రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్` విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. జూన్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో అట్టహాసంగా విడుదల కానుంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఆదిపురుష్ బిజినెస్ కూడా కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతోంది. ఇకపోతే జూన్ 6వ తేదీ తిరుపతిలో `ఆదిపురుష్` ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నాడు. […]
Tag: prabhas
ప్రత్యేక పూజలు చేస్తున్న కృతి సనన్.. ఆయన కోసమేనా..?
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వార్త ఏమిటంటే ప్రభాస్- కృతి సనన్ ప్రేమించుకుంటున్నారనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారంటూ గతంలో ఎక్కువగా వార్తలు వినిపించాయి.. కానీ ఈ విషయంపై అలాంటిదేమీ లేదంటూ క్లారిటీ ఎన్నిసార్లు ఇచ్చినా కూడా అభిమానులు మాత్రం నమ్మడం లేదు ఎందుకంటే వీరిద్దరూ క్యూట్ పెయిర్ గా పేరు పొందారు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ మంచి పాపులారిటీ […]
ప్రభాస్ సినిమాలో కమలహాసన్ విలన్.. బొమ్మ బ్లాక్ బస్టరే..!!
ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలలో ప్రాజెక్ట్-k కూడా ఒకటి. ఈ సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే, నటుడు అమితాబచ్చన్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు రకాల అప్డేట్లను అభిమానులను చాలా ఆసక్తికి గురయ్యేలా చేస్తోంది. తాజాగా […]
`ఆదిపురుష్` ఫస్ట్ రివ్యూ.. ప్రభాస్ కు ఈసారైనా హిట్ పడేనా..?
ఆదిపురుష్.. మరి కొద్ది రోజుల్లోనే రామాయణం ఆధారణంగా రూపుదిద్దుకున్న ఈ మైథలాజికల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. సైఫ్ అలీ ఖన్నా, సన్నీ సింగ్, దేవదత్తా నాగే తదితరులు కీలక పాత్రలను పోషించారు. మొన్నటి వరకు ఆదిపురుష్ వివాదాలకు కేంద్ర బింధువుగా ఉంది. కానీ, ట్రైలర్ విడుదల తర్వాత కథ మొత్తం మారిపోయింది. ఈ సినిమాపై ఊహించని స్థాయిలో […]
అభిమాని ఆఖరి కోరిక తీర్చడానికి అలాంటి పని చేశాడా.. ప్రభాస్ నిజంగా గొప్పోడే!!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గొప్ప నటుడే కాదు మంచి మనసు ఉన్న వ్యక్తి కూడా. ప్రభాస్ తో కలిసి వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ ఆయన వ్యక్తిత్వం గురించి ఎంతో గొప్పగా చెబుతుంటారు. సాయం అడిగిన వారికి కాదనలేకుండా హెల్ప్ చేస్తాడు. ఇక ఒక్కసారి ప్రభాస్ అతిథి మర్యాదలు స్వీకరిస్తే.. జీవితంలో మరచిలేరు. ప్రభాస్ నిజంగా గొప్పోడే రా అనడానికి తాజాగా మరో సంఘటన బయటకు వచ్చింది. కన్నయ్య అలియాస్ రంజిత్ అనే వ్యక్తి […]
ఇన్‌స్టాలో 6 హీరోయిన్లను మాత్రమే ఫాలో అవుతున్న ప్రభాస్.. ఇంతకీ వారెవరో తెలుసా?
అప్పటివరకు టాలీవుడ్ లోనే స్టార్ గా ఉన్న ప్రభాస్.. `బాహుబలి` సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. నేషనల్ వైడ్ గా ఫ్యాన్ బేస్ ను ఏర్పర్చుకున్నాడు. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు వెయ్యి కోట్ల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందంటే ఆయన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ప్రభాస్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండడు. అయినాసరే […]
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. `ఆదిపురుష్` రిలీజ్ రోజే మరో బిగ్ సర్‌ప్రైజ్!?
వచ్చే నెలలో ప్రభాస్ నటించిన తొలి పౌరాణిక చిత్రం `ఆదిపురుష్` విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రైత్ రూపొందించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత హైప్ పెంచుతున్నారు. ప్రభాస్ కూడా బ్యాక్ టు బ్యాక్ […]
ప్రభాస్ నెత్తిన రూ.5 వేల కోట్ల వ్యాపారం… పెద్ద బాధ్యతే!
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడు మామ్మూలుగా లేదు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తూ ఊపిరి సలపనంత బిజీగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 4 పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. కాగా అందులో 2 సినిమాలు విడుదలకు రెడీ అయిపోయాయి. అందులో మొదటిది ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆది పురుష్.’ ఈమధ్య విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కి మంచి స్పందన రావడంతో రెబల్స్ ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. బాహుబలి తరువాత ఆ […]
అనుష్క ని ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడమే బెటర్.. ఫ్యాన్స్ లో ఇంతటి భారీ మార్పుకు కారణం అదేనా..?
సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోయిన్ అనుష్కల పెళ్లి మేటర్ అనే చెప్పాలి. వీళ్ళకి సంబంధించిన ఏదో ఒక వార్త రోజు వైరల్ అవుతూనే ఉంటుంది .. ట్రెండ్ అవుతూనే ఉంటుంది . అయితే వీళ్లు మాత్రం అలాంటి వార్తలు పై స్పందించకుండా తమ లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్నారు . అయితే ఇన్నాళ్లు ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటే […]