ్యంగా మన్మధుడు సినిమాలో ఈమె సెకండ్ హీరోయిన్గా నటించింది. ఇందులో ఈ ముద్దుగుమ్మ నటనతో ఎంతోమంది కుర్రకారులను సైతం ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమాతోనే ఎక్కడా […]
ప్రభాస్ ఆ స్టార్ హీరోయిన్ తో అందుకే సినిమా చేయడం లేదా..!
చిత్ర పరిశ్రమలో మంచి క్రీజ్ ఉన్న హీరో- హీరోయిన్లు కాంబినేషన్లో సినిమాల కోసం వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉంటారు. స్టార్ హీరోల సినిమాల్లో నటించే హీరోయిన్లు అయితే వారి రేంజ్ మరో లెవల్ లో ఉంటుంది. ఇక ఆ సినిమాలో స్టార్ హీరోయిన్ నటిస్తుంది అంటే చాలు ఎన్నో వార్తలు వస్తాయి. అయితే టాలీవుడ్ లో మాత్రం ఒక కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆ జోడి ఏంటనేది […]
ప్రభాస్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్ చెప్పిన `ఆహా`.. గెట్ రెడీ గైస్!
ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్టాట్ ఫామ్ ఆహా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ ను చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` సీజన్ 2లో ఇటీవల ప్రభాస్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తో పాటు ఆయన స్నేహితుడు, ప్రముఖ హీరో గోపీచంద్ సైతం బాలయ్య షోకు గెస్ట్ గా హాజరు అయ్యాడు. ఈ ఎపిసోడ్ […]
పార్ట్ వన్ హిట్ పార్ట్ 2 ప్లాప్… బెడిసి కొట్టిన బాలయ్య ఓవరాక్షన్..!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ఫుల్ జోష్‌లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సీజన్లో 7 ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకుని నిన్న తాజాగా ఎనిమిదో ఎపిసోడ్ కూడా ఆహాలో స్ట్రీమింగ్ అయింది. ఈ సీజన్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ గెస్ట్ గా రావడం మరింత ఈ షో కి హైప్ తెచ్చిపెట్టింది. ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేశారు ఆహా టీమ్. ముందు నుంచి ఈ ఫస్ట్ […]
సమంత గురించి నాకు తెలియదు, దీపికానే కాపాడతా.. ప్రభాస్ ఆన్సర్‌కు బాలయ్య షాక్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` సీజన్ 2లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తో పాటు ఆయన బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్ కూడా ఈ షోలో పాల్గొన్నాడు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఫస్ట్ పార్ట్ న్యూ ఇయర్ కు ముందుకు బయటకు వచ్చి విశేష ఆధరణను పొందింది. తాజాగా సెకండ్ పార్ట్ కూడా బయటకు వచ్చింది. ప్రభాస్, […]
ప్రభాస్‌కి కోపం వస్తే అందర్నీ వెళ్ళిపోమని అలా చేస్తాడు.. గోపీచంద్ కామెంట్స్ వైరల్!
టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ తీస్తే ప్రభాస్, గోపీచంద్ ఖచ్చితంగా ఉంటారు. ఈ ఇద్దరూ కలిసి ఇటీవల ఆహా వేదికగా ప్రసారం అవుతున్న `అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` టాక్ షోలో కూడా పాల్గొన్నాడు. నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఎపిసోడ్ తొలి భాగం న్యూ ఇయర్ కు ముందే బయటకు రాగా.. సెకండ్ పార్ట్ ను తాజాగా ఆహా టీమ్ బయటకు వదిలింది. రెండో భాగం కూడా ప్రేక్షకులను […]