పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ షెడ్యూల్ ను మైంటైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్` చిత్రాన్ని కంప్లీట్ చేసిన ప్రభాస్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో `సలార్`, నాగ్ అశ్విన్ తో `ప్రాజెక్ట్ కె` మరియు మారుతితో `రాజా డీలక్స్` చిత్రాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీ చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. ఇకపోతే హై బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న […]
Tag: prabhas
2024 ప్రభాస్ కి బాగా కలిసి వస్తుందంటున్న స్టార్ డైరెక్టర్స్!
బాహుబలి తరువాత ప్రభాస్ జాతకం పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయి రేంజ్ రావడంతో వరుస పెద్ద పెద్ద సినిమాలు క్యూలు కట్టాయి. అయితే తరువాత చేసిన సినిమాలు ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. బాహుబలి విజయం తరువాత చేసిన సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే చేసినప్పటికీ అవన్నీ ఆశించినంత స్థాయిలో ఆడలేదు. బాహుబలి తరువాత డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ చేసిన సాహో అనే మూవీ ఆశించినంత స్థాయిలో విజయం […]
ప్రభాస్‌తో చేతులు కలపనున్న ఆ స్టార్ హీరో.. ఇక బాక్సాఫీస్ బద్దలే!!
ప్రస్తుతం కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ‘సలార్’ మూవీ చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమాలో మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. మరో వైపు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ మొదలు పెట్టే పనిలో ఉన్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న ఇంకో సినిమా ప్రాజెక్ట్ K షూటింగ్ కూడా శరవేగంగా నడుస్తుంది. అలానే ఆదిపురుష్ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోయింది. […]
మారుతి చేతికి ప్రభాస్ రూ. 6 కోట్ల కార్.. వైరల్ గా మారిన వీడియో!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ దర్శకుడు మారుతి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి `రాజా డీలక్స్` టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను హార్రర్ కామెడీ జానర్లో తెరకెక్కిస్తున్నారు. రాజా డీలక్స్ అనే పాత థియేటర్ చుట్టు ఈ సినిమా కథ నడుస్తుంది. ముందుగా ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కబోతున్నట్టు వార్తలు వచ్చాయి. […]
మాట తప్పిన శర్వా.. ప్రభాస్‌కు నమ్మక ద్రోహం చేశాడంటూ నెటిజన్లు సెటైర్లు!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డితో శర్వా ఏడడుగులు వేయబోతున్నాడు. నేడు హైదరాబాదులోని ఓ హోటల్ లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో శర్వానంద రక్షిత రెడ్డి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన, చిరంజీవి దంపతులు, నాగార్జున దంపతులు, అల్లరి నరేష్ […]
ప్రభాస్ ను వదలని లీకులు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సలార్ ఫొటోస్..!
బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకుని వరుస పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా అవతరించాడు ప్రభాస్. ఈ పాన్ ఇండియా హీరో ప్రస్తుతం నటిస్తున్న తాజా సినిమాల్లో సలార్ మూవీ కూడా ఒకటి.. కే జి ఎఫ్ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని ఎన్నో సెన్సేషనల్ రికార్డులు సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ప్రభాస్ తో కలిసి సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న […]
బిగ్ అప్డేట్: సలార్ సినిమాలో మరో పాన్ ఇండియా హీరో.. ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్టులో సలార్ కూడా ఒకటి.. ఈ సినిమాను కేజిఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా దర్శకుడుగా గుర్తింపు తెంచుకున్న ప్రశాంత నీల్ తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం ఈ సంవత్సరం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను ప్రశాంత్- ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టు భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక […]
బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్: ప్రభాస్ కి అన్నగా ఆ స్టార్ హీరో .. ఇక ఫ్యాన్స్ కి అరుపులే..!!
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ఈ హీరో.. ప్రజెంట్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ కె.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ .. మారుతి డైరెక్షన్లో రాజా డీలక్స్ సినిమాలో నటిస్తున్నాడు . కాగా ఈ సినిమా అయిపోగానే ప్రభాస్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో […]
ఆరు నెలల్లో మూడు సినిమాలు.. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలే!?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ప్రభాస్ నుంచి వచ్చిన `రాధేశ్యామ్` ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ సంక్రాంతికి ఓం రౌత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `ఆదిపురుష్` చిత్రం విడుదల కావాల్సిన ఉన్నా.. పలు కారణాల వల్ల రిలీజ్ ను వాయిదా వేశారు. అయితే తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలే తెప్పించే న్యూస్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. అదేంటంటే.. ఆరు […]